మహేష్ 62 వ స్వాతంత్ర దినోత్సవపు శుభాకాంక్షలు.. ఇంకా కొంచం... చాలా !!!!! :-) అసలు స్వాతంత్రం వచ్చిందా..??? మా ఆడవాళ్ళకైతే ఇంకా రాలేదు అనిపిస్తుంది నాకు, ఒక బానిసత్వం నుంచి ఇంకో బానిసత్వం లోకి వాళ్ళకే తెలియనంత గా రవాణా చేయబడుతున్నాము. మాకెప్పుడో నిజమైన స్వాతంత్రం...
yep, we will get that too. we will overcome the bars held and we will unveil the invisible curtains and it is up to us on how to get it and when to it.
6 comments:
మహేష్ 62 వ స్వాతంత్ర దినోత్సవపు శుభాకాంక్షలు..
ఇంకా కొంచం... చాలా !!!!! :-)
అసలు స్వాతంత్రం వచ్చిందా..??? మా ఆడవాళ్ళకైతే ఇంకా రాలేదు అనిపిస్తుంది నాకు, ఒక బానిసత్వం నుంచి ఇంకో బానిసత్వం లోకి వాళ్ళకే తెలియనంత గా రవాణా చేయబడుతున్నాము. మాకెప్పుడో నిజమైన స్వాతంత్రం...
కొంచెం...? ఇంకా....ఎప్పుడు..?
స్వతంత్రం ఇచ్చేది కాదు, తీసుకొనేది. తీసుకొన్న వాళ్ళకు తీసుకొన్నంత మహదేవ!
@భావన గారు,
62వ కాదు, 63వ.
yep, we will get that too. we will overcome the bars held and we will unveil the invisible curtains and it is up to us on how to get it and when to it.
http://maruvam.blogspot.com/2009/08/blog-post_15.html
mmmmmm
comments especially first comment
adurs.............
బాగుంది మీ టపా.
Post a Comment