Sunday, November 28, 2010

రేరాజుకు ఆహ్వానం

వినండి...ఆ తరువాత చర్చించుకుందాం ! :)



Get this widget | Track details | eSnips Social DNA

6 comments:

ఆ.సౌమ్య said...

i am not able to see the clipping!

Kathi Mahesh Kumar said...

@ఆ.సౌమ్య : Its just an audio, listen to it.

Anonymous said...

Wow!నన్నే!

ప్రయాణాల్లో ఉండటం వల్ల చూడటమే ఆలస్యమైంది.
యస్ మొదలెడదామా? :) ముందు చెప్పాల్సింది మీరే.

Anonymous said...

ఇప్పుడు మీరు బిజియా?
ఇది మీరే రూపొందించారా?
New Scripts - Old Victims అంటే - ’మనీ’లో కోట డైలాగ్ గుర్తొచ్చింది :) మీరే చేశారేమో అనుకున్నాను.

Kathi Mahesh Kumar said...

@రేరాజు: ఈ ఆడియో ఒక ప్రముఖ సోషియల్ వర్క్ ఇన్స్టిట్యూట్ లోని క్యాంపస్ రేడీయో కోసం రూపొందించబడింది. ఈ ప్రాజెక్టుకు హెడ్ నా స్నేహితుడు లెండి.

యువత దేశం గురించి దేశ పరిస్థితుల గురించి అభివృద్ధిపేరుతో జరుగుతున్న మాయాజాలం గురించీ deconstruct చేసే కోర్సు ఇది. ఈ ఆడియోలో చాలా నిజాలు...ఇజాలు చర్చించబడ్డాయి. I thought you would be interested in picking them up ;)

Anonymous said...

మొత్తంగా ఐతే నేనూ ఏకీభవించే విధంగానే ఉంది. ఐతే దీన్ని ఉపయోగించి మీరేమన్నా నా ఆలోచనల్లో ఏదైనా ఏకేసే ఉద్దేశ్యంలో ఉన్నారేమో అని మిమ్మల్నే మొదలెట్టెమన్నాను.

నేనే ఏదో ఓక స్టాండు తీసుకుంటే గానీ మీరు హాటుగా వచ్చేలా లేరు గాబట్టి, నేనే చెప్తాను.

ఏకత్ర భారత్ గురించి కొన్ని పాత ఆలోచనలతో కూడిన నా ఆలోచనలను ఎలాగూ పోస్టులుగా రాసే ఉద్దేశ్యం ఉంది. అప్పుడు చూద్దాం.

the same mankind which did not include woman kind - అదుర్స్ :)

సో ఇప్పుడు హిందీ పేదల భాష? అలాగే మీరూ తెలుగునీ మా ఊళ్ళో చానా సక్కంగా బతికేస్తాది అన్నారు గుర్తుందా? అందికే చెప్పేది తెలుగు 'మా'ది కాదు. 'మనది'. ఎందుకంటే వదిలేయ దల్చుకుంటే ఇక అందరికీ ఇంగ్లేషె తల్లి. అప్పుడు తెలుగు తల్లికి పాడె కట్టేయ్యొచ్చు.

మీరు నాకు ఎంత తెలుసనుకుంటున్నారో నాకు తెలీదు కానీ, conscientization అనే పదాన్ని నేను మీ ఆడియో విన్నేకే గూగుల్ కొట్టి నేర్చుకున్నాను - http://en.wikipedia.org/wiki/Critical_consciousness
అంచేత చెప్పేదేంటంటే, అంత ఇజాల ఫ్రేం వర్కులో నేను ఆలోచించనండి. అంచేత నేను 'ఫలానా వీరినీ అని చెప్పలేను, కానీ ఎవరి 'సచ్చాయీ' ని వారు నిర్మించుకొని సాధించుకోటంలోనే అందరనీ కలుపుకో గలగాలని చూస్తాను. అందుకే తెలుగు 'మన' అందరిది. మనలని అంతస్సూత్రంగా కలిపేది తెలుగు భాష అనేది అంగీకారాత్మకం అయితే - ఇలా చేద్దాం అంటాను గానీ, భాష మాత్రమే కలిపే సూత్రంగానూ నేను అనుకోను.

మిగితా రెండు ప్రస్నలకి సమాధానాలు దాట వేస్తున్నా, ఈ రెండో సమాధానం తీసుకొని చర్చించుకుంటూ మిగితావి కలుపుకుందం.