Thursday, October 22, 2009

ప్రేమ వైరుధ్యం


ప్రేమ కోసం...
జీవితాంతం ఎదురుచూస్తాం.
ఎవరైనా ప్రేమిస్తే...
అనుమానంతో వేధిస్తాం.
అంగీకరించక మారాంచేస్తాం.

****

8 comments:

పరిమళం said...

నిష్టూరమైన నిజాన్ని నాలుగు లైన్లలో చెప్పేశారండీ !

మరువం ఉష said...

ఎందుకో ఆ నడుమ రెండు పంక్తులతో అంగీకరించలేకపోతున్నాను

Kathi Mahesh Kumar said...

@ఉష: నిజమే...కొన్ని నిజాలు మన మనసుకి తెలిసినా,మనం మాత్రం వాటిని ఎప్పటికీ అంగీకరించలేము.

@పరిమళం: నిష్టూరమైనా చెప్పకతప్పదుకదా! అదేమిటో, మనం బలీయంగా కోరుకునేదేదైనా మనకు భయమే.

Anil Dasari said...

నీ ప్రేమను నీచంగానూ
నీ ప్రేమను ఘోరంగానూ
నీ ప్రేమను హీనంగానూ
చెలియా ..

:-) :-)

రమణ said...

తను కోరుకున్న ప్రేమ దొరకనపుడు, మరొకరు ప్రేమ అందించటానికి సిద్ధంగా ఉన్నా తన ఆత్మ న్యూనత వలనే దూరం జరగటం జరుగుతుందేమో! "నన్ను కూడా ప్రేమిస్తారా?" అనే సందేహం బయలుదేరుతుంది కాబోలు!.

భావన said...

అవును నిజమే ఎందుకంటే మనవి అన్ని కండిషనల్ ప్రేమ లు కదా..

గీతాచార్య said...

The poem on marriage written by me is also like that. You read it too. ;-)

Anonymous said...

లోతులేని హృదయం
ఊటలేని బావి...
దుర్గంధభరితం....