Sunday, January 11, 2009

‘కొత్తపాళీ’ గారి మీద కలం చేసుకున్నాను

Linkఆంధ్రజ్యోతి వార్తాపత్రికలో ‘కొత్తపాళీ’ గారి బ్లాగుపరిచయం. చదవడానికి పై బొమ్మపై క్లిక్కండి....

16 comments:

శ్రీనివాస్ పప్పు said...

అయ్యో పాపం ఎంత పని చేశారు?..మహేష్.

durgeswara said...

కొత్తపాళీ గారికి
నా అభినందనలు తెలియ జేయగలరు.

Sujata said...

Very good. Professional ! well done sir.

శ్రీ said...

బాగా రాసారు మహేష్ గారు.

శరత్ 'కాలం' said...

కొత్తపాళీ గారికి, మీకూ అభినందనలు.

కొత్త పాళీ said...

ధన్యవాదాలు మహేష్!

కత్తి మహేష్ కుమార్ said...

@కొత్తపాళీ:నాకు సరిగా అర్థంకాని ఆ ఒక్క పద్య అనువాదాల బ్లాగుతప్ప, మీ బ్లాగులంటే చాలాఇష్టం అందుకే మీ బ్లాగును పరిచయం చెయ్యడం నా అదృష్టం.

@sujata,శ్రీ,శరత్,శ్రీనివాస్,దుర్గేశ్వర్రావు: ధన్యవాదాలు.

జ్యోతి said...

మంచి సమీక్ష..

రాఘవ said...

క్లుప్తంగా చక్కగా ఉంది. అభినందనలు.

మధుర వాణి said...

కత్తి లాంటి పని చేసారండీ..! :)

బొల్లోజు బాబా said...

మహేష్ గారూ సమీక్ష చాలాబాగుంది
గురువుగారూ, అభినందనలండీ.

చంద్ర మోహన్ said...

మంచి పరిచయం వ్రాశారు. అభినందలు, ఇద్దరికీ!

మాలతి said...

కొత్తపాళీ,మహేష్ కుమార్ - హృదయపూర్వక అభినందనలు. - మాలతి

నాగన్న said...

చాలా బాగుంది. మీ ఇద్దరికి అభినందనలు.

నిషిగంధ said...

చాలా చక్కగా సమీక్షించారు మహేష్ గారు.. మీకూ, కొ.పా గారికీ అభినందనలు.

వేణూ శ్రీకాంత్ said...

బాగా పరిచయం చేసారు మహేష్, కొత్త పాళీ గారికి మీకూ అభినందనలు.