Sunday, September 26, 2010

చెన్నై సిటీలో కులవివక్ష

CHENNAI: If you ever thought that untouchability is a rural phenomenon, please wait. Caste definitely has its shadow over metropolitan Chennai, where discrimination is prevalent in different forms - both subtle and otherwise, if one were to go by an ongoing survey.

Though many members of the Schedule Castes have migrated to the state capital and some of them have even progressed economically, Dalits still face unique forms of discrimination and atrocities at various levels, according to the Tamil Nadu Untouchability Eradi­cation Front, which is conducting the first of its kind survey to map 'urban untouchability'.

For instance, a senior government officer was asked to vacate a flat in upscale Anna Nagar after his landlord came to know that the tenant was a Dalit. And that ended their cordiality.

In many uppercaste households, Dalit housemaids are bar­red from entering certain parts of the house like kitchen or prayerroom. "Dalits are made to just do the dishes, wash clothes and clean bathrooms," points out P Sampath, president of the Front.
 

He says the survey initially carried 36 queries, most of them referring to specific forms of discrimination. But now the questions have gone up to 50, as newer forms of discrimination are repo­rted by the people surveyed.

The need for the survey, conducted in 30 specific pockets with dense Dalit population, was felt when the members of the Front visited a few slums to mobilise support for agitations. Basic amenities elude slums because they are mos­tly populated by SC members, he adds.

The Front will release the final results with figures and a list of forms of discrimination in a few days. It had earlier done a similar survey in rural Tamil Nadu and identified 85 forms of discrimination and 23 forms of atrocities practised against Dalits.

http://expressbuzz.com/cities/chennai/untouchability-in-chennai-yes-shows-survey/209762.html

****

29 comments:

~ లీడర్ ~ said...

రోజు రోజు గ్లోబలైజేషన్ జరుగుతుందని అందరు మొత్తుకుంటుంటే మీరేంటి సార్ దలితులు దలితులు అని తిరిగుతున్నారు?

అసలు తప్పంతా మీదే. ఒకరు తక్కువ, ఒకరు ఎక్కువ అనే అపోహను మొదట మీరు తొలగించుకోండి. మీది మీరే డిస్క్రిమినేట్ చేస్కుకుంటున్నారు. "దలితులు దలితులు" అని పది సార్లు లొల్లి చేసే బదులు. అందరూ సమానమే అని అనుకుంటే ఎదుటి వారిలో మీకు తప్పులు కనబడవు.

మీకు బాగా కావలిసిన వ్యక్తి ఏదైనా తప్పు చేసినా అది మీకు తప్పు కాదు అని అనిపించటం ఎంత సహజమో, మీకు గిట్టని వారు ఏ చిన్న పని చేసినా తప్పులా కనబడటం కూడా అంతే సహజం. ఇక్కడా అదే జరుగుతుంది. మొదాట మీరు అందరిని సమానంగా చూడండి. మిగితావన్నీ అవ్వే బాగుపడతాయి. ఓకే నా? బై.

P.S: If this comment is not published, this will be published on my blog. Thanks.

Kathi Mahesh Kumar said...

@లీడర్: ఏ గ్లోబలైజేషన్ ఎడికి గ్లోబలైజేషన్?
వివక్షను అనుభవిస్తూ దానికి వ్యతిరేకంగా పోరాడటం అపోహ అనుకుంటే నేను మీ విజ్ఞతపైన సానుభూతిని ప్రకటించడం తప్ప చెయ్యగలిగేది ఏమీ లేదు.

Praveen Mandangi said...

గ్లోబలైజేషన్ ఎక్కడ? హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాలు నుంచి బయటకి వచ్చి చూస్తే ఇతర ప్రాంతాలలో గ్లోబలైజేషన్ కనిపించదు.

Unknown said...

Not only Chennai, it prevails in Hyderabad as well.

In Telephone Colony, at least in 10 houses I was denied a house accommodation for rent with the reason that I am not a Brahmin even though I am not a dalit.

~ లీడర్ ~ said...

Well it's upto their interest. Telephone colony, Dilsukhnagar is mostly populated with vegetarians. They might not like others eating non-veg and drinking at their place. So they denied you. That's got nothing to do with your caste. They are just worried of the difference between your living habits and their living habits.

If a black guy is not given a job in any company, does that mean that the Company is being racial? It might just be because he doesn't have enough skills for the job.

Angry Bird said...

"In many uppercaste households, Dalit housemaids are bar­red from entering certain parts of the house like kitchen or prayerroom. "Dalits are made to just do the dishes, wash clothes and clean bathrooms," points out P Sampath, president of the Front."

Normally, the scope and terms of the work (i.e., the activities to do and where to do them) are decided in advance between the housemaids and those who employ them. Infact, it's those housemaids who insist on finalizing these things in advance so they can demand more money in case they are asked to do more work. My question is, if these housemaids are not comfortable to work under said conditions, why don't they venture into doing so ?

I think you are experiencing the so called 'Dalit complex' (which is opposite in sense to the Brahminical attitude as you define it), which makes you see racism in each and every aspect of living. What do you say ? Asking out of curiosity ... Have you been personally discriminated on the basis of your caste in the past ?

Angry Bird said...

>>> "why don't they venture into doing so ? "

read as

"why do they venture into doing so ?"

gaddeswarup said...

I do not know about chennai but on a recent trip to India, I visited some Mala and Madiga houses Guntue district. There were no restrictions about which part of the houses I could enter and we all ate either in the usual dining places next to kitchen or in the veranda if it was snacks. The food was similar to that I ate in the farmers' houses.

మన ఊరు - నీలపల్లి (తాళ్ళరేవు మండలం, తూ.గో.జిల్లా) said...

@ srikanth : In Telephone Colony, at least in 10 houses I was denied a house accommodation for rent with the reason that I am not a Brahmin even though I am not a dalit.

నిజముగా బ్రాహ్మణులికి అంతటి గౌరవము లభిస్తొందా. నా నలభై సంవత్సరాల జీవితములొ, నా కులము నాకు ఏ విధమైన గౌరవము తేలేదు. నా చిన్నప్పుదు బొట్టు పెట్టుకుంటే క్లాసులోని వాల్లే కాకుండా స్కూలులోని టీచర్స్ కుడా " రేయ్ పంతులూ" అని ఏడిపిస్తూవుండేవారు. పిల్లలు ఏడిపిస్తున్నారని టీచరులకి రిపోర్టు చేస్తే, వాళ్ళు కూడా అలాగే వేటకారము చేసేవారు. అందుకని బ్రాహ్మణుడని అని చెప్పుకోవడానికి సిగ్గేసేది. ఇక ఇప్పటివరకు నా కులము నాకు కూడూ పెట్టలేదు, గౌరవమూ ఇవ్వలేదు. మాకు సంఘబలము లేదు, జన బలమూ లేదు, చట్టబలము అంతకన్నా లెదు. కానీ ఇప్పుడు ఇటువంటి articles చదువుతుంటె, నా ఆత్మ విస్వాసము పెరుగుతోంది, "మా తాతలు నేతులు త్రాగారని" కులభేధము తెలియని మా జనరేషనుకి కులమంటే ఎమిటో తెలియచేస్తున్నాయి. " మొండి చేతులవాడికి శనగలు తినడము నేర్పడమంటే ఇదేనా. " బ్రాహ్మణేతరులెవరి ఇంటికైన భోజనానికి వెడితే వాళ్ళు వాళ్ళ ఇంటిలొ ఇదివరకు భోజనముతిన్న ఇతర బ్రాహ్మణులని వెటకారము చెయ్యడాన్ని చూసి, వాళ్ళతో మనము కలవడము తప్పేమో అని వెళ్ళడము మానేసాను.

Praveen Mandangi said...

ఇప్పటి బ్రాహ్మణులెవరూ బొట్లు, నామాలు పెట్టుకోవడం లేదు. వాళ్ల లైఫ్ స్టైల్ మారింది. కానీ కుల ఐడెంటిటీ & సంబంధాలు మారలేదు. మా పట్టణంలో కూడా బ్రాహ్మణులు బ్రాహ్మణులకే ఇళ్లు అద్దెకి ఇస్తారు. తిలకం బొట్లు, విభూతి నామాలు పెట్టుకోకపోయినా బ్రాహ్మణులమనే ఐడెంటిటీ సంరక్షించుకుంటారు.

Unknown said...

Apart from, their deep-seated aversion to non-vegetarian habits, a real reason of why the Brahmins refuse to let out their premises to non-Brahmins, I believe, is - not any caste discrimination on their part. But Brahmins are (whatever the historical reason may be) rather physically weak and socially isolated. Nobody will come to their rescue if they have any serious problem with their non-Brahmin tenant. Besides, most Brahmins are cultured, well-mannered, urbane and soft-spoken and hate to participate in dirty scuffles and wranglings. From that aspect they are no match to the politicking nature of the rest, So, they choose a tenant of their ilk to avoid future problems. As for the non-Brahmins letting out their houses to Brahmins, it is because no problem is likely to arise from the calm-going caste of Brahmins.

ANALYSIS//అనాలిసిస్ said...

@KHANDAVILLI
ఖండవిల్లి గారూ ... ఖండవిల్లి అనేది మీ ఇంటిపేరో లేక ఊరిపేరో తెలీదు ... నాకు తెలిసినంత వరకూ బ్రాహ్మణులలో ఆ ఇంటిపేరుతో ఎవరూ లేరు. పశ్చిమ గోదావరి జిల్లాలో మత్రం తనుకు దగ్గర ఆ పేరుతో ఊరుంది . ఖండవిల్లి పేరుతో మిగతా కులాల వారున్నారు

Unknown said...

శ్రీకాంత్ గారు, ఇల్లు రెంట్ కి ఇవ్వనంత మాత్రాన దాన్ని కుల వివక్ష అనడం సబబు కాదు. ప్రతి ఒక్కరికీ తమ కట్టుబాట్లు ఉంటాయి. మీరు శాకాహారం మాత్రమే తింటామని చెప్పిచూడండి, తప్పకుండా ఇస్తారు. వారి ఇంట్లో మీరు వారి నమ్మకాలకు వ్యతిరేకమైన పని చేస్తే వారు ఎలా ఒప్పుకుంటారు. ముస్లిం కొంపకు వెళ్ళి పంది మాంసం తింటే వారు ఊరుకుంటారా చెప్పండి. మీ ఇంటికి నేను రెంట్ కి వచ్చి తాగి తందనాలు ఆడితే ఊరుకుంటారా చెప్పండి. మీకు తాగటం తప్పు, వారు మాంసాహారం తినడం సహించలేరు. అంతకు మించి ఇందులో కుల వివక్ష గట్రా ఎమీలేదండి. మీకు ఇల్లు అద్దెకు ఇవ్వనన్న వారు మీతో బయట చాలా స్నేహంగా ఉంటారు. కావాలంటే ప్రయత్నించి చూడండి.

Praveen Mandangi said...

కుల వ్యవస్థ లేదు అని చెప్పినంతమాత్రాన కుల ఐడెంటిటీ మాయం అవ్వదు. కోస్తా ఆంధ్రలో ఆర్య వైశ్యులు కూడా నాన్ వెజ్ తినరు. మా ఇంటి వెనుకాల ఉండే బ్రాహ్మణులకి ఈ విషయం తెలుసు. అయినా వాళ్లు బ్రాహ్మణులకే ఇల్లు అద్దెకి ఇస్తామని చెప్పుకున్నారు. ఇది శాకాహారం లేదా మాంసాహారం ప్రిఫరెన్స్ సమస్య కాదు. కాలం మారినా సంప్రదాయాలు మార్చుకోవడం ఇష్టం లేకపోవడం ఇక్కడ కనిపిస్తోంది.

మన ఊరు - నీలపల్లి (తాళ్ళరేవు మండలం, తూ.గో.జిల్లా) said...

@sreenu
sreenugaru,

మా ఇంటి పేరు ఖండవిల్లియే. ఈ పేరు బ్రాహ్మణులికి కూడా వుంది. ప్రధానముగా తూర్పు, పశ్చిమ గోదావరి మరియు కృష్ణా జిల్లాలలో ఈ పేరు వినిపిస్తుంది.

@abhishek choudary
abhishek garu
మేము ఒకసారి బ్రాహ్మణేతరుల ఇంటిలొ అద్దెకి వున్నప్పుడు, నా భార్యకు ప్రక్క వాటాలొనుంది వచ్చే మసాలా వాసనలకి వాంతులు చేసుకునేది. వెంటనె మారవలసి వచ్చింది.

Praveen Mandangi said...

గుత్తొంకాయ కూర నుంచి కూడా ఘాటైన వాసన వస్తుంది. కేవలం మసాలా వాసనకే వాంతి చేసుకుంటే ఊరి బయట అడవిలో ఇల్లు కట్టుకోవడం మేలు.

మన ఊరు - నీలపల్లి (తాళ్ళరేవు మండలం, తూ.గో.జిల్లా) said...

@ praveen

ఊరి బయట అడవిలో ఇల్లు కట్టుకోవడం మేలు.
caste feeling antaaremo ani bhayam

Praveen Mandangi said...

Mr Abhishek. There are pure vegetarians even in Muslims. Can a pure vegetarian Muslim deny house to non-vegetarian Muslims? If vegetarian food preference is the matter, what is the necessity to bring the caste issue?

Praveen Mandangi said...

ఖండవిల్లి గారు. పెళ్లి భోజనాలలో వంటలు చేసేది కూడా బ్రాహ్మణులు, వైశ్యులే. అక్కడ వాళ్లే కారం, మసాలా ఎక్కువ వేస్తారు. ఇంటి భోజనాలలో మసాలా ఎక్కువ కలపడమే ప్రశ్న అయ్యిందా?

Unknown said...

The actual reason as to why the Dalits are unwelcome as tenants, could be that they are perhaps being fearfully viewed as the potential springboards of future troubles in the form of SC Atrocity Act etc, If this one Act gets repealed, there could be some hope for Dalits to integrate and assimilate better into the mainstream. Actually, most second and third generation Dalits professing Christianity never claim to be Dalits. So, at least in the cities, they are welcome into nearly all upper caste Hindu households even though the households smell that the Christian in question could actually be a Dalit by descent. I was personally witness to several such instances.

A victim of real ignominy just suffers himself.
But the one having victimhood complex decides to make others suffer for his own imaginary suffering.

Siva Maganti said...

ఖండవల్లి గారూ, నేనూ మీ అభిప్రాయంతొ ఏకీభవిస్తాను! ఇల్లు అద్దెకి ఇవ్వకపొవటం కుల వివక్ష ఎలా అవుతుంది. ఎవరైనా అద్దెకి వచ్చె వాళ్ల వల్ల ఏమీ ఇబ్బంది రాఉండా వుండాలి అనుకుంటారు. మన వరకూ ఇల్లు అద్దెలకు ఇవ్వటం ఒక పద్ధతి ప్రకారం వుండదు. పైన ఒక వ్యాఖ్యాత చెప్పినట్లు, బ్రాహ్మణులు ఎవరినీ ఇబ్బంది పెట్టేందుకు, ఇంకా ఎవరితొనూ గొడవలు పడెందుకు ఇష్ట పడరు. అందుకే అలా అని వుంటారు. నేను నా సొంత ఫ్లాట్ ఎవరొ, ఏ కులం వాళ్ల్లొ తెలియకుండానే ఇంచ్చాను నేను చూసిందల్లా అతనితొ ఇంగతా ఫ్లాట్ వల్లకు ఏమైన ఇబ్బంది వస్తుందా అని అంతే.
ఆదే నేను ఇల్లు అద్దెకి తీఎసుకొవలి అన్నప్పుడు కూడా నా వుద్యొగం, అద్దె ఇవ్వగలనా లెదా ఐన్ మాత్రమె చూశె వారు. ఈంకా నేను ఢిల్లీ లొ వున్నప్పుడు కేవలం ఏజెంట్ మాత్రమె నన్ను చూసాడు, ఓనర్ అసలు నన్ను చూడనే లెదు.
ఆల్లంటి వ్యవస్థ మనకి లేనందునే ఎవరితొ ఎమి ఇబ్బంది వస్తుందొ అనిజాగ్రత్త పడటం. భూతద్దంలొ చూశే వాళ్లకు, ఇలాంటివే కనిపిస్తాయి.

~ లీడర్ ~ said...

@Praveen: వాళ్ల లైఫ్ స్టైల్ మారింది

ఏ పూజరులు ఇంతకు ముందు ధోతులు కట్టే వారు, ఇప్పుడు జీన్స్ వేసుకొని గుడిలల్లో పూజ చేస్తున్నారా? అర్థం పర్థం లేకుండా మాట్లాడతావ్!

Praveen Mandangi said...

పూజారులు గుడికి పంచెలు కట్టుకునే వెళ్తారు. వేరే చోట్ల ఆ గెటప్ లో ఉండరు. నాకు తెలిసిన పూజారులందరూ వేరే చోట్ల ప్యాంట్-షర్టులు వేసుకునేవాళ్లే. అభిషేక్ గారు వాదన విచిత్రంగా ఉంది. SC\ST ఆట్రోసిటీ కేసులు పెడతారనుకుని దళితులకి ఇళ్లు అద్దెకి ఇవ్వరట! ఆ లాజిక్ ప్రకారం చూస్తే రేప్ కేసులు పెడతారనుకుని మహిళలకి ఇళ్లు అద్దెకి ఇవ్వరనుకోవాలి. అలాగైతే ఒంటరిగా ఉంటూ ఉద్యోగాలు చేసే మహిళల సంగతి ఏమిటి?

Krshychait said...

@Praveen: You have earlier said ..

"There are pure vegetarians even in Muslims. Can a pure vegetarian Muslim deny house to non-vegetarian Muslims? If vegetarian food preference is the matter, what is the necessity to bring the caste issue?"

I have been a witness to this also...A vegetarian muslim did not want his tenants to be Muslims at all.. He preferred a Brahmin family or at least a vegetarian family to occupy his rented house in which he too occupied the ground floor. He just said to me that he does not like non-vegetarians even though they were of his religion. What shall we call this? Personal preferences or the caste discrimination of the worst kind?

What we need to understand is that certain people like certain things and we cannot force them to behave like how we see it as correct....

Regarding the household workers, which I suppose is the blogged topic too, I feel that the issue is being highlighted too much...One of my aunt, mind you we are brahmins, has went as a cook to another brahmin household and she was asked not to enter the pooja room and keep her plate and tumbler, separately. And we are talking of Brahmins discriminating against Dalits...The issue should be Labour v/s Management...We just simplify things and blame everything as going against Dalits..Whereas the economically backward are being discriminated forever....

కృష్ణప్రియ said...

మహేశ్ గారు,

మన ఇంటిని అద్దెకిచ్చేటప్పుడు మనమెవ్వరికి అద్దె కివ్వాలో నిర్ణయించుకునేది 'పర్సనల్ ప్రిఫరెన్స్ ' కాదంటారా? కాస్ట్ అనే ఏముంది? కొంతమంది పిల్లలు లేని వారికే ఇద్దామనుకుంటారు. అంటే అది పిల్లల పట్ల వివక్ష?

అలాగే పని వాళ్ళు ఏ కులమో అడిగి పనుల్లో పెట్టుకుంటారా? (కొద్దిగా చాదస్తం ఉన్న) బ్రాహ్మల ఇళ్ళల్లో వారి సొంత పిల్లలని కూడా వంట జరిగేటప్పుడు, పూజ అప్పుడూ మడీ, తడీ అంటూ రానియ్యరు. మా ఇంట్లో దేవుడి మందిరం దగ్గర స్నానం అదీ చేయకుండా మేమూ వెళ్ళం!! అది అవమానం గా భావిస్తే.. అసలు అలాంటి అభిజాత్యపు ఇళ్ళల్లో పని ఎందుకు చేయటం? సంకెళ్ళేసి అయితే పని చేయించుకోరే? (Just to clarify.. మా ఇంట్లో పని అమ్మాయి దళిత స్త్రీ అనుకుంటా, కులం అడగలేదు ఎప్పుడూ. వంట గది, పూజ గదీ శుభ్రం చేస్తుంది. కూరగాయలు తరిగి పెడుతుంది, పప్పు రుబ్బుతుంది..)

Unknown said...

EE post ki directga sambhandinchinadi kakunna, Ninnati ( 26.9.2010)Andhrajyothi lo edit pagi loni Abburri Varada Rajeswara Rao Gari Gnapakalanundi Gurram Jashua gari gurinchi rasina vyasam choodandi.

Unknown said...

Sorry, Maheshji. Chinnaporapatu. adi monnati(25.9.10) naati jyothi lonidi. pedda link ikkada vundi: Andhrajyothy.com/EditorialShow.asp?qry=2010/sep/edit/25 edit4 & more=2010/sep/25/editpage main1&date2=9/25/2010

Kavanoor Dayalan said...

2007 నాకు ముంబై నుంచి హైదరాబాద్ కి transfer అయినపుడు ఇల్లుకోసం వెతుకుతుంటే, బొయినపల్లీ,మనోవికాస్ నగర్ లో దొరికింది.ఓనర్ తో మాట్లాడితే rentకి ఇస్తామని ఒప్పుకొన్నారు. రెండవ రోజు అడ్వాన్స్ ఇచ్చేటపుడు నా కులం గురించి అడిగారు. నేను మాల అనగానే తీసుకొన్న అడ్వాన్స్ తిరిగి ఇచ్చేసి ఇల్లులేదన్నారు. అది ఇప్పటికి మరవలేను

Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్) said...

The following blog post provides another perspective to this discussion..

http://timewastetracker.blogspot.com/2010/11/i-have-house-in-hyderabad-in-area-which.html