Friday, December 25, 2009

‘న్యూ’ సంవత్సర శుభాకాంక్షలు




ఈ గ్రీటింగ్ కార్డులకోసం www.new.navatarangam.com చూడండి.


****

7 comments:

సత్యప్రసాద్ అరిపిరాల said...

Good one..!! happy "న్యూ" year..!!

Vamsi M Maganti said...

అభినందనలు - విరోధి నామ సంవత్సరం బోలెడు మంది విరోధుల్ని కుంపటి కింద పెట్టినా, కొత్త సంవత్సరం - కొత్త బాధ్యత, బ్లాగులా కాకుండా జాగ్రత్తగా సంభాళించుకోవాలని ఆశిస్తూ.

చంద్ర మోహన్ said...

బాగుంది! తెలుగు భాష 'న్యూ'నత చక్కగా ప్రతిబింబిస్తోంది కార్డులలో :)

నూతన సంవత్సర శుభాకాంక్షలు!

మేధ said...

కార్డులు బావున్నాయి...
మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు...

మాలా కుమార్ said...

నూతన సంవత్సర శుభాకాంక్షలు .

yab said...

Nice one, really liked it. I for one for always wondered why people write blogs.

yab said...

Sorry for the posting the comment in the wrong place. I shld have posted it under Blogs naakemichhayi ?