“You don’t take a person who, for years, has been hobbled by chains, bring
him to the starting line in a race and say ‘ you are free to compete
with all others’, and still justly believe that you have been completely
fair.”
... — Former US President Lyndon B Johnson in a famous 1965 speech that laid the foundations of affirmative action there
****
17 comments:
అందరికీ మానవహక్కులు
అందరికీ ఇల్లు
అందరికీ విద్య
అందరికీ ఉద్యోగం
ఉద్యోగం (ఇవ్వ) లేకపోతే అందరికీ నిరుద్యోగభృతి
అందరికీ ఉచిత వైద్యం
ఇవి అమల్లో ఉంటే ఏ వర్గానికైనా రిజర్వేషన్లు దేని కోసం ?
ఇవి వచ్చిన తరువాత కూడా మీరు రిజర్వేషన్లు ఉండాలని కోరుతున్నారంటే మీరు కోరుతున్నది సమానత్వం కాదు, ఆధిపత్యం (ప్రిఫరెన్షియల్ ట్రీట్‌మెంట్) అని అర్థం. అప్పుడు ఆ ధోరణి సమాజంలో సామరస్యానికి కాక వర్గాల మధ్య హింసాయుతమైన ఆధిపత్యపోరుకు దారితీస్తుంది.
నిజానికి దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డిగారు పై విషయాల్లో చాలావాటిని నెరవేర్చాడు. బతికుంటే అన్నీ నెరవేర్చేవాడేమో ! అలా రిజర్వేషన్లు అవసరం లేని సమాజానికి పునాదులు వేసేవాడేమో ! కానీ మన దురదృష్టం కొద్దీ ఆయన పోయాడు.
@దేవరకొండ ఓబుల్ రెడ్డి: అయ్యా ! ఇంకా మొదటి అశం మానవహక్కులే లభించలేదు. మరి అప్పుడే రిజర్వేషన్ అవసరం లేదనే నిర్ణయానికి మీరు ఎలా వచ్చారు?
ప్రిఫరెన్షియల్ ట్రీట్‌మెంట్ కోరుకోవడం లేదు. మనుషులుగా చూడమనే ఇప్పటికి చాలా చోట్ల పోరాటాలు. కాస్త బయటొచ్చి చూడండి సారూ!
రిజర్వేషన్ అవసరం వున్నది. But, we do need some changes. Otherwise, it is benefiting only the same small group of people again and again. A friend of mine whose both parents are well educated and in high positions can still used the reservation thereby denying the benefit to the another needy person from the same group. We may probably need to limit the benefits after two generations. Otherwise, the real purpose of uplifting can not be achieved.
After 60 years of independence we don't need to have reservations based on community. Reservations based on economic status may be logical. But, if the government could provide good standard education with all the basic amenities to all the children in India , there is no need of reservations...
@ప్రమిద: Nothing has change in 60 years. Neither did caste discrimination. When reservations are conceived to mend this gap and the gap still exists, how can you say its time to stop?
Economic status is not the reason for reservation in this country. Its social deprivation, discrimination and inhuman treatment. Do you think it has vanished from the map?
నువ్వు చెప్పింది నిజమే కానీ రిజర్వేషన్ల వల్ల కులగజ్జి తగ్గలేదు. మా కులంవాళ్లకి ఇంత శాతం రిజర్వేషన్ ఇస్తే వోట్లు వేస్తామని, మా కులంవాళ్లకి ఎన్నికలలో ఇన్ని సీట్లు ఇస్తే వోట్లు వేస్తామని కుల సంఘాల నాయకులు ప్రకటించడం చూస్తోంటే అర్థం కాలేదా? పేద పిల్లలకి నాణ్యమైన ఇంగ్లిష్ చదువులు బోధించినా వాళ్లకి ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. కేవలం రిజర్వేషన్లతో ఉద్యోగావకాశాలు పెరగవు.
http://krshany.blogspot.com/2010/09/reservations.html
మహేష్ గారు , మీరు చెప్పింది కరెక్ట్ అనుకుందాం . కాని మూల సమస్య ఏమిటి ?
Economic status is not the reason for reservation in this country. Its social deprivation, discrimination and inhuman treatment. Do you think it has vanished from the map?
కాని అసలు సామాజిక సమస్యను ఒక ఆర్ధిక కోణం లో ఎలా అర్థం చేసుకోవాలి ? ఇప్పుడు జరుగుతోంది ఆర్ధిక రిజర్వేషన్స్ గాని సమాజ పరంగా రావాల్సిన మార్పు ఎక్కడ ?
రిజర్వేషన్ బడుగు వర్గాలు అణగారిన ప్రజలకు ఆసరా కావాలి అని పెట్టారు . నిజం చెప్పండి ఎంత శాతం ఈ వర్గాలకి ఇవి చెందుతున్నాయి ?
అందులో కూడా ఎవరికీ వారు పోరాటాలు చేసేవాళ్ళే వీళ్ళల్లో వీళ్ళు కొట్టుకోవటమే . అంటే ఈ రిజర్వేషన్స్ ఏమాత్రం మార్పు తెస్తున్నాయి ?
మార్పు మనసుకు సంబంధించింది . అది సమాజ మార్పుకు అన్వయిన్చుకోవటం చాల కష్టం . ఇంకో ౧౦౦ సంవత్సరాల తర్వాతా ఇలాగే ఉండచ్చు కదా ? కదా ఏమిటి అదే జరుగుతుంది .
అసలు కులం అనేది లేకుండా చేయటానికి ప్రయత్నం చేయటం వాళ్ళ లాభం వుంటుంది కదా !
A person with 37% marks gets a Medical Collage seat for MBBS and study "well" and got a "permission" to treat people with 38% marks and got seat in MD in AIIMS and got license to "sugery" with 39% marks.
he got promoted to Dean of Hospital using same QUOTA.
He married to another doctor like him form same community and his son is studied very hard to get 40% marks to get seat in medicine.
Same Story Repeated 3 generations in last 60 years.
Basic Questions :
1. In a family how many can use Reservations?
2. How many generations can use same Quota ?
3. Why do we need Reservations in Jobs if we provide Education for those in Reservation Quota?
4. Why do we need Reservations in Promotions if we have reservations in Education & Jobs?
Govt should provide same standard basic education for all until 12th class and no reservations any place.
ఈ రిజర్వేషన్లు పెట్టిన అసలు ఉద్దేశం - దళితుల్లో కొందరు పైకొస్తే వారు మిగతావారిని ఉద్ధరిస్తారనే ఊహతో ! అందుకే వాటిని ప్రవేశపెట్టిన కొత్తల్లో పదేళ్ళకు పరిమితం చేశారు. కానీ ఇప్పటి వఱకు రిజర్వేషన్లు పొందిన ప్రతి దళితుడూ తన వ్యక్తిగత స్వార్థం చూసుకున్నాడే తప్ప తన తోటి దళితుల సంగతి పట్టించుకున్న పాపాన పోలేదు. ఇప్పుడేమో "ఆర్థికానికి, రిజర్వేషన్లకీ సంబంధం లేదు, రిజర్వేషన్లు సామాజిక సమానత్వం కోసం, కులదుర్విచక్షణ నశించడం కోసం" అని పైకి చెబుతూ మళ్ళీ ఆ ఆర్థిక లాభాలనే రిజర్వేషన్ల ద్వారా హస్తగతం చేసుకుందామని ప్రయత్నిస్తున్నారు. అంతే కాదు, కులం ఉన్నంతకాలమూ రిజర్వేషన్లు ఉండాల్సిందేనని కొత్త పల్లవి అందుకున్నారు. అంటే రిజర్వేషన్ల ద్వారా సామాజిక సమానత్వం రాదనీ, దుర్విచక్షణ పోదనీ పరోక్షంగా అంగీకరిస్తున్నారు. దేశంలో ముప్ఫైకోట్లమంది దళితులున్నారు. వీళ్ళందరినీ కాలేజిల్లోను యూనివర్సిటీల్లోను వేసి పై చదువులు చదివించి ఉన్నతోద్యోగాలిప్పించే వఱకు రిజర్వేషన్ల వ్యవస్థ కొనసాగుతూనే ఉండాలా ? ఇదెప్పటికి అవుతుంది ? ఎలా అవుతుంది ? అసలు అన్ని కాలేజీలూ, సీట్లూ, ఉద్యోగాలూ దేశంలో ఉన్నాయా ? మిగతావాళ్ళంతా కష్టపడి చదువుకుని ఆ ప్రాతిపదిక మీద ఉద్యోగాలు సంపాదించుకుంటుంటే దళితులొక్కళ్లూ 40 శాతం మార్కులతో ఇంకా ఎంతకాలం ఎడ్యుకేటెడ్ అనిపించుకుంటూ తిరుగుతారు ? ప్రతిభను సంపాదించుకునే అవకాశం ఇవ్వడం కోసం రిజర్వేషన్ ఇచ్చినా ఒక అర్థం ఉన్నది. కానీ ప్రతిభ లేని ప్రతివాళ్ళకి ప్రతిభ అక్కరలేదని బాహాటంగా చెబుతూ కులప్రాతిపదికన రిజర్వేషన్ ఇచ్చి ఉపయోగమేంటి ? వాళ్ళు అలాంటి రిజర్వేషన్ ని ఇంకో వెయ్యేళ్ళు తీసుకున్నా ఇతరులతో సమానం కాలేరు. ఈ పరిస్థితి మీకు కనీసం లోలోపటైనా బాధనిపించట్లేదా ?
Have we developed fully is one question even to this age in the fields of science and technology? For the wards of Upper castes, the education has been a privilege and they grow up in an encouraging atmosphere of parents coaching their children too..But for an reserved candidate, the studying child is expected to double up a job. He is expected to teach his parent as well as teach himself. Mere provision of education is not enough, the training should be inclusive for these students...
Regarding what Pradeep has said, considering what the common experience says, there can be an amendment that the second generation of the reservation beneficiaries have higher cut-off marks rather than those getting the reservations for the first time.
I believe that the reservations are not really spreading wide and far and the truly deserving candidates never get that fruits and it is that creamy layer among the Reserved categories getting more and more chances to utilise this.
A politician like G Venkataswamy need not ask for reservation, but he would not think twice to utilise his quota and there are many others who do ditto..there should be a check on this kind of reservations...may be we need a revamp
If any person / group / caste / religion is demanding or supporting or for Reservations means that they are agreeing that they belonged to deprived group. Then never ever thought that you will become some thing equal in Social / Emotional that those are not used even after many generations. You should be pity on yourself for using these PRIVILEGES provided.
You will become equal in any aspect with those only by working hard using some basic values.
For example until early 20th African people are deprived / lived in worst conditions Worldwide. Today they got some respectable positions by utilizing some of the Educational Support only but not using Reservations in their every step of life. Education gives you what you want to get but Reservations will give you some kind of FREE LUNCH, where you never work hard to get your own lunch.
Anybody will gain respect by working hard but not by ...
As Long as these Political leaders are using the Caste / Religion Card as their trump card, this situation wont change. Not only politicians, even those who already enjoying these privileges for generations, if someone try to put restrictions will they agree? At least 10% will agree so that in their same COMMUNITY will be eligible for these privileges?
Mahesh, you can put a poll with in your family / friends / social circle those used these reservations are ready to deny for their next generation. If at least 10% agreed to that then you put a big banner PROUD DALITS.
ఆధునికంగా/సాంకేతికంగా మనిషి ఎంత అభివృద్ధి చెందుతున్నా కుల జాడ్యం మాత్రం వదలదం లేదు, దళితులు ఎంతో ఉన్నత ఉద్యోగులుగా ఎదుగుతున్నా... పని విషయం లో మిగతావారి కన్నా బాగా చేస్తున్నా కూడా... సహోద్యోగులు యింకా చిన్న చూపు చూస్తూనే వున్నారు. మనతో గొడవ పెట్టుకొని మనం ఏదైనా అంటే ... అరే వీళ్ళు SC/ST కమిషన్ కి వెళ్ళతార్రా అంటూ హేళన గా మాట్లాడతారు... ఎంతకాలం ఇది ఇంకా భరించాలి...
సమానత్వం ఎవరో ఇస్తే వచ్చేది కాదు. ఎవరికి వారు స్వయంకృషితో సాధించుకోవాల్సిందే. దాన్ని దళితులు అలా సహజంగా సాధించుకోవడానికి రిజర్వేషన్లు మానవకల్పిత అవరోధం. అవి ఉన్నంతకాలం వారు సమానులుగా గుర్తించబడరు. చంకకఱ్ఱలవాడు ఎలాగైతే కాళ్ళున్నవాడితో సమానమని గుర్తించబడడో, పైపెచ్చు హేళన చేయబడతాడో ఇదీ అంతే !
రిజర్వేషన్ల మాదిరే ఎస్సీ అత్యాచార నిరోధక చట్టం కూడా దళితులకు నిత్యజీవితంలో ఏ మేలూ చేయదు, దూరాలోచన లేని కొద్దిమంది మూర్ఖ దళితుల చేతుల్లో తరచుగా దుర్వినియోగానికి గురై మిగతా దళితులందరికీ శాశ్వత అపఖ్యాతి తేవడం తప్ప ! దళితుణ్ణని చెప్పుకుంటే అగ్రకులస్థులలో అభ్యుదయవాదులని పేరుమోసినవారు కూడా ఇల్లు అద్దెకివ్వరు. దశాబ్దాలుగా తెలిసున్నా సరే, వారితో కలిసి పనిచేయడానికి గానీ, తమ సంఘాలలో చేర్చుకోవడానికి గానీ ఎవరూ ఇష్టపడరు. వారితో కలిసి వ్యాపారం చేయడానిక్కూడా ఎవరూ ఇష్టపడరు. దీనికి కారణం - వారంటే కోపమో, ద్వేషమో, అసహ్యమో కాదు. ఎస్సీ చట్టాన్ని అడ్డం పెట్టుకొని సదరు ఎస్సీ ఎప్పుడు ఏ చెడ్డ ముహూర్తంలో బ్లాక్‌మెయిల్ రాజకీయాలకు పాల్పడతాడో తెలియక ! అలా ముందే దూరంగా పెడతారు.
ఈ ఎస్సీ చట్టం ఒక్కటి గనక లేకపోతే దళితులు ఈ పాటికి ఒక అగ్రకులంగా, లేదా కనీసం అగ్రకులాల భాగస్వాములుగా నైనా మారి ఉండేవారు. అధమం - వారిలో ఒక అగ్ర దళితవర్గమైనా బయలుదేరి ఉండేది. ఎందుకంటే సంపద, తెలివితేటలూ, పరపతి - ఇవన్నీ అంటువ్యాధులు. సహవాసదోషం వల్ల ఒకరి నుంచి ఇంకొకరికి వేగంగా సంక్రమిస్తాయి. కానీ ఈ అంటువ్యాధులు సోకకుండా దళితులు ఎస్సీ చట్టం అనే వ్యాక్సిన్ వేసుకున్నారు. శుభమ్.
Pradeep,
What about a person who got 40% and brought an MBBS seat? Are they good doctors in future since they didn't use reservations?
Abhishek ... you nailed it man
Sunanda,
The person who can afford 50 lakhs for Medicine Seat wont work for Brad and Butter.
And we are talking about 1% - 5% mgmt quota against 50% reservation quota. These reservations are not stopping at Education level, they get into Jobs with 40% passed out MBBS docs. The person who bought a MBBBS seat with 40% marks cannot get into jobs, he has to work on his own hospital / private hospital. Will he survive?? May be .. might not be .. then Skill comes into picture. But thh candidate who studied with 40% marks in Entrance and passed out with 40% marks will get a JOB and TREAT people.
Post a Comment