నువ్వెళ్ళిపో ప్రియా నన్ను నాకలల్ని మూటకట్టుకోనీ నీతోగడిపిన గతసంవత్సరాల్ని ఎక్కడపెట్టానో వెతకనీ ఆ తెగినదారాల అల్లికను కనిపెట్టనీ ఆ పగిలిన ముక్కల్ని ఎక్కడ తోసేశానో చూడనీ హమ్మయ్య ! దొరికాయి. అవింకా కొత్తగానే ఉన్నాయి బయట ట్యాక్సీ ఎదురుచూస్తోంది అందులో నీకు మాత్రమే స్థలముంది నువ్వెళ్ళిపో ప్రియా! (మూలం స్పైక్ మిలిగన్ ) |
Tuesday, March 9, 2010
నువ్వెళ్ళిపో ప్రియా !
Subscribe to:
Post Comments (Atom)
1 comments:
u can find translations of two of spike milligun's poems in my blog.
www.mylifeandmylines.blogspot.com
Post a Comment