పీఠభూమి నిర్ధిష్టపు ఒంపుల్లో సేదతీరాను.
నా తీవ్రత బలాన్ని చల్లబరిచే చలమకోసం మళ్ళీ ప్రయాణం
ఈ చీకటిమధ్యాహ్నం, ఆ మూలుగుల్లో మరణించడానికి సిద్దంగా ఉంది
ఆ మరణం కడతేరేందుకు కాదు
ఎప్పుడో మర్చిపోయిన జీవితాన్ని గుర్తుచేసేందుకు
****
I am a fish separate from CROWD. Still trapped in my own. But,Its just BIGGER and BETTER. That's all.
2 comments:
Very nice
Faustin Donnegal
realistic wonderful.....love j
Post a Comment