నా నేరం తెలీకుండానే
నన్ను శిక్షించారు
యావజ్జీవ ఖైదు
తనులేకుండా...
చాలా చిత్రమైన విచారణ.
జడ్జిలేడు
జ్యూరీలేదు
ఇక్కడికి విజిటర్లుగా ఎవరొస్తారో!
చూడాలి.
(మూలం : స్పైక్ మిలిగన్ )
****
I am a fish separate from CROWD. Still trapped in my own. But,Its just BIGGER and BETTER. That's all.
4 comments:
interesting! and thanks for introducing a lesser known poet of high caliber.
మహేష్ గారూ:
ఈ కవిత సూటిగా కత్తిపోటులా వుంది. ఇంకా కొన్ని అనువాదాలు చేస్తున్నారా? కవి గురించి వొక ముక్క రాస్తే బాగుండేదేమో!
అఫ్సర్
I like such poetry,like an open text.
@అఫ్సర్ గారూ: మరి కొన్ని అనువాదాలు చేస్తున్నాను. స్పైక్ మిలిగన్ వివరాలు ఈ క్రింది లంకెలో చూడండి.
http://www.poemhunter.com/spike-milligan/biography/
Post a Comment