అబ్బే అలాంటిదేమీ లేదు.
ఈ దేశంలో నిజాలని నిరూపించడానికన్నా, నమ్మకాల్ని అపోహలని నిరూపించడానికి ఆధారాలు కావాలి.
మానవాళికి పనికొచ్చే ప్రయోగాలకన్నా, మతం నుంచీ మనుషుల్ని రక్షించే పరిశోధనలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. లేకపోతే ఈ దేశం ఇలాగే ఉంటుంది.
మహాభారతం యొక్క చారిత్రకత సందేహాస్పదం అంటూ JNU ప్రొఫెసర్ S.S.N. మూర్తి రాసిన ఒక పరిశోధనా పత్రం మీ కోసం ఇక్కడ.
proof of Mahabharata
****
7 comments:
తెలుగు కాపీ దొరుకుతుంద...
>> there is a possibility that the Epic is actually an exaggerated version of a small battle, which may have taken place during the Vedic period.
>> leading to the conclusion that the former may have formed the ‘nucleus’ of story of Mbh.
>> Therefore, the composer must have seen some sacredness in that number.The obsession could even be spiritual in nature
Lot of theories in there....nothing concrete...Just because two stories are similar does not mean that one is a copy/re-make/face-lift of another..
One potential proof that Mahabharatha "MIGHT" have happened...Dwaraka..its THERE... :-)
అసలు మహాభారతం చరిత్ర అని ఎవరన్నారు?
What is this dear? Simple n Sweet -Mahbharatham is 'itihasam, 'kavyam' - a different form of story. Not Hi'story'.Over.
ఆ కథ వ్రాసినవాళ్ళే అది చరిత్ర అని చెప్పుకోలేదు. మనం అది చరిత్ర అని విశ్వసిస్తున్నాం.
నేను టీవీలో రోజూ మహాభారతం వింటాను।
భక్తి టీవీలో రాత్రి ౮గంటలకు వస్తుంది। అందరూ తప్పకుండా వినవలసినది। నేను[సాంఖ్యుఁడు] మా నాన్న [హేతువాదీ] కలసి వింటూంటాం।
జరగిందా జరగలేదా అనే ప్రస్థావన మాకెప్పుడూ రాలేదు॥
First there were about 12000 poems in mahabharatha. by the time of Gupthas the number increased to 100000. Exaggerated kaakapothe emitata?
మహాభారతాన్ని పంచమవేదం అని ఊరకనే అనలేదు.. వేదాల్లోని తత్వశాస్త్రాన్ని కథారూపంలో వర్ణీంచడమే మహాభారతం యొక్క లక్ష్యం. విష్ణుశర్మ నీతిచంద్రిక (పంచతంత్రం) వ్రాసినట్టే వేదఋషులు వారి కథలు వ్రాసారు.. వెనక ఉద్దేశ్యం తత్వచింతన పెంపొందించడం..
నా దృష్టిలో ఈ కథలేవీ (పది రాజుల కథ, మహాభారత కథ) చారిత్రిక సత్యాలు కావు.. ఈ కథలు తత్వసిద్ధాంతాలకి ప్రతిబింబాలు .. అంతే..
ఈ మధ్యన నా బ్లాగులో మేరు పర్వతం గురించి వివరించాను. మహాభారతంలోని కేరెక్టర్లు అందరూ వైదికదేవతలకి ప్రతిబింబాలు. వారందరూ మేరుపర్వతం కథతో ముడివడిఉన్నారు . ఈ సంగతి తెలుసుకుంటే కథ మరింత రంజుగా ఉంటుంది.
Post a Comment