Saturday, November 8, 2008

‘మరో చరిత్ర’ కు ముప్పైయ్యేళ్ళు


గత ముప్పైసంవత్సరాలుగా తెలుగు జీవితాలలో, తెలుగు సినిమాలలో ప్రేమకథల్ని ప్రభావితం చేసిన చిత్రం కె.బాలచందర్ దర్శకత్వం వహించిన ‘మరో చరిత్ర’. 1978 లో విడుదలైన ఈ చిత్రం సృష్టించిన సంచలనం ఇంతా అంతాకాదు. ఈ ఏటితో ఈ చిత్రానికి ముప్ఫైఏళ్ళూ నిండుతాయి. ఈ సందర్భంగా ఈ సినిమా గురించి కొంత తలుచుకుందాం.

పూర్తివ్యాసం కోసం ఇక్కడ (నవతరంగం) చూడండి.

3 comments:

శ్రీసత్య... said...

నిజమేనండి... తెలుగులో అనువదించబడినా సినిమాలలో గత ముప్పైసంవత్సరాలుగా రారాజుగా వెలుగొందుతున్న సినిమా, అంటే ఇప్పటికి "మరో చరిత్ర" అనడంలో సందేహం లేదు. కె.బాలచంద్రగారి ప్రతిభకు పట్టం కట్టిన సినిమా అది. చాలా బాగా ప్రచురించారు. దన్యవాదములు...

మీ శ్రీసత్య...

జాన్‌హైడ్ కనుమూరి said...

I watched this movie more than 50 times at that time

yaji said...

ఇది బాల చందర్ తెలుగు లో , ఎక్కువ మంది తెలుగు వారితో తీసిన సినిమా. డబ్బింగ్ సినిమా కాదు. ఈ విషయం మహేష్ గారు అతని రివ్యూ లో చెప్పి ఉన్నారు ఆనుకోండి. మిశ్రో, కృష్ణ చైతన్యల (విలన్) మొదటి సినిమ.