Saturday, September 18, 2010

లాజిక్ లేని లాజిక్

దేవుడిచ్చాడని నమ్మే మతగ్రంథాలకీ - మార్పు అవసరం లేదమే మతాలకీ. మనకు మనం ఇచ్చుకున్న రాజ్యాంగానికీ - నిరంతరం అవసరానికి అనుగుణంగా మార్చుకునే రాజ్యాంగానికీ పోలికా !
ఎవడండీ వీడూ !!

****

1 comments:

Praveen Mandangi said...

పాకిస్తాన్ లో ఉన్నవి మత చట్టాలే. మతంలోనే నిజమైన అభివృద్ధి ఉందని నమ్మేవాళ్లు పాకిస్తాన్ కి వెళ్లొచ్చు. ఆధునిక జీవితానికి మతంతో పొంతన కుదరదు. రాజ్యాంగం విషయంలో సెక్యులరిజమే ఉండాలని నమ్ముతాను.