Thursday, March 4, 2010

అద్దమాడిన అబద్ధం

చిక్కుబడిన జుట్టుని
అద్దం ముందు విడదీస్తోంది అమ్మాయి
‘నువ్వొట్టి అనాకారివి’ అంది అద్దం

అమ్మాయి చిన్నగా
నవ్వుకుంది
ఆ రోజ ఉదయమే
రోడ్డుదాటించాక
‘నువ్వెంత అందమైనదానవో’
అన్న గుడ్డిపిల్లాడి మాటల గుర్తొచ్చి

(మూలం: స్పైక్ మిలిగన్)

****

8 comments:

కొత్త పాళీ said...

nice. బొమ్మ బాగుంది

వేణూశ్రీకాంత్ said...

కవిత బొమ్మ రెండూ బాగున్నాయ్.

మనోజ్ఞ said...

బాగుందండీ మీ కవిత.దీనిని మీరే అనువదించారా... నాకు ఒక తెలుగు బ్లాగు ఉంది. manognaseema.blogspot.com చదివి అభిప్రాయం చెప్పగలరు.

Anandakiran said...

kavtvaaniki daggaravutunnattunnaru.
anuvaadam chaala baagundi

malli said...

spark vunna kavita.bavundi.

భూమిపుత్రుడు said...

http://nagaprasadv.blogspot.com/2010/03/blog-post_05.హ్త్మ్ల్

ఇక్కడ వ్యాఖ్యల బురద పొంగి పొర్లుతో౦ది.

రాధిక said...

వాహ్...మీ చిట్టి చిట్టి కవితలన్నీ ఇప్పుడే చూస్తున్నాను.దేనికదే అద్భుతం గా వుంది.

Vamshi Pulluri said...

abaddamadina addam (ela anna marchavchu ani ippude ardhamayindhi)chaal bagundhi, chaala andanga kooda undhi (sorry I am unable to use telgu font)