Tuesday, March 23, 2010

నా నాస్తికత్వానికి కారణాలు

భగత్ సింగ్



Why I am an Atheist? - Shaheed Bhagat Singh

7 comments:

గీతాచార్య said...

Could have given a downloadable link. Vry valuble post it is...

Trader said...

నాస్తికత్వం అంటే దేవుడి ని నమ్మకపోవటం అండి. నిందించటం కాదు.
ఇది మీరు తెలుసుకుంటె మంచిది.

వేణు..

Kathi Mahesh Kumar said...

@వేణు: లేడనే దేవుడ్ని నిందించడమేమిటి? నేనెప్పుడు అలాచేశాను?
నా సమస్య మతంతో,ఆ మతాధారిత సాంప్రదాయాలతో అది వ్యవస్థ సమస్య. నమ్మకానిది కాదు.

విజయ క్రాంతి said...

మహేష్ గారు , మిమ్మల్ని ఇంతకు ముందు అడిగాను ,మళ్ళీ అడుగుతున్నాను ,
శోధన సాధన అన్నారు గా ,
మీ శోధన మాకు తెలుసు ... మరి మీ సాధన గురించి చెప్పండి.
మీరు మతాన్ని ఎలా సాధన చేసారు ? ఎప్పుడు మానవతా వాది ఐయ్యారు ? ఆ సాధనా ఫలాలు ఏంటి? ఒక వేల సాధన లేకుండా చెప్తే అది నిజం కాదు కదా ?
మీరు మానవతా వాది గా కాక మునుపు మీ ప్రయాణం మాతో పంచుకోండి .మీ సాధనాలను,వాటి సాధన పద్దతులు చెప్పండి.
ఇది మిమ్మల్ని ఎద్దేవా చేయటానికి కాదు . ఇలా చేస్తే కనీసం చాలా మంది ఆలోచనా విధానం ఇంకోలా వుంటుంది కదా అని.
మీరు మళ్ళీ కోడి గుడ్డు తినాలంటే కోడి గుడ్డు పెట్టాలా లాంటి సమాధానం కాకుండా ,
నిజమైన మీ సాధన ఏంటో చెప్పండి .
ఇది కేవలం జిజ్ఞాస తో అడగటమే ,మీకు తప్పుగా అనిపిస్తే సంపూర్ణ క్షమాపణలు

Giri Dornala said...

Thanks for the good article from Bhagath Singh.

With or without religion, you would have good people doing good things and evil people doing evil things. But for good people to do evil things, that takes religion.

Steven Weinberg, quoted in The New York Times, April 20, 1999

Giri Dornala said...

Thanks for good article.

With or without religion, you would have good people doing good things and evil people doing evil things. But for good people to do evil things, that takes religion.
-Steven Weinberg, quoted in The New York Times, April 20, 1999

narasimha rao yaddanapudi said...

you fool. you dont dare tell again and again as allah will kill you and jesus will not clean you and it is only usefull when you tell infront of hindu's and then you will get somany funds from west and west asia