బట్టలు హిందూ మత విశ్వాసాలను కించపరిచే స్థాయికి ఎదిగాయా లేక మతవిశ్వాసాలే పెళుసుగా మారాయా ! షార్ట్స్, స్కిన్ టైట్ నిక్కర్లు, టీ షర్ట్ స్లీవ్‌లెస్ ఏం పాపం చేశాయి తిరుమలేశా?
ఏదికూడా దిగజారలేదు, పెళుసుగా మారనూలేదు.అక్కడ వాళ్ల ఉద్దేశ్యం వేసుకునే బట్టలు distractingగా ఉండకూడదని. >>Ramapulla Reddy, spokesperson of the Tirumala Tirupati Devasthanams (TTD) said, "It’s customary for women to wear sarees and men to wear dhotis, but many wear whatever they like. TTD’s male employees have to wear dhotis and white t-shirts, and women have to work in sarees." If the Tirupati temple’s new dress code comes into effect, >then it will become mandatory for women to wear sarees or other traditional Indian dresses
గుడికి (ఏ మతంలో గుడికైనా..) వచ్చేవాళ్లకు దేవుడిపైన భక్తి కలిగేలా పరిసరాలు, అక్కడకు వచ్చే జనం ఉండాలికాని ఎవరు ఎంతందంగా వున్నారు ఎన్నివొంపులు,ఎన్ని కండలు వున్నాయో చూపించుకోవడానికి కాదు. అట్లాగైతే ‘భక్తి శివుడి మీద చిత్తం చెప్పులమీద’ అన్నట్టువుంటుంది.
అంతెందుకు స్కూలుకెళ్లే పిల్లలు, ఆఫీసులకేళ్లే ఉద్యోగులకు ఓ డ్రెస్ కోడ్ ఉంటుందిగా అంతమాత్రాన బట్టలు ఆయా ప్రదేశాలను కించపరిచాయి అంటామా లేక పెళుసుగా ఉన్నాయి అంటామా ఎక్కడ వేయల్సినవి అక్కడవెస్తే సూడ్డానికి, ఆనందించడానికి బావుంటుంది.
This might look new to the Telugus but dress code has been there in the temples of Kerala and Tamil Nadu. In Kerala, they also provide veshti (panche) to people who wear pants. They have to change and then only enter the temple. Men should also remove their shirt and vest and enter the temple bare chested.A few years back, I had seen a woman from north India in Tiruvananthapuram Anantha Padmanabha Swamy temple. She,too, had to wear to veshti over her pyjama before the darshan. When compared to these, TTD's rule is much easier and amicable to follow.
దీన్నే రివర్స్ లో చెప్తా చూడండి! పబ్బుకెళ్ళేప్పుడు పట్టు చీర గోచీ పోసి కట్టుకెళ్తే బావుంటుందా? పరమ ఆడ్ గా ఉంటుందిగా! అదే ఇక్కడ దేవస్థానం వాళ్లు చేసింది కూడా! అసలు ఈ నియమం తిరుపతిలో ఆలస్యంగా పెట్టారు.
మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠంలో పూజ చేయాలంటే సల్వార్ కమీజ్, లేదా చీరెలో వెళ్లాల్సిందే!మగవాళ్లైతే పైజమా లాల్చీ(పాంట్లూ, జీన్సులూ నిషిద్ధం), లేదా పంచె ధరించి రావాలి. మామూలు దర్శనానికి కూడా మగవారు షర్ట్ తీసేసి నడుం చుట్టూ కట్టుకుని(అంగవస్త్రం)లాగా వెళ్లాల్సిందే!
దేవాలయాల సాంప్రదాయాలను బట్టి కొన్ని పద్ధతులు, పడికట్లు ఉంటాయి.ఒక పవిత్ర వాతావరణం ఏర్పరచాల్సిన అవసరం అక్కడ ఉంటుంది.(తిరుమలలో పవిత్రత ఉందా, మందు తాగరా అదా ఇదా అని పెట్టుకుంటే ఈ వాదన తెగదు.అవన్నీ బహిరంగంగా జరగవు కదా)
ఆ పద్ధతులని పాటించగలిగితే అక్కడికి వెళ్ళడం, లేదంటే ఇంట్లో ఫొటోకి దణ్ణం పెట్టి ఊరుకోవడమే! ఆ నియమాలు ప్రమాదకరం కానంత వరకూ హక్కుల కోసం పోరాడటం అవివేకం!అనవసరం కూడా!
సుజాత గారు చెప్పిందే నేను మళ్ళీ సమర్ధిస్తున్నాను. పబ్ ల లో, డిస్కో తెక్ ల లో చీర లు, పంచె లూ కడతారా? అలాంటి చోట్ల ఎక్కడా రూల్ పెట్టకుండానే 'ఆ' డ్రెస్ కోడ్ చాలా చక్క గా అమలు చేస్తున్నారు జనాలు. కోవెల కి నిండు గా బట్ట కట్టుకు రమ్మంటే మనకి చాలా కష్టం గా వుంది బట్టల స్థాయి, మతవిశ్వాలాల స్థాయి కాదు, మన ఆలోచనావిధానం స్థాయి గురించి జాగ్రత్త పడితే బాగుంటుంది.
>>షార్ట్స్, స్కిన్ టైట్ నిక్కర్లు, టీ షర్ట్ స్లీవ్‌లెస్ ఏం పాపం చేశాయి తిరుమలేశా? ప్రతిదీ వెకిలిగా చూడ్డంలోనే మనస్తత్వాలు బయటపడతాయి. అక్కడకొచ్చే జనాల్లో భక్తులే కాదు తమరిలాంటి రంధ్రాన్వేషకులు కూడా వస్తారు కదా, వాళ్ళ వెకిలి వేషాలు తగ్గించటానికి ఇది కాస్త ఉపయోగమని అనుకున్నారు. కానీ ఆ పిచ్చోళ్ళకి తమలాంటివాళ్ళెంత ముదురో తెలీదు పాపం మీలాంటోళ్ళవి ఎక్సరే కళ్ళు అని...
@సుజాత: కొన్ని పద్దతులు ముందే ఉంటే కూడా వాటితో ఇప్పుడు సమస్యలు వస్తున్నాయి (ఉదా: శబరిమలైలో స్త్రీల ప్రవేశం). నిజానికి షార్ట్స్, స్కిన్ టైట్ నిక్కర్లు, టీ షర్ట్ స్లీవ్‌లెస్ లు వేసుకొని దర్శననికి వచ్చేవాళ్ళు ఎంత మంది? ఏది అసభ్యం అని ఎవరు డిసైడ్ చేస్తారు? చీరకట్టులో మాత్రం అసభ్యత (?)ఉండే అవకాశం లేదంటారా?
@మహేష్ గారు: అసభ్యతా అనేది ఓ absolute entity కాదు ఫలానా వాడు డిసైడ్ చేసి ఇదే ప్రామాణికం అని చెప్పడానికి.అది ఈ విషయంలో ప్రదేశాన్ని బట్టి ఉంటుంది. నా అనుకోలు ఈ డ్రెస్ కోడ్ అసభ్యత అనేదాని కన్నా ఎక్కువగా అంగీకారయోగ్యతపైన బేస్ చేసి ఇచ్చుంటారు. వెయ్యి మందిలో ఒక్కరు స్కిన్ టైట్లు వేసుకొనొచ్చారు, అలాగె వెయ్యి మందిలో ఒక్కరు చీరకట్టులో అభ్యంతరకరంగా వచ్చారనుకుందాం...ఎవరి వల్ల ఎక్కువ distract అవుతారు? ఇది ఎందుకు అడుగుతున్నానంటే వచ్చేవాళ్లలో చాలా మంది elite group నుండో, Metro culture నుండొ వచ్చేవారుకాదు చాలావరకు మోస్తారు పట్టణాలు,గ్రామాలనుండే.
@నాగార్జున: మీరు చెప్పిన ఈ "అంగీకారయోగ్యత"లో ఫక్తు పితృస్వామ్య ఆభిజాత్యం నాకు కనిపించింది. స్త్రీల డ్రస్సుల్లో మాత్రమే distractions కనిపించే పురుషస్వామ్య పోకడలు కనిపిస్రున్నాయి.
@సుజాత: పవిత్రతను కేవలం స్త్రీలకు గుత్తానికిచ్చారా? స్త్రీల వస్త్రధారణణే సభ్యాసభ్యాలను నిర్ణయిస్తుందా?
పద్దతులను ప్రశ్నించకుండా పాటించాలంటే ఎలా? మన సమాజంలో ప్రస్తుతం వరకట్నం కూడా ప్రమాదకరం కాని నియమంగా మారిపోయింది. ఇలాంటి అప్రమాద కరమైన నియమాలే స్త్రీజాతిపై కనబడని ఎన్నో సంకెళ్ళు విధిస్తోంది. ఆ స్పృహ ఉండీ...ఫరవాలేదంటే ఫరవాలేదు. ఈ నిర్ణయం తీసుకున్న పాలక మండలిలో స్త్రీలెంత మంది. ఏ ధృక్కోణం నుంచీ ఈ నిర్ణయం చెయ్యబడింది. లాంటి ఎన్నో ప్రశ్నలున్నాయి. ఒకసారి ఆలోచించండి.
మహేష్, కొన్ని సంప్రదాయాలు ఎందుకు పెడతారనేది ఆయా ప్రాంతాల సంస్కృతి బట్టీ ఉంటుందేమో! శబరిమలలో స్త్రీల ప్రవేశానికి అనుమతి లేకపోవడం వంటివి! ఎందుకంటే అక్కడికి వెళ్ళాలంటే పురుషులు కొన్ని నెలలపాటు అన్ని ఐహిక విషయాలకూ దూరంగా ఉండి దీక్ష పట్టి మరీ వెళతారు, మీకు తెలుసు! మరి అటువంటి స్థితిలో స్త్రీలు అక్కడ కనపడటం పురుషుల్లో మనోవికారాలు లేవనెత్తకుండా ఉండేందుకు అలా పెట్టి ఉండవచ్చు(నా ఊహ)!
తిరుపతి మీరు ఎప్పుడైనా వెళ్లారో లేదో తెలీదు.నేను నాలుగైదు సార్లు వెళ్ళాను. గుడిలోకి కూడా షార్ట్స్ వేసుకొచ్చే స్త్రీలను నేను చూశాను(బహుశా నార్త్ ఇండియన్స్ లేదా ఎన్నారైలు అయి ఉంటారు!)కొందరు ఫారినర్స్ సల్వార్ కమీజుల్లో వచ్చారు మరి!
ఏది అసభ్యం అని ఎవరు డిసైడ్ చేస్తారు?...
మెజారిటీ ప్రజలు! కనీసం ఇలాంటి దేవాలయాలో మెజారిటీ ప్రజలే!పదిమంది చీర కట్టుకుని వచ్చినపుడు ఆ గుంపులో ఒక్కరు స్లీవ్ లెస్ టీ షర్ట్ తో ఉంటే అందరి చూపులూ అటు మళ్ళే అవకాశం ఉందా లేదా?
చీరకట్టులో అసభ్యత ఉందా లేదా అనేది కట్టుకున్న పద్ధతిలోనూ,సందర్భాన్ని బట్టీ ఉంటుంది.అక్కడికొచ్చేది ఫాషన్ షోకో,ఈవెనింగ్ పార్టీకో కాదు కాబట్టి చీర కట్టుకొచ్చేవాళ్ళు అసభ్యతకు దూరంగానే ఉంటారు.
పవిత్రతను కేవలం స్త్రీలకు గుత్తానికిచ్చారా....అలా అని ఎవరూ అనరు.(నేనూ అన్లేదే)స్త్రీ పురుషులిద్దరి వేష ధారణా వాతావరణానికి తగ్గట్టు ఉండాల్సిందే!
అయినా కారొపోరేట్ కంపెనీల్లో శుక్రవారం తప్ప రోజూ ఫార్మల్స్ లో రావాలంటే చచ్చినట్లు వేసుకెళ్తామా లేదా? ఏ ఫారిన్ డెలిగేట్సో వస్తే ఎండ మండుతున్నా,బ్లేజరేసుకుని టై కూడా కట్టుకెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది! "నా ఇష్టం!నేను రోజూ టీ షర్టులే వేసుకొస్తా"అని హక్కులకోసం పోరాడంగా? అక్కడ ప్రశ్నించకుండానే పాటిస్తారుగా ఇవన్నీ!అక్కడ పాటిస్తున్నపుడు మరి గుళ్ళో పాటించడానికేం?
ఎక్కడిపద్ధతులక్కడ పాటించడానికేమిటి ఇబ్బంది?
టీటీడీ వాళ్ళ ప్రకటన చూడలేదు.వాళ్ళు స్త్రీలకు మాత్రమే డ్రెస్ కోడ్ పెట్టారా?నేను ఇద్దరికీ అనుకుంటున్నాను.
@ మహేష్ గారు: 1)పురుషులు కూడా ధోవతీ ధరించి రావాలని సూచించారని చదివినట్టు గుర్తు. 2) స్త్రీ వేషధారణలోనే distraction : పితృస్వామ్యమో మరేదో..,మీరే చెప్పండి ఓ వీధిలో/ఓ గుంపులో అచ్చాదన సరిగా లేకుండా ఓ మగాడు, ఓ స్త్రీ వెళుతున్నారనుకొందాం ఎక్కడ అలజడి ఎక్కువగా ఉంటుంది ( ఏ దేశంలోనైనా...). ఇక్కడ నేను మూలంతో సంబంధం లేకుండా ప్రస్తుత పోకడను మాత్రమే ప్రస్తావించాను. ఒకవేళ మన దగ్గర మినిస్కర్టులు, నిక్కర్లు (even for men) ఎప్పటినుండొ ఉన్నట్లైతే బహుశా ఈ ప్రకటన వచ్చుండేది కాదు. 3)ఒకవేళ మీకు TTD వారి ప్రకటనలో ఫక్తూ పితృస్వామ్యత ధ్వనించినట్లనిపిస్తే మీరు ప్రశ్నించాల్సింది మతాచారాలను కాదు పురుషాధిపత్య ధోరణిని.ఎందుకంటే ఈ ధోరణి మతం కంటే ముందే పుట్టింది కాబట్టి.
Katti garu, You are unnecessarily making a ruckus out of it. TTD didn't talk about any distractions. They said that they want to give 'tradition' the foremost priority. Immediately after TTD announced it, a news anchor went on your lines. He collected opinions from young and old, male anf female. Even though all of them supported TTD, he continued grilling the people on the 'chhaandasa bhaavaalu' of TTD. Out of frustration, I shut the TV and found peace of mind.
I support Sujatha Garu....there should be a dress code in thirumala.TTD has given dress code for BOTH men and women....why u are looking in womens dress codes
@సుజాత: శబరిమలై వెళ్ళటానికి స్త్రీ లు వెళ్ళ లేక పోవటానికి నువ్వు చెప్పిన కారణం నవ్వు వచ్చినా నిజేమేనేమో. @మహేష్: సుజాత అన్నట్ళు ఎండలలో మీటింగ్ ల కోసం నల్ల బ్లేజర్ వేసి టై కట్టీనప్పుడు ప్రశ్నకు రాని మాట ఆలయానికి మాత్రమెందుకు? ఏ సమాజం లో నైనా ఇలాంటివి వుంటాయేమో.. ఎవరి నమ్మకాలు వారివి కదా...
తిరుమల వాళ్ళు ఇన్నాళ్ళకు కళ్ళు తెరిచారా.. తిరుమలలో.. వ్యభి చారం. గుట్కా.. మందు.. ఇన్ని ప్రవాహం లా పోతుంటే... డ్రెస్ కోడ్ కావాల్సి వచ్చిందా.. ఇవన్ని తిరుమల లలో తప్పులను తప్పించా దానికే.. ద్రుష్టి మళ్ళించ దానికే..
This is one of those Mahesh's posts (might be rare) in which the comments are more sensible then the original post.
Sensibilities of people might have a wide range. I might not be shocked if I see a man/woman in tights and sleeveless in the temple, but might parents (example) would be. I might be shocked if I see somebody in their innerwear in the temple. It is another thing, that now a days it is hard to distinguish between innerwear and outerwear.
In a public place, sensibilities of the collective is taken into consideration, not individual's. Now the interesting question is who decides, what the collective sensibility is.
Looks like, at this moment no other body except the TTD is eligible enough in doing it. Well it has its share of corruption allegations and other scandals, which is a different story.
So let the dress code RIP.
I find most of the Mahesh's posts and comments honest, so it is slightly painful to see this comment from him. చీరకట్టులో మాత్రం అసభ్యత (?)ఉండే అవకాశం లేదంటారా? It is more like, just for the sake of argument. In one of his posts I remember reading something like we can't take every thing into consideration in making a rule or talking about something.
Anyone can look/behave vulgarly in spite of completely covering themselves. In general no system is perfect, we just keep on improving it.
16 comments:
ఏదికూడా దిగజారలేదు, పెళుసుగా మారనూలేదు.అక్కడ వాళ్ల ఉద్దేశ్యం వేసుకునే బట్టలు distractingగా ఉండకూడదని.
>>Ramapulla Reddy, spokesperson of the Tirumala Tirupati Devasthanams (TTD) said, "It’s customary for women to wear sarees and men to wear dhotis, but many wear whatever they like. TTD’s male employees have to wear dhotis and white t-shirts, and women have to work in sarees." If the Tirupati temple’s new dress code comes into effect, >then it will become mandatory for women to wear sarees or other traditional Indian dresses
గుడికి (ఏ మతంలో గుడికైనా..) వచ్చేవాళ్లకు దేవుడిపైన భక్తి కలిగేలా పరిసరాలు, అక్కడకు వచ్చే జనం ఉండాలికాని ఎవరు ఎంతందంగా వున్నారు ఎన్నివొంపులు,ఎన్ని కండలు వున్నాయో చూపించుకోవడానికి కాదు. అట్లాగైతే ‘భక్తి శివుడి మీద చిత్తం చెప్పులమీద’ అన్నట్టువుంటుంది.
అంతెందుకు స్కూలుకెళ్లే పిల్లలు, ఆఫీసులకేళ్లే ఉద్యోగులకు ఓ డ్రెస్ కోడ్ ఉంటుందిగా అంతమాత్రాన బట్టలు ఆయా ప్రదేశాలను కించపరిచాయి అంటామా లేక పెళుసుగా ఉన్నాయి అంటామా
ఎక్కడ వేయల్సినవి అక్కడవెస్తే సూడ్డానికి, ఆనందించడానికి బావుంటుంది.
This might look new to the Telugus but dress code has been there in the temples of Kerala and Tamil Nadu. In Kerala, they also provide veshti (panche) to people who wear pants. They have to change and then only enter the temple. Men should also remove their shirt and vest and enter the temple bare chested.A few years back, I had seen a woman from north India in Tiruvananthapuram Anantha Padmanabha Swamy temple. She,too, had to wear to veshti over her pyjama before the darshan. When compared to these, TTD's rule is much easier and amicable to follow.
దీన్నే రివర్స్ లో చెప్తా చూడండి! పబ్బుకెళ్ళేప్పుడు పట్టు చీర గోచీ పోసి కట్టుకెళ్తే బావుంటుందా? పరమ ఆడ్ గా ఉంటుందిగా! అదే ఇక్కడ దేవస్థానం వాళ్లు చేసింది కూడా! అసలు ఈ నియమం తిరుపతిలో ఆలస్యంగా పెట్టారు.
మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠంలో పూజ చేయాలంటే సల్వార్ కమీజ్, లేదా చీరెలో వెళ్లాల్సిందే!మగవాళ్లైతే పైజమా లాల్చీ(పాంట్లూ, జీన్సులూ నిషిద్ధం), లేదా పంచె ధరించి రావాలి. మామూలు దర్శనానికి కూడా మగవారు షర్ట్ తీసేసి నడుం చుట్టూ కట్టుకుని(అంగవస్త్రం)లాగా వెళ్లాల్సిందే!
దేవాలయాల సాంప్రదాయాలను బట్టి కొన్ని పద్ధతులు, పడికట్లు ఉంటాయి.ఒక పవిత్ర వాతావరణం ఏర్పరచాల్సిన అవసరం అక్కడ ఉంటుంది.(తిరుమలలో పవిత్రత ఉందా, మందు తాగరా అదా ఇదా అని పెట్టుకుంటే ఈ వాదన తెగదు.అవన్నీ బహిరంగంగా జరగవు కదా)
ఆ పద్ధతులని పాటించగలిగితే అక్కడికి వెళ్ళడం, లేదంటే ఇంట్లో ఫొటోకి దణ్ణం పెట్టి ఊరుకోవడమే! ఆ నియమాలు ప్రమాదకరం కానంత వరకూ హక్కుల కోసం పోరాడటం అవివేకం!అనవసరం కూడా!
సుజాత గారు చెప్పిందే నేను మళ్ళీ సమర్ధిస్తున్నాను. పబ్ ల లో, డిస్కో తెక్ ల లో చీర లు, పంచె లూ కడతారా? అలాంటి చోట్ల ఎక్కడా రూల్ పెట్టకుండానే 'ఆ' డ్రెస్ కోడ్ చాలా చక్క గా అమలు చేస్తున్నారు జనాలు. కోవెల కి నిండు గా బట్ట కట్టుకు రమ్మంటే మనకి చాలా కష్టం గా వుంది బట్టల స్థాయి, మతవిశ్వాలాల స్థాయి కాదు, మన ఆలోచనావిధానం స్థాయి గురించి జాగ్రత్త పడితే బాగుంటుంది.
>>షార్ట్స్, స్కిన్ టైట్ నిక్కర్లు, టీ షర్ట్ స్లీవ్‌లెస్ ఏం పాపం చేశాయి తిరుమలేశా?
ప్రతిదీ వెకిలిగా చూడ్డంలోనే మనస్తత్వాలు బయటపడతాయి. అక్కడకొచ్చే జనాల్లో భక్తులే కాదు తమరిలాంటి రంధ్రాన్వేషకులు కూడా వస్తారు కదా, వాళ్ళ వెకిలి వేషాలు తగ్గించటానికి ఇది కాస్త ఉపయోగమని అనుకున్నారు. కానీ ఆ పిచ్చోళ్ళకి తమలాంటివాళ్ళెంత ముదురో తెలీదు పాపం మీలాంటోళ్ళవి ఎక్సరే కళ్ళు అని...
@సుజాత: కొన్ని పద్దతులు ముందే ఉంటే కూడా వాటితో ఇప్పుడు సమస్యలు వస్తున్నాయి (ఉదా: శబరిమలైలో స్త్రీల ప్రవేశం). నిజానికి షార్ట్స్, స్కిన్ టైట్ నిక్కర్లు, టీ షర్ట్ స్లీవ్‌లెస్ లు వేసుకొని దర్శననికి వచ్చేవాళ్ళు ఎంత మంది? ఏది అసభ్యం అని ఎవరు డిసైడ్ చేస్తారు? చీరకట్టులో మాత్రం అసభ్యత (?)ఉండే అవకాశం లేదంటారా?
@మహేష్ గారు: అసభ్యతా అనేది ఓ absolute entity కాదు ఫలానా వాడు డిసైడ్ చేసి ఇదే ప్రామాణికం అని చెప్పడానికి.అది ఈ విషయంలో ప్రదేశాన్ని బట్టి ఉంటుంది. నా అనుకోలు ఈ డ్రెస్ కోడ్ అసభ్యత అనేదాని కన్నా ఎక్కువగా అంగీకారయోగ్యతపైన బేస్ చేసి ఇచ్చుంటారు.
వెయ్యి మందిలో ఒక్కరు స్కిన్ టైట్లు వేసుకొనొచ్చారు, అలాగె వెయ్యి మందిలో ఒక్కరు చీరకట్టులో అభ్యంతరకరంగా వచ్చారనుకుందాం...ఎవరి వల్ల ఎక్కువ distract అవుతారు? ఇది ఎందుకు అడుగుతున్నానంటే వచ్చేవాళ్లలో చాలా మంది elite group నుండో, Metro culture నుండొ వచ్చేవారుకాదు చాలావరకు మోస్తారు పట్టణాలు,గ్రామాలనుండే.
@నాగార్జున: మీరు చెప్పిన ఈ "అంగీకారయోగ్యత"లో ఫక్తు పితృస్వామ్య ఆభిజాత్యం నాకు కనిపించింది. స్త్రీల డ్రస్సుల్లో మాత్రమే distractions కనిపించే పురుషస్వామ్య పోకడలు కనిపిస్రున్నాయి.
@సుజాత: పవిత్రతను కేవలం స్త్రీలకు గుత్తానికిచ్చారా? స్త్రీల వస్త్రధారణణే సభ్యాసభ్యాలను నిర్ణయిస్తుందా?
పద్దతులను ప్రశ్నించకుండా పాటించాలంటే ఎలా? మన సమాజంలో ప్రస్తుతం వరకట్నం కూడా ప్రమాదకరం కాని నియమంగా మారిపోయింది. ఇలాంటి అప్రమాద కరమైన నియమాలే స్త్రీజాతిపై కనబడని ఎన్నో సంకెళ్ళు విధిస్తోంది. ఆ స్పృహ ఉండీ...ఫరవాలేదంటే ఫరవాలేదు. ఈ నిర్ణయం తీసుకున్న పాలక మండలిలో స్త్రీలెంత మంది. ఏ ధృక్కోణం నుంచీ ఈ నిర్ణయం చెయ్యబడింది. లాంటి ఎన్నో ప్రశ్నలున్నాయి. ఒకసారి ఆలోచించండి.
మహేష్,
కొన్ని సంప్రదాయాలు ఎందుకు పెడతారనేది ఆయా ప్రాంతాల సంస్కృతి బట్టీ ఉంటుందేమో! శబరిమలలో స్త్రీల ప్రవేశానికి అనుమతి లేకపోవడం వంటివి! ఎందుకంటే అక్కడికి వెళ్ళాలంటే పురుషులు కొన్ని నెలలపాటు అన్ని ఐహిక విషయాలకూ దూరంగా ఉండి దీక్ష పట్టి మరీ వెళతారు, మీకు తెలుసు! మరి అటువంటి స్థితిలో స్త్రీలు అక్కడ కనపడటం పురుషుల్లో మనోవికారాలు లేవనెత్తకుండా ఉండేందుకు అలా పెట్టి ఉండవచ్చు(నా ఊహ)!
తిరుపతి మీరు ఎప్పుడైనా వెళ్లారో లేదో తెలీదు.నేను నాలుగైదు సార్లు వెళ్ళాను. గుడిలోకి కూడా షార్ట్స్ వేసుకొచ్చే స్త్రీలను నేను చూశాను(బహుశా నార్త్ ఇండియన్స్ లేదా ఎన్నారైలు అయి ఉంటారు!)కొందరు ఫారినర్స్ సల్వార్ కమీజుల్లో వచ్చారు మరి!
ఏది అసభ్యం అని ఎవరు డిసైడ్ చేస్తారు?...
మెజారిటీ ప్రజలు! కనీసం ఇలాంటి దేవాలయాలో మెజారిటీ ప్రజలే!పదిమంది చీర కట్టుకుని వచ్చినపుడు ఆ గుంపులో ఒక్కరు స్లీవ్ లెస్ టీ షర్ట్ తో ఉంటే అందరి చూపులూ అటు మళ్ళే అవకాశం ఉందా లేదా?
చీరకట్టులో అసభ్యత ఉందా లేదా అనేది కట్టుకున్న పద్ధతిలోనూ,సందర్భాన్ని బట్టీ ఉంటుంది.అక్కడికొచ్చేది ఫాషన్ షోకో,ఈవెనింగ్ పార్టీకో కాదు కాబట్టి చీర కట్టుకొచ్చేవాళ్ళు అసభ్యతకు దూరంగానే ఉంటారు.
పవిత్రతను కేవలం స్త్రీలకు గుత్తానికిచ్చారా....అలా అని ఎవరూ అనరు.(నేనూ అన్లేదే)స్త్రీ పురుషులిద్దరి వేష ధారణా వాతావరణానికి తగ్గట్టు ఉండాల్సిందే!
అయినా కారొపోరేట్ కంపెనీల్లో శుక్రవారం తప్ప రోజూ ఫార్మల్స్ లో రావాలంటే చచ్చినట్లు వేసుకెళ్తామా లేదా? ఏ ఫారిన్ డెలిగేట్సో వస్తే ఎండ మండుతున్నా,బ్లేజరేసుకుని టై కూడా కట్టుకెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది! "నా ఇష్టం!నేను రోజూ టీ షర్టులే వేసుకొస్తా"అని హక్కులకోసం పోరాడంగా? అక్కడ ప్రశ్నించకుండానే పాటిస్తారుగా ఇవన్నీ!అక్కడ పాటిస్తున్నపుడు మరి గుళ్ళో పాటించడానికేం?
ఎక్కడిపద్ధతులక్కడ పాటించడానికేమిటి ఇబ్బంది?
టీటీడీ వాళ్ళ ప్రకటన చూడలేదు.వాళ్ళు స్త్రీలకు మాత్రమే డ్రెస్ కోడ్ పెట్టారా?నేను ఇద్దరికీ అనుకుంటున్నాను.
@ మహేష్ గారు: 1)పురుషులు కూడా ధోవతీ ధరించి రావాలని సూచించారని చదివినట్టు గుర్తు.
2) స్త్రీ వేషధారణలోనే distraction : పితృస్వామ్యమో మరేదో..,మీరే చెప్పండి ఓ వీధిలో/ఓ గుంపులో అచ్చాదన సరిగా లేకుండా ఓ మగాడు, ఓ స్త్రీ వెళుతున్నారనుకొందాం ఎక్కడ అలజడి ఎక్కువగా ఉంటుంది ( ఏ దేశంలోనైనా...). ఇక్కడ నేను మూలంతో సంబంధం లేకుండా ప్రస్తుత పోకడను మాత్రమే ప్రస్తావించాను. ఒకవేళ మన దగ్గర మినిస్కర్టులు, నిక్కర్లు (even for men) ఎప్పటినుండొ ఉన్నట్లైతే బహుశా ఈ ప్రకటన వచ్చుండేది కాదు.
3)ఒకవేళ మీకు TTD వారి ప్రకటనలో ఫక్తూ పితృస్వామ్యత ధ్వనించినట్లనిపిస్తే మీరు ప్రశ్నించాల్సింది మతాచారాలను కాదు పురుషాధిపత్య ధోరణిని.ఎందుకంటే ఈ ధోరణి మతం కంటే ముందే పుట్టింది కాబట్టి.
Katti garu,
You are unnecessarily making a ruckus out of it. TTD didn't talk about any distractions. They said that they want to give 'tradition' the foremost priority. Immediately after TTD announced it, a news anchor went on your lines. He collected opinions from young and old, male anf female. Even though all of them supported TTD, he continued grilling the people on the 'chhaandasa bhaavaalu' of TTD. Out of frustration, I shut the TV and found peace of mind.
I support Sujatha Garu....there should be a dress code in thirumala.TTD has given dress code for BOTH men and women....why u are looking in womens dress codes
@సుజాత: శబరిమలై వెళ్ళటానికి స్త్రీ లు వెళ్ళ లేక పోవటానికి నువ్వు చెప్పిన కారణం నవ్వు వచ్చినా నిజేమేనేమో.
@మహేష్: సుజాత అన్నట్ళు ఎండలలో మీటింగ్ ల కోసం నల్ల బ్లేజర్ వేసి టై కట్టీనప్పుడు ప్రశ్నకు రాని మాట ఆలయానికి మాత్రమెందుకు? ఏ సమాజం లో నైనా ఇలాంటివి వుంటాయేమో.. ఎవరి నమ్మకాలు వారివి కదా...
అయినా కామంతో కళ్ళు మూసుకుపోయిన వాడికి చీరెంటి, టి షర్టు ఏంటి ఏదైనా ఒకటే ఏదో మనోల్ల పిచ్చి గాని....
తిరుమల వాళ్ళు ఇన్నాళ్ళకు కళ్ళు తెరిచారా.. తిరుమలలో.. వ్యభి చారం. గుట్కా.. మందు.. ఇన్ని ప్రవాహం లా పోతుంటే... డ్రెస్ కోడ్ కావాల్సి వచ్చిందా.. ఇవన్ని తిరుమల లలో తప్పులను తప్పించా దానికే.. ద్రుష్టి మళ్ళించ దానికే..
This is one of those Mahesh's posts (might be rare) in which the comments are more sensible then the original post.
Sensibilities of people might have a wide range.
I might not be shocked if I see a man/woman in tights and sleeveless in the temple, but might parents (example) would be. I might be shocked if I see somebody in their innerwear in the temple. It is another thing, that now a days it is hard to distinguish between innerwear and outerwear.
In a public place, sensibilities of the collective is taken into consideration, not individual's. Now the interesting question is who decides, what the collective sensibility is.
Looks like, at this moment no other body except the TTD is eligible enough in doing it. Well it has its share of corruption allegations and other scandals, which is a different story.
So let the dress code RIP.
I find most of the Mahesh's posts and comments honest, so it is slightly painful to see this comment from him.
చీరకట్టులో మాత్రం అసభ్యత (?)ఉండే అవకాశం లేదంటారా?
It is more like, just for the sake of argument.
In one of his posts I remember reading something like we can't take every thing into consideration in making a rule or talking about something.
Anyone can look/behave vulgarly in spite of completely covering themselves.
In general no system is perfect, we just keep on improving it.
Post a Comment