బానిసవర్గం తన ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవడానికి చేసే ప్రయత్నం ‘కులతత్వం’.
అధికారంలో ఉన్న వర్గం మిగిలిన వర్గాలమీద తన పెత్తనం సుస్థిరం చేసుకోవడానికి చేసే ప్రయత్నం ‘జాతీయవాదం’.
- గోపీచంద్
*****
9 comments:
రెండు ఉద్ గ్రంధాలకు సరిపడే భావాలను రెండు చిన్న వాక్యాలలో చెప్పారు. గోపీచంద్ అంటే మహా రచయిత త్రిపురనేని గోపీచంద్ గారేనా?
ఇందులోని రెండో వాక్యంలోని వాస్తవాన్ని మాత్రమే గుర్తించి మొదటి దానిని విస్మరించడం వల్లనే మన దేశంలో కమ్యూనిస్టులు ఆశించినన్ని విజయాలు సాధించ లేక పోయారేమో అనిపిస్తోంది.
Communalism, Caste and Hindu Nationalism పుస్తకం ముఖచిత్రాన్ని వేశారు. కానీ దాని గురించి ఏమీ ప్రస్తావించలేదు. తరువాత సమీక్షిస్తారా?
గోపీచంద్ నిశిత పరిశీలనకు అర్ధం పడుతున్నాయి పై వాక్యాలు.
మామూలుగా చదివితే ఇదేమిటి వ్యతిరేకంగా ఉందే ! అనిపిస్తుంది.
@ప్రభాకర్ మందార: అవునండీ ఈ గోపీచంద్ ఆ గోపీచందే!
Communalism, Caste and Hindu Nationalism పుస్తకం చదువుతుండగా గోపీచంద్ గారి ఈ వాక్యాలు గుర్తొచ్చాయి. మీరు చెప్పినట్లుగానే ఆ మొత్తం పుస్తకంలోని మూలాన్ని ఈ రెండువాక్యాల్లో కుదించొచ్చు.
బాగుంది
బాగుంది
బానిస వర్గాల అమాయకత్వాన్ని, నాయకుల అవకాశవాదాన్ని రెంటినీ విమర్శించినట్లుగా అనిపిస్తుంది.
మరింత వివరంగా వ్రాయగలరు.
both cases ఆదిపత్యం కోసమే ..
very good quotation.
Thats True
Post a Comment