ఆ డాక్యుమెంట్లోనే చెప్పినట్టు, అదొక అరకొర సమాచారంతో అరకొరగా రాసిన Random rambling.
మా ఇంట్లో వెజిటీరియన్ మాత్రమే వున్నరోజు, గడ్డి అని పిలుచుకుంటాం. కాబట్టి అది ఆహారపు అలవాట్లలో Dalitization అవుతుందా?
Discrimination of certain sections and cultural dominance of powerful sections are definitely issues that need to be discussed. That discussion needs a solid foundation to begin from. for me the above document doesn't serve that purpose.
మీరేమీ అభిప్రాయం రాయలేదు కాబట్టి చర్చించడానికేమీ లేదు.

అమెరికాలో నాకు 4 సం.లో iilaamtivi chalaa jarigimdi, eppudaina group meeting lo mana Indian's kalasinapudu vallu modata adige maata meeru veg or Non-veg ("indirect ga mee kulam emti ani" vere cheppakkarledu.)most of the people may say that nowdays brahmins also eats Non veg. kaani vaaru adige tappudu valla body language chebutumdi emduvalla alaa adugutunnaroo?
What this article and the researcher's reasons tell me is that to be called as a secular man and an equal, everyone has to have non-vegetarian food or else u are branded as a chauvinist... When the whole world or at least part of it is campaigning for vegetarian food, it is ridiculous to target a caste...
ఆహారపు అలవాట్లు వ్యక్తిగత ప్రిఫరెన్స్ కావచ్చు కానీ దానికి నమ్మకాల కలరింగ్ ఉండకూడదనే నా అభిప్రాయం. మా ఇంటిలో ఒకప్పుడు శనివారం నాడు, సోమవారం నాడు నాన్ వెజ్ తినేవారు. శనివారం, సోమవారాల నాడు నాన్ వెజ్ తినకూడదని కొంత మంది చెపితే నమ్మేసి ఆ రోజుల నాడు నాన్ వెజ్ తినడం మానేశారు. తరువాత గురువారం (సాయిబాబా పూజ నాడు) కూడా నాన్ వెజ్ మానేశారు. నాన్ వెజ్ తినడం అనాగరికం అనిపిస్తే ఏ రోజైనా నాన్ వెజ్ తినకూడదు. దీనికి నమ్మకాల కలరింగ్ వెయ్యడమే విచిత్రంగా ఉంది. అయ్యప్ప స్వామి దీక్ష చేసేటప్పుడు నలభై రోజులు మందు, మాంసం ముట్టుకోకుండా దీక్ష పూర్తైన తరువాత ఫుల్ గా బిర్యాణీలు తిని, మందు కొట్టేవాళ్లు ఉన్నారు. నమ్మకాలు, సెంటిమెంట్ల పేరుతో కొన్ని రోజులు నాన్ వెజ్ ముట్టుకోకపోవడం ఎలాంటి ఉపయోగం లేని పని. ఏ నమ్మకాలు లేనివాళ్లు కూడా నాన్ వెజ్ తినేది వారానికి ఒకటి రెండు సార్లే. అందుకోసం శనివారం, సోమవారం లాంటి రిస్ట్రిక్షన్స్ అవసరమా? శనివారం, సోమవారాల నాడు నాన్ వెజ్ ముట్టుకోకుండా ఆదివారం, బుధవారాల నాడు కక్కుర్తి పడి నాన్ వెజ్ తినడం నిజాయితీ ఎలా అవుతుంది? భక్తి నమ్మకాలు వ్యక్తిగతం కావచ్చు కానీ భక్తి నమ్మకాల ముసుగులో నిజాయితీ లేని పనులు చెయ్యడం బాగాలేదు.
9 comments:
మీరు పెద్ద మనుషులు కదా !
మరి 'మెచ్యురిటీ' లేని విషయాలను ఎందుకు ప్రచురిస్తున్నారు ?
రోజ్
ఓలమ్మో .. శాకాహారం అంటే బ్రాహ్మినైజేషన్ నా ? . నేను ఇంకా HCU లో మడికట్టుకోని , చొక్కాలు ఇప్పి అనుష్టానం ,ఆర్ద్య పాదులు స్వీకరించి భోజనం చేస్తారనుకొన్నా . naaku telisi brahmanulu chalaamandi శాకాహారం maatrame tinatam ledu!
మహేష్ గారూ,
ఆ డాక్యుమెంట్లోనే చెప్పినట్టు, అదొక అరకొర సమాచారంతో అరకొరగా రాసిన Random rambling.
మా ఇంట్లో వెజిటీరియన్ మాత్రమే వున్నరోజు, గడ్డి అని పిలుచుకుంటాం. కాబట్టి అది ఆహారపు అలవాట్లలో Dalitization అవుతుందా?
Discrimination of certain sections and cultural dominance of powerful sections are definitely issues that need to be discussed. That discussion needs a solid foundation to begin from. for me the above document doesn't serve that purpose.
మీరేమీ అభిప్రాయం రాయలేదు కాబట్టి చర్చించడానికేమీ లేదు.
మహేష్ గారూ,
ఆ డాక్యుమెంట్లోనే చెప్పినట్టు, అదొక అరకొర సమాచారంతో అరకొరగా రాసిన Random rambling.
మా ఇంట్లో వెజిటీరియన్ మాత్రమే వున్నరోజు, గడ్డి అని పిలుచుకుంటాం. కాబట్టి అది ఆహారపు అలవాట్లలో Dalitization అవుతుందా?
Discrimination of certain sections and cultural dominance of powerful sections are definitely issues that need to be discussed. That discussion needs a solid foundation to begin from. for me the above document doesn't serve that purpose.
మీరేమీ అభిప్రాయం రాయలేదు కాబట్టి చర్చించడానికేమీ లేదు.
ATTACKING THE CHIEF WARDEN IS THE CRIME THERE..NOT THE FOOD.
మహెష్ గారు,
అమెరికాలో నాకు 4 సం.లో iilaamtivi chalaa jarigimdi, eppudaina group meeting lo mana Indian's kalasinapudu vallu modata adige maata meeru veg or Non-veg ("indirect ga mee kulam emti ani" vere cheppakkarledu.)most of the people may say that nowdays brahmins also eats Non veg. kaani vaaru adige tappudu valla body language chebutumdi emduvalla alaa adugutunnaroo?
What this article and the researcher's reasons tell me is that to be called as a secular man and an equal, everyone has to have non-vegetarian food or else u are branded as a chauvinist... When the whole world or at least part of it is campaigning for vegetarian food, it is ridiculous to target a caste...
ఆహారపు అలవాట్లు వ్యక్తిగత ప్రిఫరెన్స్ కావచ్చు కానీ దానికి నమ్మకాల కలరింగ్ ఉండకూడదనే నా అభిప్రాయం. మా ఇంటిలో ఒకప్పుడు శనివారం నాడు, సోమవారం నాడు నాన్ వెజ్ తినేవారు. శనివారం, సోమవారాల నాడు నాన్ వెజ్ తినకూడదని కొంత మంది చెపితే నమ్మేసి ఆ రోజుల నాడు నాన్ వెజ్ తినడం మానేశారు. తరువాత గురువారం (సాయిబాబా పూజ నాడు) కూడా నాన్ వెజ్ మానేశారు. నాన్ వెజ్ తినడం అనాగరికం అనిపిస్తే ఏ రోజైనా నాన్ వెజ్ తినకూడదు. దీనికి నమ్మకాల కలరింగ్ వెయ్యడమే విచిత్రంగా ఉంది. అయ్యప్ప స్వామి దీక్ష చేసేటప్పుడు నలభై రోజులు మందు, మాంసం ముట్టుకోకుండా దీక్ష పూర్తైన తరువాత ఫుల్ గా బిర్యాణీలు తిని, మందు కొట్టేవాళ్లు ఉన్నారు. నమ్మకాలు, సెంటిమెంట్ల పేరుతో కొన్ని రోజులు నాన్ వెజ్ ముట్టుకోకపోవడం ఎలాంటి ఉపయోగం లేని పని. ఏ నమ్మకాలు లేనివాళ్లు కూడా నాన్ వెజ్ తినేది వారానికి ఒకటి రెండు సార్లే. అందుకోసం శనివారం, సోమవారం లాంటి రిస్ట్రిక్షన్స్ అవసరమా? శనివారం, సోమవారాల నాడు నాన్ వెజ్ ముట్టుకోకుండా ఆదివారం, బుధవారాల నాడు కక్కుర్తి పడి నాన్ వెజ్ తినడం నిజాయితీ ఎలా అవుతుంది? భక్తి నమ్మకాలు వ్యక్తిగతం కావచ్చు కానీ భక్తి నమ్మకాల ముసుగులో నిజాయితీ లేని పనులు చెయ్యడం బాగాలేదు.
I really dont understand the and meaning, and intention behing using the term "Brahmanization" even after reading the entire document.
After reading this doc, I started feeling I wasted 20 minutes of my time on an utter nonsense.
Post a Comment