Tuesday, April 27, 2010

ఇంటర్నెట్ హిందుత్వవాదులు

ఈ మధ్యనే మిడ్ డే పత్రికలో ఒక ఆసక్తికరమైన వ్యాసం వచ్చింది. ఆ లంకె ఇక్కడ ఇస్తున్నాను చూడండి.
"It's a fact that many who assert their Hindu identity online do so by pulling down people of other faith, or by using cuss words. That gives the pseudo-secularists a chance to ridicule us. With time, hopefully, saner voices will speak up for Hindus on the Net,"- Ranojoy

మన తెలుగు బ్లాగులోకంలోనూ వీళ్ళకు కొదవలేదు. 


****

12 comments:

తెలుగు వెబ్ మీడియా said...

చిన్నప్పుడు మా టీచర్ మతం అనేది కేవలం వ్యక్తిగత విశ్వాసం అని చెప్పారు. ఆ టీచర్ దగ్గర పాఠాలు నేర్చుకున్న విద్యార్థులలో నేను ఒక్కడినే మతాన్ని వ్యక్తిగత అంశంగా పరిగణించాను. మతాన్ని కేవలం వ్యక్తిగత విశ్వాసం అనుకుంటే కాశ్మీరీ జిహాద్ ఉండదు, ఇజ్రాయెల్ జియోన్ హింస కూడా ఉండదు..

Anonymous said...

హహ.. బహుషా వాల్ల ఆటలు సాగడం (లౌక్యవాద ఎజెండా) సాగనివ్వడం లేదనుకుంటా.అందుకే ఈ ఏడుపు. ఒసామా బిన్ లాడెన్ ను సమర్దించే వాల్లు వున్నారు, అంతర్జాలములో. మరి వారి గురించి రాయకుండా కేవలం నరేంద్ర మోడీని సమర్దించే వాల్లమీదే వీల్ల విషం కక్కడం చూస్తే తెలీడం లేదా? వారు ఎటువంటి లౌకికవాదులో?

ఇన్ని ఉపద్రవాలకు కారణమౌతున్న పాకిస్తాన్ను ద్వేషించడం తప్పా? తీవ్రవాదులను ద్వేషించడం తప్పా? పొలిటికల్ కరెక్ట్ నెస్స్ ఎవరికి కావాలి? పత్రికలలో ఆదర్శ వ్యాశాలు రాసి, హిందు అతివాదం గురించి మాట్లాడే వారు , ఇతర మతాలలో జనాలలో వున్న rigidness గురించి ఎలా మర్చిపోతారో అర్థమయ్యి చావదు.

బాంబులు పెట్టి ప్రజల చంపిన వారి మీదున్న మమకారం, ప్రేమ, వారి హక్కుల పట్ల వున్న స్పృహ, ఈ సో-కాల్డ్ మెజారిటీ జనాల మీద వుండదు ఎందుకనో? అసలు ఈ అంతర్జాల లౌక్య వాదులను గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

phani said...

what you said is reflects to you also Mr. Mahesh.. Phani

Kathi Mahesh Kumar said...

@ఆకాశరామన్న: You are only proving the point. మీ వ్యాఖ్యలోని రెఫరెన్సుల్ని ఒకసారి పరిశీలించుకోండి.

Anonymous said...

I really don't mind them. As far as I am on internet, I will ridicule these psudo-seculars and fundamentalists who hide themselves in the secularist masks. కాకపోతే మీరు ఇచ్చిన లంకెలోని వార్తలో నేను ఒకదాన్ని ఆమోదిస్తాను. బూతులు తిడుతూ రాయకుండా, ఎందుకు ద్వేషిస్తున్నామో ఖచ్చితంగా చెప్పాలి. అవతలి వారి ఆరోపణలను ససాక్షాదారాలతో తిప్పి కొట్టాలి. దీన్ని నేను నమ్ముతాను.
దీన్ని నేను ఇదివరకే ఒక టపాలో చెప్పాను, ఒక సారి చదవండి.

కొంచెం బుర్ర ఉపయోగించి చావండ్రా బాబూ..!!!

Kathi Mahesh Kumar said...

@ఆకాశరామన్న: When you hate some one so profoundly and that becomes your ideology there is surely a problem. ప్రస్తుతం చాలా మంది ఇటర్నెట్ హిందుత్వవాదుల ధోరణి అదే. ముసుగులమాటునే ఈ ద్వేషాల్ని వీళ్ళు నూరిపోస్తారు. సూడో సెక్యులర్ అని మీరు అంటున్న వాళ్ళకు ముసుగులు అవసరం లేదు.కాబట్టి ఇక్కడ సూడోలు ఎవరో మీ ఆలోచనకే వదిలేస్తున్నాను.

తెలుగు వెబ్ మీడియా said...

బాంబులు పెట్టి అమాయకులని చంపే జిహాదీలని సెక్యులరిస్టులు ఎవరూ సమర్థించరు, నాస్తికులు కూడా సమర్థించరు. కాంగ్రెస్ లాంటి సూడో సెక్యులర్ పార్టీలు సమర్థించినంతమాత్రాన ఇతర సెక్యులరిస్టులని విమర్శించాల్సిన అవసరం లేదు.

Anonymous said...

ముసుగుల మాటున చెప్పడం లేదండీ, I hate Pakistan, I hate terrorists దీనికి ముసుగు ఎందుకు? ఓపన్‌గానే చెబుతున్నాను. ఇప్పటివరకూ అలానే చెప్పాను. చాలా మంది అలానే చెబుతున్నారు.

Kathi Mahesh Kumar said...

@ఆకాశరామన్న: పాకిస్తాన్ నూ- టెర్రరిజాన్నీ ద్వేషించడం వేరు, వ్యతిరేకించడం వేరు, భారతదేశం వాటిని క్రియాశీలకంగా ఎదుర్కోవడం లేదని బాధపడటం వేరు, ఉద్యమించడం వేరు. If you decide to just hate...you are doing no good.

తుంటరి said...

Are you saying Internet Hindus in Telugu Bloggers who pull down people of other faiths are giving the pseudo-secularists like you a chance to ridicule Hindus?

rayraj said...

హిందుత్వవాదులు వేరు. హిందువులు వేరు.ఈ విషయాన్ని మనం ఒప్పుకున్నాం ఒకప్పుడు. కస్తూరి మురళీ కృష్ణగారు "అలా ఎలా ఔతుంది?" అంటూ పోస్టేశారు. అప్పుడు ఆ విధమైన తేడా మీడియాలో సుస్పష్టంగా ఉంది అని మనం ఒప్పుకున్నట్టు గుర్తు.

తెలుగు వెబ్ మీడియా said...

కస్తూరి మురళీకృష్ణ గారిని ఒక మీటింగ్ లో వ్యక్తిగతంగా కలిసినప్పుడు అన్నారు, హిందూత్వం గురించి మాట్లాడేవాళ్ళందరూ రాజకీయాలతో సంబంధం ఉన్నవాళ్ళు కాదని. మురళీకృష్ణ గారు అంత బలమైన హిందూత్వవాదని నాకు అనిపించలేదు.