Wednesday, January 14, 2009

మహాభారతం నిజంగా జరిగుంటే !

"మహాభారతం నిజంగా జరిగుంటే, బహుశా ఇలాగే జరిగుంటుందా...!"అనిపించే నవల ‘పర్వ’. 1976వ సంవత్సరంలో ప్రముఖ కన్నడ సాహితీవేత్త ఎస్.ఎల్.భైరప్ప రచించిన ఈ నవల, సాహిత్య అకాడమీ వారి చొరవతో గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారు తెలుగులోకి అనువదించారు. సాహిత్య అకాడెమీ వారి పుస్తకాలు దొరికే అన్ని షాపుల్లోనూ ఈ నవల Rs 250/- కి దొరుకుతుంది.


మొదటి ప్రచురణ 2002 సంవత్సరంలో జరిగింది. ప్రస్తుతం అది "తీక్షణంగా" చదివే ప్రయత్నం చేస్తున్నాను. తీక్షణంగా అని ఎందుకంటున్నానంటే, సాధారణంగా రామాయణం,మహాభారతాల్లాంటి కావ్యాలను చదవాలంటే భక్తి కావాలంటారు. కానీ ఈ మహాభారతం కథ కాదు ఒక మానసిక విశ్లేషణ. మహాభారతంలోని పాత్రలు తమంతట తాము తమ ఆలోచనా స్రవంతిని ఆవిష్కరించుకునే శైలిలో సాగే ఈ నవల ఒక మనోవైజ్ఞానిక ప్రయోగం. మహాభారతంనాటి సామాజిక-ఆర్ధిక-రాజకీయ పరిస్థితుల్ని వ్యక్తిగత కోణంలోంచీ ప్రతిపాత్రా వ్యక్తిగత పునరాలోచన (personal flashback) రీతిలో చెప్పే ఈ నవల చదవాలంటే, అదేస్థాయి మానసిక తీక్షణ,తార్కిక ధృక్పధం, భావవైశాల్యం కావాలి. ఇప్పటివరకూ సినిమాలూ,సీరియళ్ళూ నమ్మకాలూ కట్టిన మహాభారతం యొక్క image కట్టడాల్ని కూలగొట్టి మనుషుల కథలాగా చూడగలిగే సాహసం కావాలి. ఆ తీక్షణత లేకుంటే బహుశా రసస్పందన కలగదేమో. అందుకే బలహీనమైన గుండెలూ,నమ్మకాలూ కలవారు ఈ నవల జోలికి వెళ్ళకపోవడమే మంచిది.


అనువాదకుడి నివేదనలో లక్ష్మీనారాయణ గారు చెప్పినట్లు "(బైరప్పగారు)తార్కికతతో, శాస్త్రీయ పురా ఆధారాలతో, మిత్ (myth) ను- వాస్తవాలనూ విడదీసి మహాభారత గాథను ఈ ‘పర్వ’ రూపంలో పునర్నిర్మించారు...మరొకసారి చరిత్ర భూమిక పొరల్లో చిక్కుకుపోయిన నాటి సమాజ స్వరూపంలోకి తన పురాకథన త్రవ్వకంతో పాఠకుల్ని తీసుకువెళ్ళారు" అన్నట్లుగానే ఉంది ఈ నవల. రచయిత ఎస్.ఎ.భైరప్ప ఈ నవల రాసిన నాటి శ్రమని అంతర్మధనాన్నీ మున్నుడి(ముందుమాటలో)లో చాలా చక్కగా చెప్పారు. "సమకాలీన (కథా)వస్తువులను గూర్చి రాసేప్పుడు వివరాల కోసం రచయిత తడుముకోనవసరం లేదు. అతనికి తెలియకుండానే తన అనుభవం పేర్చుకుని వివరాలు రచన అవసరానికి తగిన రూపంలో దూసుకొని వస్తాయి. చారిత్రక వివరాలు అతని అనుభవంలో లభించక,కేవలం పరిశోధక బుద్ధికి మాత్రమే గోచరించడం వల్ల రచనా సమయంలో ద్రవరూపంగా సాక్షాత్కరించవు..."


"భారత లిఖిత కథ ప్రజల నమ్మకాలతో కూడా కలిసి నిల్చుంది. కీచకుణ్ణి చంపిన సంఘటన నిజం కాకపోయినప్పటికీ,ప్రజల మనసుల్లో అది రేకెత్తించిన భావం అసత్యం కాదు. ఇక్కడ రచయితకు కావలసిన సత్యం ఏది? ఎలాంటిది?...నేను రాస్తున్నది భారత పాత్రల కథ కాదు. మానవ అనుభవానికి చెందిన వివిధ ఆముఖాలు,రూపాలు, మానవసంబంధ స్వరూప వివేచనలనే స్పృహ నాకు చివరిదాకా ఉంది. ఒక్కో పాత్రనో,సన్నివేశాన్నో రాస్తున్నప్పుడు వాటి కొత్తకొత్త వివరాలు,రూపురేఖలూ దృగ్గోచరమవుతుండేవి." అంటారు. పాఠకుడికీ రచయిత అనుభూతి అనుభవమవడం ఈ నవల ప్రత్యేకత.


ఆధునిక హేతువాద ధృక్పదంతో మహాభారతాన్ని చదువుతుంటే ఉదయించే "ఈ కథను ఎలా నమ్మాలి? ఎంతవరకూ నమ్మాలి? ఈ శాపాలూ-వరాల యధార్థ స్వరూపమేమిటి? పాండవుల పుట్టుకలో మర్మమేమిటి? ద్రౌపదీ వస్త్రాపహరణ వికృత కల్పనలోని వాస్తవం ఏమిటి? ఒక కుటుంబంలోని దాయాదుల పోరుకు మొత్తం ఆర్యావర్తనం కదిలి రావడంలోని ఆంతర్యం ఏమిటి? అసలు మహాభారతంలో చర్చించిన ‘దర్మం’ స్వరూపమేమిటి? అది చిత్రించే చారిత్రక సామాజిక తత్వమేమిటి? వంటి అనేకానేక ప్రశ్నలకు సంపూర్ణంగా సమాధానం ఇవ్వకపోయినా ఒక అంగీకారాత్మక కోణాన్ని ముందుకు తీసుకురావడంలో ఈ నవల సఫలమయ్యిందని చెప్పొచ్చు. అందుకే "ఈ పర్వ నవల సామాన్య పాఠకులకు మహాభారతాన్ని కొత్తరూపంలో చెప్పిన నవల. మహాభారతంలో పరిశ్రమించే పరిశోధకుడికి సమగ్ర సృజనాత్మక వ్యాఖ్య". "నాటి మహాభారతానికి నేటి ‘పర్వ’ ఒక సమగ్ర పూరణ." "దీన్ని చదివితేగానీ మహాభారత అధ్యయనం పూర్తికానట్లే లెక్క" అని కొందరు సాహితీవేత్తలు,పాఠకులూ భావిస్తారు.


అందుకే ఈ నవలని చదవాలి. తీక్షణంగా చదవాలి. ప్రయత్నించండి.


****

21 comments:

MURALI said...

రామాయణ విషవృక్షం ఇప్పుడే మొదలు పెట్టా ఇంక ఇప్పుడూ భారతం సరే.

చైతన్య కృష్ణ పాటూరు said...

ఈ పుస్తకం గురించి విన్నా కానీ చదవలేదు. తెలుగులో వచ్చిందని తెలీదు. తెలియజేసినందుకు నెనెర్లు.

బైరప్ప ఈ రచనలో మహభారతాన్ని కొత్త కోణంలో చూపించి ఆ పాత్రలను భూమి మీదకు తెచ్చి వదిలాడని, ఇది ఆధునిక దృక్పథం గల గొప్ప రచనని పొగిడినవారే, ఆయన తర్వాతి రచన "ఆవరణ"లో భారత దేశంలో ఇస్లామిక్ పాలన గురించిన నిజాలను సూటిగా చెప్పేసరికి ఇతను బీజేపీ వారి హిందుత్వ సపోర్టర్ అంటూ మండి పడుతున్నారు.

Kottapali said...

SOunds very interesting.

durgeswara said...

చైతన్య కృష్ణగారూ,

ఇది స్వయంప్రకటిత మేధావి వర్గం ,తమకు నచ్చితేనే నిజం అని తీర్మానిస్తున్న కాలం.ఎవరైనా ఈదేశాన్ని ,ధర్మాన్ని విమర్శిస్తేనే మేధావులుగా ఒప్పుకోబడేలా ,ఒకవ్యూహం నడుస్తుంది.ప్రస్తుతం.
కానివ్వండి.....హిమశిఖరసదృసయమైన ఈనాగరిత ఇలాంటి నీచపుఎత్తుగడలతో పతనమవదని చరిత్ర నిరూపిస్తూనే వుంది.

Kathi Mahesh Kumar said...

@చైతన్య కృష్ణ:"ಅವರಣ" నవల చదివే భాగ్యం ఇంత వరకూ కలగలేదు. కానీ మీరు చెప్పిన వివాదం గురించి తెలుసు. గొప్పవాళ్ళు చేసేవన్నీ గొప్ప పనులు కాకపోవచ్చు. కాబట్టి పొగిడినవాళ్ళు తెగడ్డం పెద్ద ఆశ్చర్యం లేదు.బైరప్పగారు దాన్నొక ధృక్పధంగా అర్థం చేసుకుంటారేతప్ప,విమర్శలతో కృంగిపోరు.

ప్రస్తుతం నెలకొనివున్న రాజకీయ పరిస్థితుల్లో మనుషుల్నీ,మేధావుల్నీ,సాహితీవేత్తలనీ వారి సైద్ధాంతిక ధృక్కోణాన్నిబట్టి ఎదోఒకవైపుగా "డిసైడ్" చేసి "బ్రాండ్" చెయ్యడం ప్రారంభమయ్యింది.భైరప్పలాంటి "ఎప్పుడూ నేను నమ్మిందే చెబుతాను" లాంటివాళ్ళ తీవ్రతను(వీళ్ళు రెండువైపులా తప్పుల్ని ఎత్తిచూపుతారు) అర్థం చేసుకోలేక ఇలాంటివి జరుగుతూ ఉంటాయి.భైరప్ప హిందూమతంలోని కుహానావిలువల్నీ తూర్పారబడతారు, ఇస్లాంనూ,క్రైస్తవాన్నీ కూడా వదలరు. దుర్గేశ్వర్రావు గారు చెప్పినంత oversimplification కాదు భైరప్పనూ తన free spirit నూ అర్థం చేసుకోవడం.

cbrao said...

"ఆధునిక హేతువాద దృక్పధంతో మహాభారతాన్ని చదువుతుంటే ఉదయించే అనేకానేక ప్రశ్నలకు సంపూర్ణంగా సమాధానం ఇవ్వకపోయినా ఒక అంగీకారాత్మక కోణాన్ని ముందుకు తీసుకురావడంలో ఈ నవల సఫలమయ్యిందని చెప్పొచ్చు. " -మంచి విషయ వస్తువును ఎన్నుకున్న పుస్తకమే ఇది. హేతువాద దృక్పధంలో రచయిత ఎస్.ఎల్.భైరప్ప ఇచ్చిన అనేక సమాధానాలలో ఒక్కటైనా మచ్చుకి ఇచ్చిఉంటే పుస్తక స్వరూప, స్వభావాల నాణ్యత పాఠకులికి తెలిసిఉండేది. సాహిత్య అకాడెమీ వారే ఈ నవల ధర రూ. 250/- పెడ్తే ఎలా? ఇది కొనే ఆసక్తిని తగ్గిస్తుంది. అనువాద పుస్తకపు ముఖచిత్రాన్ని ప్రచురించిఉండాల్సింది, కానడ పుస్త ముఖ చిత్రం కాక. తెలుగు ముఖ చిత్రం ఇది మనది అనే అనుభూతుని కలుగచేస్తుంది. ఒక విభిన్నమైన పుస్తకాన్ని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.

Kathi Mahesh Kumar said...

@cbrao:మీరు సూచించినట్లుగా అనువాద పుస్తక ముఖచిత్రాన్ని ప్రచురించాను. సోదాహరణగా భైరప్పగారు సూచించిన హేతువాదధృక్పధ సమాధానాలు వివరించాలంటే కనీసం 30 పేజీలన్నా ఇక్కడ రాయాలి.ఎందుకంటే, నవలలో అవి సూచనలుగానేతప్ప సమాధానాలుగా రాయని సూక్ష్మత(subtlety)ఈ నవల శైలి.

ఒక ఉదాహరణ నా సొంత మాటల్లో చెప్పే ప్రయత్నం చెస్తాను. ద్రౌపదీ వస్త్రాపహరణ ఘట్టంలో కృష్టుడు తన మాయతో చీరలు ప్రసాదించి "మానసంరక్షణ" చేసాడనేది సాధారణంగా చెప్పే విషయం. కానీ భైరప్ప దాన్నొక రాజకీయ సంవాదంగా ద్రౌపది చేత చెప్పించిన తీరు ఆశ్చర్యంతోపాటూ "నిజమే కదా!" అనే భావన కలిగిస్తుంది.

ఈ నవలలో ద్రౌపది కృష్ణుడికోసం ప్రార్థించదు.తనకీ అవమానం జరిగితే (అత్యంత శక్తివంతమైన)ద్వారకలోని తన అన్న ఒకవైపూ,దక్షిణం దిశనుంచీ తన సొంత అన్న,నాన్న(పాంచాలురు)దండెత్తి హస్తినావతిని గంగలో కలుపుతారు అని ఒక సాధ్యమైన యుద్ధ భయాన్ని కలిగిస్తుంది.

అప్పటికే (విదేశాలతొ)వ్యాపారంతో అత్యంత బలంగా తయారయిన ద్వారక,అంతే బలవంతుడైన కృష్ణుడు ఒకవైపు. కురువులతో ఎల్లప్పుడూ వైరం కలిగిన పాంచాలురు మరొవైపూ, ఇద్దరికీ ఇకేసారి కురువంశాన్ని మట్టుబెట్టే కారణం దొరికితే ఇంతేసంగతులన్న నిజాన్ని ద్రౌపది తెలియజెప్పి తన మానాన్ని కాపాడుకుంటుంది.

కృష్ణుడి మాయ యొక్క సాధ్యాసాధ్యాలకన్నా ఈ రాజకీయ-భౌగోళిక నిజం అంగీకారాత్మకంగా అనిపిస్తుంది.

Anonymous said...

బంధు ప్రీతికి అలవాటు పడిన రాజకీయ నాయకులకి "దుర్యోధన దుశ్శాశనుల పై దృతరాష్ట్రుని గుడ్డి ప్రేమ" గురించిన కథ వినిపిస్తే కోపం వస్తుందేమో. వాళ్ళు వ్యక్తిగతంగా ఎంత గొప్ప మత భక్తులైనా కూడా దృతరాష్ట్రుని గుడ్డి వాత్సల్యం గురించిన కథ వింటే మాత్రం కోపం తెచ్చుకుంటారు. నువ్వేం నాకు పుక్కిటి పురాణాలు చెప్పక్కరలేదు అని కసురుకోగలరు.

Anonymous said...

In 1978, Albino Luciani was elected pope and named as Pope John Paul I. The new
pope threatened to change the Vatican with his reforms. Pope was mysteriously
killed within a month of assuming office, by Opus Dei and was buried without an
autopsy or even a death certificate. Karol Woztyla from Poland was elected next as
the pope in his place. Karol Woztyla is better known as Pope John Paul II and his
election was decided by the all powerful Opus Dei. Pope John Paul II showed his
gratitude by rushing the Opus Die founder Excriva’s nomination to sainthood in
record time.
‘Opus Dei’ in Latin means the work of God and it is the CIA equivalent for the
Vatican. With more than 100,000 members worldwide and more than a million
activists, the Opus Dei that Escriva founded, now controls the Catholic Church and
many other Christian and secular organizations. When Escriva died in 1975, its
officials openly boasted: that “In 20 or 30 years, all that remains of the Church
will be Opus Dei.” Opus Dei came to be known as the ‘Super Pope’ as this
organization indulges in assassinations in foreign countries to destabilize
government for the propagation Christianity. Opus Dei has significant presence in
India. In the eighties the cultural attaché at the Italian Embassy in Delhi was
the operative of Opus Dei and he was being used by Sonia to send stolen temple
idols to her Italian shops under diplomatic cover. When this was discovered he was
removed. In 1993, Opus Dei opened a new center in India headed by a Spanish wool
merchant. The most helpful and friendly Kerala Christian neighbor of yours, who
runs the NGO may be an Opus Dei operator. The unnatural introduction of Antonia
Maino alias Sonia is rumored to be a handiwork of Opus Dei and ISI. Christianity
is disappearing in Europe and the only course is to spread Christianity by hook or
crook in India. .
The Pope John Paul II is a double faced fraud who said in New Delhi on Feb. 2,
1986 that he will work to end "discrimination based on race, color, creed, sex or
ethnic origin.” With the same voice he told a group of Indian bishops that the
Church should target a soft target like the lower caste Hindus for conversion. In
1995 Pope John Paul II began speaking out against condoms like most of the
customers who frequent the brothels the world over. In the words of Pope John Paul
II: "It is morally illicit to champion a prevention of the AIDS sickness based on
recourse to means and remedies that violate the authentically human sense of
sexuality." With such a stand he had sent millions of Christians to death who have
contracted the disease and millions more christians are lining up to die Pope also
reaffirmed the church's ban on artificial birth control, in vitro fertilization,
abortion, euthanasia, divorce, sex outside marriage, homosexual relations and
same-sex unions. And Pope John Paul II became sick with not AIDS but a simple
Urinary Tract Infection which affects any one who goes to a prostitute or all
those stories we read about priests with abnormal preferences like sodomy etc.
Benny Hinn the Armenian Greek who claims that he can raise the dead in their
caskets to life in front of TV sets, couldn’t do anything to save his boss the
pope with his false healing powers. The urinary tract infection normally tends to
respond well to antibiotics. But Pope John Paul II developed a high fever on
Thursday 31st March 2005 from it. The next day the Friday 1st of April 2005, the
pope died. But Opus Dei who got Pope John Paul II elected thought of keeping his
death a secret for one more day. It was clear from the Vatican announcement ‘
death of Pope is imminent’ which is not only unusual, and deny any type of
miracles for which many of the evangelists are falsely claim to be capable of. The
aim was to get Opus Dei organize so that they can get another conservative pope
who will convert the whole world by hook or crook. So the Pope’s death was
officially announced to be on 2nd April 2005. Pope’s death came as a revenge for
the arrest of the Hindu Seer Kanchi Shankaracharya Jayendra Saraswathi. The cause
of Pope’s death was blood poisoning resulting from urinary tract infection
The Kanchi Mutt case is just the tip of the iceberg of what is going on in India
by a Christian community that is inimical to India. . One indication of the
boldness of this group is the bestowment of Padma Shri by the Italian Antonia
Maino alias Sonia for converting Hindus to Christianity to Gladys Staines. Pope
John Paul II, has urged the Church in India to "courageously" proclaim the gospel.
Courageously means violate all Indian laws and do what they were doing since the
arrival of Portuguese in India. Incidentally the first Christians to arrive in
India were refugees from Syria in the fourth century who was given place to stay
by the kings in Kerala. These treacherous Syrian Christians later invited the
Portuguese and other colonial powers to attack and destroy the Kerala Kings. These
Christian traitors have prospered in Kerala and the Syrian Christian virus had
spread throughout India trying to convert Hindus. The Italian Sonia’s every
assistant is a Kerala Syrian Christian. Ivan Dias, who is now Archbishop of
Mumbai, is a typical anti Indian Christian and says that the theology of religious
pluralism so common in India is not acceptable to him. One should ask the obvious
question that why he is in India if he is working against the very ethos of this
nation. He is also against abortion, so that the Christians will breed like
Muslims in India. He has called homosexuality which is being practiced by most of
the Christian priests, a disease of the soul.
Few revealing case histories of few of the Popes are given below:-
Vatican collaborated with Nazi-allied fascists in the wartime to save the war
criminals to escape from Europe. The Swiss National Bank was acting as a
depository for stolen loot. The war criminals went to Latin America using papers
provided by the Vatican. disguised as priests. Barbie, known as "the butcher of
Lyon," Adolf Eichmann, one of the architects of Hitler's "final solution” is few
of the many who were given the ‘ratline’ by Vatican. From St Peter to recent
history, the papal line has shown an incredible propensity for almost all forms of
the worst kinds of corruption. Throughout the ages, the Holy Roman representatives
of the Catholic Christian God on earth have been very naughty boys and girls
indeed! Several of the following examples are taken from 'Sex lives of the Popes'
by Nigel Cawthorne. The true nature of the Christian messengers of God, the Pope
in their true color is revealed below. Two thousand years the Christian tradition
of the Bishops of Rome has wholeheartedly supported deceit, murder, sexual
depravity, torture, rape, pedophilia, prostitution, incest... Christians and their
god apparently permit all these
It was said that Pope John XII (955-64) invented sins that had not been known
since the beginning of the world and whole monasteries spent days and nights
praying for his death. He turned his home, the Lateran Palace, into a brothel. He
used the papal treasury to pay off his gambling debts. He died on May 14th 964
aged twenty-four, after he was caught in bed by the husband of one of his
mistresses in 'the very act of adultery'.
Pope Innocent VIII (1484-92) sired eight illegitimate sons and probably as many
daughters, of whom he openly acknowledged. His reign as Pope was known as 'The
Golden Age of Bastards'. He authorized an inquisition against those thought to be
witches. On his death bed a wet nurse was found for his final craving - woman's
milk.
Pope John XXII (1316-34) excommunicated fellow clergymen for not paying their
taxes.
In 1932, Pope Pius XI (1922-39) as well as condemning contraception, ordered
German Catholics to drop their hostility towards Hitler. He also backed
Mussolini's invasion of Abyssinia.
Pope Celastine II (1143-44) had a certain Count Jordan condemned to a horrible
death; he was strapped naked to a scalding iron chair while a red-hot crown was
nailed to his head.
Pope Innocent III (1198-1216) instituted the approved method of interrogation of
suspected sodomites. In order to make them confess, suspects were lowered naked
onto a red-hot spike. This method was kept until the year 1816.
Robert of Geneva was well known for his ability to decapitate a man with a pike.
He became Pope Clement VII (1378-94) and was 'much given to fleshy pleasure'. He
surrounded himself with page boys, whose jackets, it was noted, shrunk from being
knee length, to mid-buttock 'or even worse'.
Pope Benedict XIII (1394-1417) gave a dispensation to the twenty-nine-year-old
Richard II of England to marry Isabella, the seven-year-old daughter of the King
of France.
The child-pope Benedict IX (who became Pope at the age of 12!) was bi-sexual,
sodomised animals, ordered murders and dabbled in witchcraft and Satanism. He
loved to throw wild, bi-sexual orgies. Benedict IX held the post of Pope in the
years 1032-44, 1045 and 1047-48. He was described as "A demon from hell in the
disguise of a priest...", and St Peter Damian said of him: "That wretch, from the
beginning of his pontificate to the end of his life, feasted on immorality". Dante
estimated that under Benedict IX the papacy reached an all-time low in immorality
and debauchery. When he was 23 he survived an assassination attempt (strangling at
the altar during Mass). Benedict went on to marry his cousin and sell the papacy
to his godfather, Gregory VI.
Pope Boniface VII (974; 984-85) was described as: "a horrid monster" and "a man
who in criminality surpasssed all the rest of mankind".
In the year 440 Pope Sixtus III (432-40) was tried for the seduction of a nun.
Pope Leo I (440-61) was a warped and sadistic torturer. He made his victims
confess that they mixed semen with the sacrament and used young girls at the altar
for the purpose. He was the first Pope to claim the right to put anyone who
disagreed with him to death.
Pope Pius VII (1800-23) condemned bible societies as "a most abominable invention
that destroyed the very foundation of religion".
It was widely rumored that the ex-pirate Pope John XXIII (1410-15) was an Atheist.
He tortured his own cardinals and was said to have "had wicked company with two of
his own sisters". Robert Hallum, Bishop of Salisbury said that he: "ought to be
burnt at the stake".
The homosexual Pope Paul II (1464-71) liked to see naked men being racked and
tortured. Allegedly, he died of a heart attack whilst being sodomized by one of
his favorite boys.
Pope John XIII (965-72) {yes, I know there was more than one John XIII} was
condemned as an adulterer who "defiled his father's concubine and his own niece".
He was said to have died at the hands of an enraged husband, caught in the act of
adultery - just like his dad, Pope John XII.
Pope Sergius III (904-11) enjoyed sex with under aged girls. According to the
historian Baronius, Sergius III was "the slave of every vice". When he was 45,
Sergius took a 15- year-old mistress - the affair produced a son who went on to
become Pope John XI.
Pope Stephen VI (896-97) had the body of his predecessor, Pope Formosus (891-96)
dug up, dressed in papal vestments, set on a throne and tried for perjury and
coveting the papacy.
Pope Benedict XII (1334-42) was such a hardened drinker that the expression "drunk
as a pope" became popular in his lifetime.
Pope Anacletus (1130-8) committed incest with his sister and several other female
relatives. He enjoyed raping nuns.
Pope Clement VI (1342-52) was described by Petrarch as "an ecclesiastical Dionysus
with his obscene and infamous artifices". Clement VI slept with prostitutes and
had dozens of mistresses. When he died, fifty priests said Mass for the repose of
his soul for nine consecutive days, but it was generally agreed that this was not
going to be nearly enough to prevent the dead pope from going directly to hell.
Pope Pius II (1458-64) had been a well known author of erotic literature, and had
fathered about 12 illegitimate children.
The Sistine Chapel was built by Pope Sixtus IV (1471-84). He had six illegitimate
sons, of which one was the result of an incestuous relationship with his sister.
Pope Julius II (1503-13) who commissioned Michelangelo to paint the ceiling of the
Sistine Chapel was a pedophile and spent much of his time with small boys and male
prostitutes.
In the year 1095 Pope Urban II introduced the caladium, a sex tax which allowed
the clergy to keep mistresses, provided they paid an annual fee to the papacy.
This had the immediate effect of reducing the use of concubines and hugely
increasing clerical homosexuality.
Pope Paul III (1534-49) enjoyed an incestuous relationship with his daughter. To
gain control of his family inheritance, he poisoned several relatives, including
his mother and niece. He killed two cardinals and a Polish bishop to settle an
argument over a theological point. Paul III was probably Rome's biggest ever pimp
- he kept a roll of about 45,000 prostitutes, who paid him a monthly tribute.
Pope Julius III (1550-55) sodomized young boys, of which one was his own,
illegitimate, son. He appointed several handsome teenage boys as cardinals.
Cardinal Della Casa's famous poem In Praise of Sodomy was dedicated to Pope Julius
III.
The conduct of church over the centuries involves murders, tortures and horrors
the papacy has caused to humanity.
Church historically engaged in political assassinations to impose the will of the
Vatican upon the governments of the world. The murder for which the Kanchi Seer
was accused was carried out by Opus Dei.
And then there are other matters, like the mad monks led by Saint Cyril, the
patron saint of arsonists, who burned the Great Library at Alexandria, destroying
600,000 volumes of knowledge of the ancient world--the greatest property crime of
all time. Then there was that dust-up with Luther and the wars that followed
wherein Germany lost half its population in a generation. And of course the slave
trade-shall he admit that his church was an instigator and a major player in that
institution? And the destruction, plunder, rape and papal pillage of the peoples
of the Americas and the eradication of their culture. The "Donation of
Constantine" was a forgery. Hence Pope Adrian IV didn't own Ireland and had no
right to give it to England. Forging documents has been a Vatican tradition for
centuries, and even during John Paul's lifetime, when favored Nazis had Holy See
passports to escape Europe and their crimes. Boys were castrated to make them into
church singers. Pedophile was the order of the day in churches by the priests.
Vatican's ideas on birth control are destroying poor nations. As per Christianity
women have no right to control their own bodies.

Anonymous said...

నమ్మని దాన్ని నమ్ముతున్నట్టు నటించడం అనవసరం అనిపిస్తుంది. భౌతిక వాస్తవిక దృష్టితో ఆలోచిస్తే నహుషుడు కొండచిలువగా మారడం, గాంధారికి వంద మంది పుత్రులు పుట్టడం లాంటివి జరగడం అసంభవం అని అర్థం చేసుకోవాలి. సంకుచిత నమ్మకాలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మానసిక వికాసం (mental transformation) కోసం నమ్మకాలని ఎంత మార్చుకుంటే అంత మంచిది.

Anonymous said...

Marthanda do u know ????????
bible says jesus is born to a 'virgin'.how is it possible?????????
is it possible ?. is this scientific?.but u people belive in those becasuse it is said and belived by the western world.
before commmeting on the mahabharatha plese read it and understand.

Kathi Mahesh Kumar said...

@అనామకుడు: బైబిల్ చెప్పిన కథల్ని నమ్మేవాళ్ళిక్కడున్నారని ఎందుకు assume చేసుకుంటున్నారు? కట్టుకథ ఏదైనా కట్టుకథే!

Anonymous said...

ఈ కథలు ఎంటర్టెయినింగ్ కోసం పని వస్తాయి కానీ నమ్మడానికి పనికి రావు. చిన్నప్పుడు నేను గ్రీక్ రెక్కల గుర్రాల కథలు చదివి ఎలా థ్రిల్ అయ్యే వాడినో, మహాభారత కథలు కూడా అలాగే చదివి థ్రిల్ అయ్యే వాడ్ని.

Anonymous said...

మహేష్ గారు
మీరు బైబిల్ ని నమ్మను అని చెప్పారు , కాని మీరు ఎందుకు హిందూ మతాన్ని ఎందుకు తిడతారు?
మీరు చాల మేధావులు హిందూ మతం గురించి పరిశోధన చేసినట్టు మాట్లాడతారు , మీరు క్రిస్తియన్స్ గురించి ఎందుకు మాట్లాడరు ,మీ దృష్టిలో MIM ఒక పెద్ద ఆదర్శవాద పార్టీ దాని గురించి మీరు మాట్లాడరు .
మీరు అన్ని మతాలకి ఆతితులు అనుకుంటే సమాజాని కి వుపయోగపడే పనులు చేయండి .

Anonymous said...

SEE THE DOUBLE STANDARDS

If Hindus think " There is only one God , that is our GOD". Can India be Secular?

1.LADEN SAID AMERICANS SHOULD CONVERT TO ISLAM.AS PER CHRISTIAN COMMUNITY HIS WORDS ARE TERRORISTIC.WHEN POPE JOHN PAUL- 2 WAS INVITED TO INDIA AS GUEST, HE EXPECTED INDIANS TO CONVERT INTO CHRISTIANITY. IS IT NOT TERROISM

2.WHEN MF HUSSAIN PAINTED HINDU GODDESS NUDE, ITS AN ART. IF ANYBODY PAINTS PROPHET MOHAMMAD DOING SEX ALONG WITH HIS DOZNES OF WIFES CAN ITBE CONSIDERED AS ART. ATLEAST DO THEY ACCEPT PAINTING PROPHET MOHD PICTURE.

3. MUSLIMS ARE AGAINST FAMILY PLANNING . THE REASON THEY SAY IS “ THIS BODY IS GIVEN BY ALLAH (???) AND THE SAME BODY AT THE TIME OF DEATH SHOULD BE GIVEN TO ALLAH WITHOT CHANGES” > THEN WHY MUSLIM MEN DO SUNTHI ( CUTTING OF SKIN ON PENIS- IS THIS ALLOWED? ARE THE GIVING FULL BODY) . THEY WANT SEX WITH MULTIPLE LADIES.

4.GOVERNMENT TRIES TO SAVE SOME TYPES OF BIRDS , ANIMALS INCLUDING TIGERSWHEN THEY ARE DISAPPEARING . WHEN ANYBODY KILLS THOSE ANIMALS THEN CRIMINAL CASES WILL BE BOOKED AND PUNISHED. WHEN A PERSON LIKE STAINS (CHRISTEN FATHER IN ORISSA) TRIES TO ELIMINATE A SECT ( HINDU) TOTALLY BY CONVERTING RELIGION THEN WHY GOVERNMENT DOES NOT TAKE ACTION?
ARE HINDUS CHEEPER THAN THESE BIRDS? DARASING KILLED STAINS BECAUSE “ DARASING AND HINDUS ARE BADLY AFFECTED PARTIES OF STAINS”.

5.CHRISTIANS SAY HINDUS HAVE SUPERSTICIOUS BELIEFS AND CONVERT PEOPLE INTO CHRISTIANITY.SEE THE BASIC BELIEF OF CHRISTIANS "JESUS MOTHER IS A VERGIN". IS THERE ANY SCIENCE BEHIND THIS ??? IS IT POSSIBLE TO HAVE A CHILD WITH OUT MALE??

6.OTHER RELIGIONS SAY IDOL WORSHIP IS SIN . WHAT IS THE HARM TO THE SOCIETY WITH IDOL WORSHIP? . SCIENTIFICALY THAT INCREASES CONCENTRATION.IF IT IS NOT HARMFUL TO THE SOCIETY WHY FOOLISHLY GOD DECLARED IT AS A SIN? IS HE MAD TO SAY THIS? AS LONG A BELIEF DOES NOT HARM THE SOCIETY GOD SHOULD NOT INTERFERE AND DECLARE AS SIN.

7.GOD OR RELIGION IS NOT SUCH A BAD ELEMENT TO SAY IT “THERE IS ONLY ONE GOD THAT IS I , IF U DON’T PRAY ME THERE IS NO USE AND I DON’T SAVE YOU AT THE END” ,> IF GOD SAYS IT , HE IS NOT A GOD IT IS A DEVIL AND DEMON. THE SAME BAD THINKING IS LEADING TO RELIGIOUS CONVERSIONS .IF A RELIGION ENCOURAGES CONVERSION THEN IMMEDIATELY WE CAN SAY THEIR GOD HAS BAD MOTIVE . IF A RELIGIOUS REPRESENTATIVE OR PROPHET OR RELIGION OR GOD SAYS “ I AM ONLY THE PATH TO REACH HEAVEN” , THEN SUSPECT THE CREDIBILITY OF THAT RELIGIOUS REPRESENTATIVE OR PROPHET OR RELIGION OR GOD.

8.RELIGION SHOULD NOT BE LIKE " SIGNING ON A BOND PAPER ABOUT WORSHIPING A SPECIFIC GOD WHO ONLY SAVES"


If Hindus think " There is only one God , that is our GOD". Can India be Secular?



God is an intelligent and Knowledged person to understand this secular faith.

God or religion is not such a bad element to say it “there is only one god that is I , if u don’t pray me there is no use and I don’t save you at the end” .If God says it , he is not a god it is a DEVIL & Demon.

If a religion/ belief does not meet the social values and if it does not establish social harmony .. and violates social values .. then there is no difference between terrorism & religion.

Same bad thinking is leading to religious conversions .If a religion encourages conversion then immediately we can say their God has bad motive .

If a religious representative or prophet or religion or God says “ I am only the path to reach heaven” , then suspect the credibility of that representative/ prophet /religion /God.

IF A RELIGION HAS MULTIIPLE NUMBER OF GODS THEN PERSONS CAN CHOOSE THEIR WORSHPS AND AT THE SAME TIME THEY RESPECT OTHERS' BELIEFS ALSO. THIS IS LIKE LIVE AND LET LIVE.



They are against family planning . The reason they say is “ this body is given by Allah (???) and the same body at the time of death should be given to Allah withot changes” > Then why Muslim men do Sunthi ( Cutting of skin on penis- is this allowed? ) . They want sex with multiple ladies.

The religious leaders of Islam issue so many FATWAS ( RULES TO BE FOLLOWED BY MUSLIMS) . They have Fatwas against Vandemataram and in every Masque every priest emphasizes about Vandemataram Fatwa.

Prophet MOHD said god send somany messengers and prophets before prophet Mohd , all their teachings were cancilled and finally Mohd's teachings are decided as correct (????).said " I am the last prophet"

To block other religions in future IF SOME OTHER PERSON ALSO SAYS LIKE THIS , WHERE IS VALUE SYSTEM?

Muslims forced closure of exhibition on terrorist Aurangzeb at the Lalit Kala Akademi?
To get followers Prophet MOHMAD gave them liberty to marry any number of girls. It is like “give bribe and get your wrong things done”. A person ( prophet MohMAD) who enjoyed dozens of girls with more than decades of age gap is a Prophet? Is it a religion of GOD?
When MF Hussein paints nude pictures of Hindu goddesses , then it is art , secularism and freedom of expression> Painting nude pictures of family ladies is wrong but Hindu Goddesses painting is accepted. It is like killing is wrong , but killing Hindu saints is secularism and freedom. Then why there is a big nonsence in Germany against prophet Mohd cartoons?
when a picture of prophet Mohd is painted in Hyderabad exhibition , then it became a big issue and Muslims protested $ said it is against Islamic sentiments>The Mohd picture is a normal picture, not a nude one.
IF ANYBODY PAINTS PROPHET MOHD WITH HIS WIFES CAN IT BE CONSIDERED AS ART. ATLEAST DO THEY ACCEPT PAINTING PROPHET MOHD PICTURE.

Kathi Mahesh Kumar said...

@అనామకుడు: నేను ఏమతాన్నీ తిట్టను. అన్ని మతాల్లో ఉన్న మూఢత్వాన్ని,మూర్ఖత్వాన్నీ ప్రశ్నిస్తాను. I am not against anything. I have only issues with it.మతాన్ని అడ్డుపెట్టుకుని చేసే ప్రతి రాజకీయమూ నాకు అంగీకారం కాదు అది MIM అయినా, పాల్ చేసే రాజకీయమైనా లేక హిందుత్వశక్తులైనా ఒకటే.

నేను సమాజానికి ఉపయోగపడే పనులే చేస్తున్నాను. నా వృత్తీ ప్రవృత్తీ రెండూ social development కు సంబంధించినవే.

Anonymous said...

What social development you can have by accepting Mahabharata is wrong? Can you convince one Muslim Imam that family planning is good for country? Do you say giving Bharata Ratna to Mother therissa is correct who is against family planning. Do you critisise the religions which made prayer 5 times or weekly once once compolsory at the cost of social service ( this compulsory prayer is the basic and foremost principle of these religions? Do you accept "THERE WILL BE A PRAYER OR WORSHIP POINT , THERE ALL RELIGIOUS PEOPLE GATHER, A RELIGIOUS PERSON SAYS SOME THING,.. AND LIKE SHEEPS THESE PEOPLE ACCEPT IT. AND THIS IS ONLY THE WAY OF PRAYER AND RELIGION IS NOT A PERSONAL BELIEF .. AND RELIGIOUS GURU'S (IMAM OR PRIEST OR FATHER ) WORDS ARE LIKE GOD'S WORDS AT PRAYER HALL. AND THESE RELIGIONS SAY .. THERE IS ONLY ONE GOD , THAT IS OUR GOD , IT IS ONLY THE WAY AND PATH FOR FOR SOLVATION , OTHER GODS ARE NOT GODS AND WORSHIPING THEM IS USELESS.AND THESE RELIGIONS DO NOT ACCEPT FREEDOM OF WORSHIP'

Kathi Mahesh Kumar said...

@Anonymous:What's your problem pal? who says Mahabharata is wrong!This novel is a realistic perspective on Mahabharata and I liked it that's all.

Your obsession with Muslim hatred seem psychotic. Please take care of yourself.

Anonymous said...

Your obsession with HINDU hatred seem psychotic. Please take care of yourself.

I think you understood the pain now. A religion is not harmful to the society, but prsons who blame relegion , and hurt the religious feelings without any reason are harmful to society. If religious belief or practice is not harmful to the soceity , then you should not attack that religion and the religion practitioners, doing it is inhuman and anti secular, . If creticising non-Hindu relegions is anti secular , then the same is true for Hinduism also. If anbody declares himself as a social reformer or rationalist , he should focus on social harmony and attack those religious matters that are harmful to soceity.

But you still did not answer my question of "supporting theressa's Bharat Ratna , she is against family planning , not secular ( requested for clemency for Chilakaluri pet bus burners from Govt. after they showed interest to adopt christianity.").Where is her social welfare? Where is science in her argument of Family planning?

Anonymous said...

anonymous.
your ending time is so early thats why u talk like that.

did you know about muslims&christians completly then talk otherwise shut all ****.

god is one,and he is for all human beings.

Anonymous said...

అజ్ణానంలోని ఆనందం కంటే విజ్ణానంలోని బాధే తియ్యగా ఉంటుందని నేను నమ్ముతాను. అందుకే నేను మత గ్రంథాలన్నిటినీ పుక్కిటి పురాణాలుగా కొట్టిపారేశాను.