A super-hero Hanuman holding Sita, by the Ravi Varma Press, 1910's
Goddess Saraswati Seminude
Warangal, Bhadrakali Temple
Shiva Uma
Nude Goddess from 10th Century AD
Erect Shiva Linga
Goddess Lajja Gowri
Chandela Temple
Contemporary Artist’s Hindu Goddess
Shiva’s Female Form
Kali
Krishna being playful
Nude Ravana
Rati Manmatha
29 comments:
appreciate your efforts...hope this will resolve the problem !
హనుమంతుడు పట్టుకొన్నది సీత అని ఎవడు చెప్పాడు?
రతి మన్మధులు, పార్వతి పరమేశ్వరులు, రాధాకృష్ణులు అంతకంటే దగ్గర గా కూడా ఉంటారు. అయితే ఆ బొమ్మ పార్వతి పరమేశ్వరులది కాదనిపిస్తున్నది.
రావణుడు కాముకుడు అని తెలిపే చిత్రం అది. కలి పురుషుడు గూర్చి, అతడు కాముకుడు అని చెప్పేటప్పుడు భాగవతం లొ కూడా అలా వర్ణిస్తారు.
పాత్రల ధర్మాన్ని వదిలి వాటి చరిత్రకు భిన్నంగా చిత్రంచాడు సదరు కళా కారుడు.
సావిత్రిని కాదు రమ్యకృష్ణ ను చూపచ్చు అని తీర్మానంచి నట్లే ఇది కూడా. అందర్ని వెకిలి గా వేసాడు ఆయన.
ముఖ్యంగా సీతాదేవిని, లక్ష్మి దేవిని ఎవరూ ఎపుడూ హుసేన్ అంత ఘోరంగా చిత్రించలేదు.
అతను సంతోషంగా తన దేశంలో ఉంటే మీరు ఎక్కువ బాధ పడుతున్నారు ఏమిటి
ఆడ వాళ్ళందరూ అసహ్యపడేలా ఉన్నాయి మీ పోస్ట్ లు.పూర్వం కవులు,కళాకారులు అంగాంగ వర్ణనలు,చిత్రాలు ఎందుకు గీసారో ఏమిటో నాకు తెలియదు కాని,రాముల వారంటే తండ్రిలాగ ,సీతమ్మ వారిని తల్లిలాగా భావించడం మాత్రమే నాకు తెలుసు.బాబు మీకొక నమస్కారం.m.f హుస్సేన్ గొప్పవాడని తెలియ చెప్పడానికి ఎక్కడేక్కడి నుండొ పట్టుకొచ్చి ,ఎంతమందో తల్లిదండ్రుల లాగ కొలిచే దేవతామూర్తులను నగ్నంగా కళ్ళముందు నిలపకండి. నలుగురూ నా తల్లిదండ్రులను నగ్నంగా చూసినట్లు సిగ్గుతో కుచించుకుపోతున్నాను. ఇవ్వన్నీ మన పూర్వికులు వేసినవే అని కధలు చెప్పకండి. దేవాలయాలకు వెళ్ళినపుడు,బూతు బొమ్మలను చూడటం కంటే , అమ్మ కరుణను ఒలికించే ముఖాన్ని చూసి పులకించిపోయే భక్తులే ఎక్కువ.దయ చేసి మీ గొప్పలకోసం మా మనసులను గాయ పరిచేలా ఇటువంటి ఫొటొస్ పెట్టకండి. పోని మేము మూర్ఖులం,కళారాధన లేని వాళ్ళం , అఙ్ఞానులం ఇలా వదిలేయండి మమ్మల్ని .
@మైత్రేయి: ఈ క్రిందనున్న లింకు చూడండి.
http://www.lotussculpture.com/lakshmi1.htm
ఇక్కడ నాకు సంభందం లేకపోయినా రాస్తున్నందుకు మహేష్ గారు క్షమించాలి.
మైత్రేయి గారి వ్యాఖ్యలో కొంతా నాకు వర్తిస్తుందని నాకు తెలుసు కాబట్టి రాస్తున్నాను.
మైత్రేయి గారు,
నేను సావిత్రిని వదిలి రమ్యకృష్నని నగ్నంగా చిత్రించమని ఎప్పుడూ చెప్పలేదు. నేను చెప్తున్నదల్లా ఒకటే, ఒకవేళ రమ్య అలా ఎక్కడైనా బొమ్మల్లో కనిపిస్తే (with no disrespect to her) ఆశ్చర్యపడము, కాని సావిత్రి కనిపిస్తే ఆశ్చర్యపడతాము. ఎందుకంటే మనం సావిత్రి ని ఎప్పుడూ అలా చూడలేదు కబట్టి. ఒకవేళ మీరు సావిత్రి చిత్రాన్నే అద్భుతమైన కళాపటిమతో అలా గీస్తే ఆ చిత్రంలోని కళను నేను తప్పక గౌరవిస్తాను. దానివల్ల నాకు సావిత్రి మీద ఉన్న అభిమ్మానమో గౌరవమో తగ్గిపోదు, నా మనోభావలు దెబ్బతినవు. ఆవిడ మీద అభిమానం మీవల్ల వచ్చినది కాదు, మీ వల్ల పోదు.అయినా అడిగిన ప్రశ్న బట్టి జవాబు ఉంటుంది. ప్రశ్నని మిస్మరించి, జవాబు ని పట్టుకుని మాత్రమే వేలాడతానంటే నేనేమి చెయ్యలేను.
one more thing i have no disrespect to ramyakrishna or others. i always respect today's heroins. they do what they want to do....no issues with it.
పై బొమ్మలో ఉన్న సరస్వతిని చూడలేదా మీరు? ఆ సరస్వతి విగ్రహం కంటే హుస్సెన్ వేసిన బొమ్మ ఎంతో బెటర్. Hussain gave only curves. above sculpt gives details. which is better?
పై విగ్రహాలు మలచిన వారు ఆ దేవతా మూర్తుల పట్ల భక్తి శ్రధ్ధలున్నవారు. హుస్సేన్ కూడా హిందూ దేవతలపై భక్తి కలిగి యున్నవాడా?
ఆలయ నిర్మాణాల్లో పని చేసే శిల్పులు ఎన్నో నియమ నిష్టలతో పని చేస్తారు. హుస్సేన్ ఇటువంటి నియమ నిష్టలతో ఆ చిత్రాలు వేసాడా?
పవిత్రతకూ, బూతుకూ తేడా గమనించలేకపోతున్నారంటే, మీకు చలం కధకూ ప్రవీణ్ కధకూ తేడా తెలియనట్లే...
@సోదరి:పూర్వికులు వేసినవని నేను కథలు చెప్పడం లేదు. అవి ఆర్కియాలజీ డిపార్టుమెంటువాళ్ళు చెబుతారు. వెళ్ళివినండి.
దేవాలయాలకువెళ్ళినప్పుడు బూతుబొమ్మలు కాకుండా అమ్మ కరుణ ఒలికించే ముఖం మాత్రమే చూసే ఉద్దండులు హుస్సేన్ పెయింటింగుల్లోనూ అదే చూసుండేవాళ్ళు. అలాంటి దొగభక్తులకోసమే ఈ కష్టమంతా. మీ కోసం కాదు. కాబట్టి నా బ్లాగు దరిదాపుల్లోకి రాకండి ప్లీజ్.
కత్తి మహేష్ కుమార్ said...
"దేవాలయాలకువెళ్ళినప్పుడు బూతుబొమ్మలు కాకుండా అమ్మ కరుణ ఒలికించే ముఖం మాత్రమే చూసే ఉద్దండులు హుస్సేన్ పెయింటింగుల్లోనూ అదే చూసుండేవాళ్ళు."
అసలు హుస్సేన్ తన చిత్రాల్లో అమ్మ ముఖాన్ని చిత్రించాడా? మీ గత టపాలోని ఫోటో ఒకసారి చూసుకుని చెప్పండి మళ్ళీ...
పైన కొందరి కామెంట్లు చూస్తుంటే, ఈ Calvin&Hobbes జోక్ గుర్తొస్తోంది.
Teacher: Calvin, What state do we live in ?
Calvin: Denial
మీరు ఇచ్చిన లింక్ లొ చక్కటి బొమ్మలు ఉన్నాయి. హుసేన్ వెకిలి బొమ్మలకు వాటికి సామ్యం లేదు.
మీ అభిప్రాయాలు మారాలని నేను రాయటం లేదు. ఇతరులు కూడా మీరు ఊహించినంత తెలివి తక్కువ వాళ్ళు కాదని చెప్పటానికే వాదిస్తిన్నాను. అతని ఉద్దేశ్యాలు అంత గొప్పవి కాదు అని తెలిసే జనాలు గొడవ చేసారు.
హిందూ చరిత్ర క్రి.పూ 5000 నాడు అంటే ఇప్పటికి 7000 సంవత్సరాల క్రితంది. ఇన్నాళ్ళ బట్టి కట్టు బొట్టు కాలాన్ని బట్టి మారుతున్నాయి. ఎప్పటి వో బొమ్మల్ని చూపి ఇప్పటి బొమ్మల తొ పోల్చటం ఎంత వరకు సబబు?
ఈ నాటి విలువలు తెలిసిన వాడు ఎందుకు అలా చిత్రంచాలి? పొరపాటును ఎందుకు ఒప్పుకో కూడదు?
As I am not a "Paid Hate Campaigner", with limited resources and time, here I am -
Like 'Praveen', you have successfully diverted yesterday's subject matter with these photos. I could recall a scene from the movie "Sisindri" wherein the house owner(AVS) suspects that there is a child in the tenant's house and comedian Sudhakar untieing his towel for diversion.
Here the problem is the way MFH has used the nudity. His works are on the themes of incest. If someone likes that; 'Jai Ho' to them !
If Ravi Varma is a calendar artist, to me MFH is no more than a "Railcoach lavatory artist", where one would come across such arts.
Eventhough my discussion with you on this subject matter would end here, we all would watch how he is going to use his new nationality for his so called artistic freedom.
@ other friends - "Since India got rid of MFH, Let us forget him"
As someone said, "MFH got what he desired and lost what he hardly deserved"
విషయాన్నీ చాల బాగా తప్పు దోవ పట్టిస్తున్నారు సర్ . నిన్న మీరు చెప్పింది : సచిన్ గురించి.
అవును సచిన్ దేశానికి ఏమి చేసాడు ? తన దేశానికి పేరు తెచ్చాడు . అంతే కాని దేశంలో వున్నా కొన్ని కోట్ల మందిని అవమానించలేదు .
అదే సచిన్ ని నెత్తికి ఎత్తుకోనే వాళ్ళే , తనకు బహుమతి గా వచ్చిన ఎఫ్ ౧ కారుని tax లేవి కి అప్ప్లై చేస్తే విమర్శించారు . అది తెలుసనుకుంటా.
అంటే తప్పు అనిపిస్తే జనాలు గోల చేసారు .
ఇలాగే మీరు చూస్తున్న కోణం లో హుస్సేన్ దొర వారు చేసిన తప్పు లేదంటారు . కాని మీరు అతని అన్ని చిత్రాలు చూసారా ? ఒక బొమ్మలో అతని వివక్షని చూపటం కళ్లారా చూసి చెపుతున్న .
ఒక ముస్లిం నవాబుకు బట్టకట్టి , ఒక బ్రాహ్మణుడిని నిలువునా నగ్నం గా చూపించాడు .
అక్కడ అసలు సమస్య మొదలైంది . ఇలా మీరు బొమ్మల్లో వున్నా వివక్షను గమనించకుండా కేవలం నగ్నం గా బొమ్మలు గీస్తే తప్పేంటి, హిందువులు ఎన్నో ఏళ్ళుగా చేసిందే కదా అంటే ,
కాల మాన పరిస్తితుల్ని మీరు మర్చిపోయినట్లే కదా ?
అసలు కొన్ని శతాబ్దాల విగ్రహాలని , ప్రస్తుత పోస్ట్ మోడరన్ చిత్రాలతో పోల్చటం హాస్యాస్పదం గా వుంది.
@విజయక్రాంతి: అస్లు మీకు పోస్టుమాడ్రనిజం అంటే ఏమిటో తెలుసా?
కత్తి మహేష్ గారు
హిందూయిజం మీద హిందువుల మీద మీకు కోపం చాల ఉన్నట్టుంది . మిమ్మల్ని అంతగా హింస పెట్టిందా ఈ హిందూ లోకం ?
మీరు అనవసరంగా హుస్సేన్ వకాల్త పుచ్చుకుంటున్నారు. అతడు అతడి బొమ్మలకు గిరాకి పెంచుకోవడానికి వివాదాలను ఆశ్రయించాడు. మీరు ఏం ఆశించి అదే పని చేస్తున్నారు?
''మన'' అనేదాన్ని,మనకు నచ్చిన దాన్ని అది వస్తువైనా, ఊరైన ,దేవతలైన ఏదైనా సరే విమర్శించినా , తెగిడినా , దుష్ప్రచారం చేసినా (అది తప్పైన లేక ఒప్పైనా) తట్టుకోలెం తిరగ బడతాం.ఈ విషయం మీకు తెలుసనే అనుకుంటున్నాను. చిన్న ఉదాహారణ : 'చివరకు మిగిలేది 'మీ రచన కాదు కేవలం మీకు నచ్చిన పుస్తకం మాత్రమే అయినా సరే ఒక వెబ్ సైట్ లో దాని గురించి ఏదోలా రాసారని మీరు చాల బాదపడిపోయారు. ఆ బాధ /కోపం /అసహనం కొన్ని కమెంట్లల్లో వ్యక్తపరిచారు కూడా. మీకే అలా ఉంటె హిందూ దేవతల బొమ్మలను , హిందువుల బొమ్మలను ఆఖరుకు బారత మాత బొమ్మని సైతం సృజన పేరుతో (వ్యాపారం కోసం ) నగ్నంగా గీసి న హుస్సేన్ పై హిందువులకు/భారతీయులకు కోపం రావడం లో తప్పులేదు.
చివరిగా
మీ ముత్తాత గారు బుడ్డ గోచి పెట్టుకుని తిరిగారని ఇప్పుడు మీరు అలాగే చేస్తే ఏమవుతుంది?
మీరు చిత్రకారుడు అయితే మీ చిత్రాలకు కొంచం ఎక్కువరేటు పలుకుతుంది. మీరు సినిమాలు తీసే వాళ్ళయితే మీ సినిమా బిజినెస్ బాగా జరుగుతుంది. ఒక వేళ కాకపోతే మిమ్మల్ని ఏం చేస్తారో మీకు నేను తెలియ చెప్పనవసరం లేదనుకుంటున్నాను.
http://lotus-sculpture.stores.yahoo.net/lakshmi.html
> మీ ముత్తాత గారు బుడ్డ గోచి పెట్టుకుని తిరిగారని ఇప్పుడు మీరు అలాగే చేస్తే ఏమవుతుంది?
trend setting avutuMdi
Definetly this not Hindu culture, though we find them.
Had it been the culture you and your so called , self-proclaimed VEERANARI should prove this as the hindu culture by following it.
Hinduism is not a single code book like many religions and not by any single prophet.
ఆహా! మన మేధావులు!!
...
ముస్లింల మతపరమైన విశ్వాసాలూ, సెంటిమెంట్ల పట్ల ఇంత చక్కటి నిగ్రహం చూపే మహానుభావులు హిందువుల సెంటిమెంట్ల దగ్గరికి వచ్చేసరికి ఒంటికాలిమీద లేచి ఎగిరెగిరి పడతారు ఎందువల్ల? ఒక్క హిందువులవే కాదు... యావద్భారతీయుల సెంటిమెంట్లనూ దారుణంగా దెబ్బగొట్టిన ఎం.ఎఫ్. హుస్సేన్ అనే ఆకతాయి చిత్రకారుడు ఇండియామీద అలిగి పరాయి దేశం పౌరసత్వాన్ని ఆబగా పుచ్చేసుకుంటే... తెంపరితనమని గర్హించాల్సింది పోయి అది జాతి యావత్తూ సిగ్గుపడవలసిన విషయంగా ఎక్కడెక్కడి మహామేధావులూ, మహా కళాకారులూ గుండెలు బాదుకుంటున్నారు ఎందుచేత? వివాదాస్పదమైన పుస్తకాన్ని ఖమ్మం హేతువాది సొంతంగా రాయలేదు. గతంలో వెలువడ్డ అనేక గ్రంథాల్లో, అనేక పత్రికల్లో ఇస్లామిక్ ఫండమెంటలిజాన్ని తెగనాడుతూ దేశదేశాలకు చెందిన 31 మంది ముస్లిం మేధావులు రాసిన వ్యాసాలను ఒకచోట సంకలించడమే అతగాడు చేసిందల్లా. అదే అభ్యంతరకరమని, విస్తృత హింసకు విధ్వంసానికి దిగక తప్పనంతగా మత సెంటిమెంట్లు గాయపడ్డాయని కొంతమంది ముస్లింలు తలిచారు. లిబరల్, సెక్యులర్ మేధావులూ వౌనం ద్వారా అందుకు అర్ధాంగీకారం తెలిపారు. బాగానే వుంది. మరి ఎం.ఎఫ్. హుస్సేన్ చేసిన దుర్మార్గం మాటేమిటి? కోట్లాది హిందువులు భక్తితో కొలిచే చదువులతల్లి సరస్వతిని, ఆదిశక్తి దుర్గను, మతాలకు అతీతంగా ఈ దేశవాసులు యావన్మందీ పరమ పవిత్రంగా తలిచే భారతమాతను వలువలు వొలిచి దిగంబరంగా చిత్రించిన ఘనుడాతడు. ఆఖరికి సీతమ్మవారిని కూడా రావణుడి చెంత నగ్నంగా ఉన్నట్టు చూపించిన గొప్ప కళ అతడిది. ఒకే బొమ్మలో పిలకబ్రాహ్మడిని దిగంబరంగానూ, కత్తిపట్టిన మహమ్మదీయుడినేమో ఒంటినిండా దుస్తులతోనూ చూపెట్టిన మతపక్షపాతి అతడు. ఇంతటి మతోన్మాదంతో, ఇస్లాం మతానికి చెందిన పవిత్ర వ్యక్తులను అశ్లీలంగా, అసభ్యంగా చిత్రించే ఘాతుకానికి ఏ చిత్రకారుడైనా పాల్పడి ఉంటే ముస్లిం ప్రపంచం భగ్గున మండేది. సదరు కాఫిర్ తల తక్షణం నరకాలని ఫత్వా జారీ అయ్యేది. మొన్న ఖమ్మంలో, షిమోగాలో, హస్సన్‌లో జరిగిన గొడవలు, అల్లర్ల కంటే వందరెట్లు తీవ్రమైన ఆందోళనలు, విధ్వంసాలు సంభవించి ఉండేవి. అదృష్టవశాత్తు హిందువులకు చీము, నెత్తురు లేదు కనుక అలాంటి ఉపద్రవాలేమీ రాలేదు. ఒకటి రెండు చోట్ల దిక్కుమాలిన బొమ్మల ప్రదర్శనపై శివసైనికులు విరుచుకుపడి ఆగమాగం చేయడాన్ని మినహాయిస్తే దేశంలో ఎక్కడ ఎలాంటి అలజడీ తలెత్తలేదు. సల్మాన్ష్ద్రీ శిరచ్ఛేదానికి ఖొమేనీ ఆజ్ఞాపించినట్టు హుస్సేన్‌ను చంపాలనిగాని, దేశంలో ఉండనివ్వరాదనిగాని ఏ హిందూ మత సంస్థా ఫత్వా ఇవ్వలేదు. అడ్డమైన బొమ్మలను గుడ్డల్లేకుండా గీసే కళాత్మక హక్కు హుస్సేనుకు ఉన్నట్టే... సదరు ఆగడానికి చట్టబద్ధంగా అభ్యంతరం తెలిపే ప్రజాస్వామిక హక్కు బాధిత వర్గానికీ ఉన్నది కనుక కొంతమంది పౌరులు దేశంలో అనేక ప్రాంతాల్లో అతడి మీద కోర్టుల్లో కేసు పెట్టారంతే. ఆ మాత్రానికే అలిగి హుస్సేను దేశం విడిచి లండన్‌కూ, దుబాయికీ మకాం మార్చాడు. ఇప్పుడు ఇస్లామిక్ దేశమైన ఖతార్ తనకు పౌరసత్వం ఇస్తామనేసరికి మహాప్రసాదమని ఎగిరి పుచ్చేసుకున్నాడు. సరే! ఆయన నిర్ణయం ఆయనది. మాధురీదీక్షిత్‌లేని దేశంలో ఉండకూడదని, సెక్యులర్, ప్రజాస్వామిక భారతదేశంలో కంటే ఇస్లామిక్ ఖతార్‌లోనే తన కళాస్వేచ్ఛ పురివిప్పి ఆడుతుందని హుస్సేన్ అనుకుంటే చేయగలిగింది లేదు. కాని - సాక్షాత్తూ భారత హోంమంత్రే పూర్తి భద్రత కల్పిస్తాం, దయచేసి తిరిగిరమ్మంటూ ప్రాధేయపడ్డా రానుపొమ్మని హుస్సేన్ మొరాయిస్తున్నప్పుడు, ఆయన వలసపోవటమే దేశానికి అరిష్టమయినట్టు ఉదార సెక్యులర్ మేధావిగణం గుండెలు బాదుకోవటం ఏ రకమైన మనస్తత్వం?
-సాక్షి ఆంధ్ర భూమి March 6th, 2010
మనం నగ్నం గానే పుట్టాము నగ్నం గానే చస్తాం. ఆది మానవులకు వస్త్రాలు ధరించాలనే విషయం చాల ఏళ్లు పట్టింది. అప్పటి నాగరికతకి ఇప్పటి నాగరికత కి తేడా ఉంది. పూర్వకాలం నాటి శిల్పాలు ఇప్పుడు చూపెట్టి ఆహ అంటే అర్ధం లేదు.ఆకాలం లో సిల్కు లాల్చిలు శాల్వార్ కమీజు లు లేవు.
మనం గౌరవించే వాళ్ళాని మనం నగ్నం గ చూడలేము. అది మన పుట్టి పెరిగిన సంస్కృతి. కాని కొందరికి నగ్నం అంటే ఒక కిక్ వస్తుంది. అటువంటి దశ లో గౌరవ అగౌర్వాడులకు ప్రాధాన్యం ఉండదు. తల్లి తండ్రి గురువు దైవం లో నగ్నతను చూసి ఆనందిస్తారు. ఇది వారి హక్కు కింద భావిస్తారు. ఆనందించండి పాపం ఏ ప్రభుత్వమూ అడ్డు చెప్పలేదు ఎందుకంటే సంస్కారానికి రూల్స్ లేవు పెరిగిన వాత వరణం తప్ప.
అయ్యా అలీగారూ,
ఖమ్మం ఘటనకు వ్యతిరేకంగా గొంతెత్తిన "మేధావుల" వ్యాఖ్యల్ని (ఎక్కడ మళ్ళీ ముస్లిం ఫండమెంటలిస్టులు దాడిచేస్తారో అన్న) భయంతో ప్రచురించని ఇదే వార్తాపత్రికలు ఇప్పుడు హఠాత్తుగా "లిబరల్, సెక్యులర్ మేధావులూ వౌనం ద్వారా అందుకు అర్ధాంగీకారం తెలిపారు." అని ఎకసెక్కాలాడటమంత హాస్యాస్పదం మరొకటి లేదు.
లిబరల్ సెకులరిస్టులకు మతపరమైన హూలిగానిజం కొచ్చేసరికీ ప్రవీణ్ తిగాడియా ఎంతో అక్బరుద్దీన్ ఒవైసీ కూడా అంతే.హిందూమతమెంతో ఇస్లాంమూ అంతే.All we want is to uphold secular traditions enshrined in the constitution.
"అదృష్టవశాత్తు హిందువులకు చీము, నెత్తురు లేదు కనుక అలాంటి ఉపద్రవాలేమీ రాలేదు." లాంటి చౌకబారు rhetoric తో ఉన్మాదాన్ని మరింత రెచ్చగొట్టే ఈ వ్యాసకర్త ఉద్దేశమేమిటో తేటతెల్లం. మీలాంటి మూర్ఖుల్ని మరింత ఉన్మాదంలోకి నెట్టడం.
చూడు కత్తి,
నువ్వు ఎది అనుకుంటె అదే సత్యమనే భ్రమ నుండి ముందు బయటకి రా .
ఆలాగె నువ్వు నీ బ్లోగ్ లో నీ ఇష్టం వచ్చింది వ్రాసుకుంటె మిగతా వారికి ఎందుకు.....అని కూడ అంటావ్...నిజమె... కాని నీకు నచిన పెంట నీ ఇంట్లొ పెట్టుకున్నా, పక్కింటివారికి అది ఇబ్బందే .... మున్సిపాలిటీ వారు తొక్క తీస్తారు..
దయ చెసి ఇప్పటికైనా మీ ఆనందం కోసం పరుల నమ్మకాలను, వారి మనోభావాలను కించపరచకండి.
వీడెవడు కొత్తగ వచ్చదు బ్లోగ్ లొకి అనుకుంటున్నార.. నేను బ్లోగ్ లొకనికి కొత్త కాని బ్లోగ్ కి కాదు.
నాపేరు ... చంటిగాడు.. వీడు నాన్-లోకల్
తనకు నచ్చిన విధంగా తన కళను ప్రదర్శించే హుస్సేన్ గారికి మాత్రమే హక్కులు ఉంటాయా? పబ్లిక్ లోకి వచ్చినప్పుడు విమర్శ ఉంటుంది మరి. విమర్శ ఉంది కదా అని హుస్సేన్ గారు పౌరసత్వాన్నే త్యజించారు కదా.. అది తప్పు కాదా? హిందువులు చాందసవాదులు, మూర్ఖులు అని గొంతు చించుకొనే మీరు ( మళ్ళీ దీనికి నేను అందరినీ అనలేదు, మనోభావాలు దెబ్బ తిన్నాయ్ అన్న వారిని మాత్రమే అన్నాను అని మాట మార్చకండి ..), హుస్సేన్ గారి చర్యను ఆక్షేపించక పోవడం.. ఏ రకమైన మానవతావాదం? లేక మానవత్వం అనేది కేవలం హుస్సేన్ గారికి మాత్రమే వర్తించే విషయం, హిందువుల పట్ల మానవతావాదం చూపాల్సిన అవసరం లేదంటారా? మీకు ఇస్లామిక్ ఫండమెంటలిజానికి, హిందుత్వానికి తేడా తెలియదా? తెలిసీ నటిస్తున్నారా? మేము గౌరవంగా చూసుకొనే దేవతా మూర్తుల్ని నగ్నంగా చూపడం మమ్మల్ని అవమానించినట్టే అంటే, తప్పెలా అవుతుంది. మాట్లాదితే భారత రాజ్యాంగం అంటారు. భారత రాజ్యాంగం లో హిందువులకు ఒక న్యాయం, హుస్సేన్ గారికి మరో న్యాయం వ్రాసారా? ఆయనకు గీసే హక్కు ఎలా ఉందో, అది మరొకరు పవిత్రం గా భావించే టెరిటరీలోకి చొరబడి, ఇష్టమొచ్చినట్టు బిహేవ్ చేస్తే ఖండింఛే హక్కూ, కేసులు వేసుకొనే హక్కు కూడా ప్రజలకు ఉంటుంది. కాదనడానికి, హేళణ చేయడానికి మీకు రాజ్యాంగం ఎలాంటి హక్కూ ఇవ్వలేదు !
మనోభావాలు దెబ్బ తిన్నాయ్ అంటే.. సర్కాస్టిక్ గా ఒక వ్యాసం వ్రాసే హక్కు మీకు ఎవరిచ్చారు. మీకు నచ్చక పోతే, మీరూ చట్టపరంగా తేల్చుకోండి. అంతే కానీ ఇలా ఎప్పుడో నగ్నంగా బొమ్మలు గీసారు, మీరు ఇప్పుడు చచ్చినట్టు ఒప్పుకొని తీరాలి అని శాసించే హక్కు మీకు భారత రాజ్యాంగం ఇవ్వలేదు గాక ఇవ్వలేదు..
Slightly off topic. I have seen several women empowerment indices and despite all the talk of sacredeness India does not seem to fare too well. In one, Qatar ranks slightly better than India in the gender gap index:
http://www.weforum.org/pdf/gendergap/rankings2007.pdf
ఆదిమానవులకు బట్టల్లేవని మనం ఇప్పుడు కూడా బట్టలిప్పుకొని తిరుగుతామా? ఎదో ఓ కాలం లో బట్టలు కట్టుకోవడం నాగరికత అని తెలిసింది. ఆ తర్వాత ఎవడో బట్టల్లేకుండ బొమ్మలేస్తే, ఫలానా time కు ముందు అలాగే ఉండేవి బొమ్మలన్నీ, కాబట్టి అది కరెష్టే అనుకోవడం, ఏ నాగరికతో. already ఏవరో అడిగినట్టు, ఇది సమర్థించే వారెవరైనా సరే, ఫోటోలు అఖ్ఖర్లేదు, వాళ్ళ caricatures బట్ట్లేకుండా గీయించుకొని, blogs లో పెట్టుకోగలరా? public గా వద్దులే, కనీసం వాళ్ళ family కి చూపించగలరా?
మహేష్ గారూ,
FREEDOM OF EXPRESSION అంటూ మీరు హుస్సేన్ని సమర్థిస్తున్నారూ అంటే ...ముహమ్మద్ ప్రవక్తను తీవ్రవాదిగా చిత్రించిన డానిష్ కార్టూనిస్ట్ Kurt Westergaard ని కూడా సమర్థిస్తున్నట్లే కదా?
అలాగయితే ... హిందువులు వూరకుంటారేమో గానీ...ముస్లిములు ఊరకుంటారా? మీ పై దాడికి వస్తారేమో...?
-నవ్య
మీరు అందరిని పొస్త్ మాధర్నిసం తెలుసా తెలుసా అని ఎందుకు అదుగుతారు సర్.. నాకు తెలీదు సరె మీరు చెప్పండి ప్లీస్..
damn.. this is the first time i am commenting in telugu.. its very difficult.. can any one suggest me better translator than lekhini.org ?
Mr. Mahesh..
Better stop your hatred towards the hindu community and upper castes.. try to love everyone and you will be loved..
కత్తి అన్నా! నువ్వు నిజంగా ఒక పర్వర్ట్ వే. గీ ద్వేషం నీకు నీ కుల బ్యాక్ గ్రౌండ్ వల్లనే వచ్చింది గాదు ? నువ్వే కనుక ఇంకో కులపోడివయితే గమ్మునా వుండువు గంద?
Every little thing should be seen in the prism of a context. Jihadism in the post 911 era does neither sound innocuous nor does it pertain to religious zealotry anymore . We now associate that word with unhinged terrorism . Context as I say is of tantamount importance . Hinduism similarly is going through it's phase of assertion in the face of possible annihilism otherwise by naysayers. Hussain's portrayal of Saraswati and Parvati in such a context , assumes not just diabolic connotations but probable nuclear implications as well . Naivete or ignorance are hence not justifications . Nor is lame dogma of artistic freedom . As the adage goes , ' your feedom to play with a stick ends where my nose begins..' Just like Mohammed's cartoons in a danish news paper led to fatwa dictums by the mullahs , Hussain is bound to face the hindu wrath . It is his good fortune that the religion he has irked does not issue fatwas.
Post a Comment