Friday, June 11, 2010

మనుషుల్ని మూర్ఖుల్ని చెయ్యడానికి వెధవలు వాడే అస్త్రం పూజలూ, యాగాలు

****

15 comments:

వడ్రంగిపిట్ట said...

మతం మత్తుమందుకు ఋజువులు..

ringa said...

First of all enable the 'Audult' content check for your blog. These pictures just disply the wild thoughts, which is a basic quality of an audult blog.

-Rose

Nrahamthulla said...

టీ.వీ.చానెళ్ళు లాభాపేక్ష కొద్దిగా తగ్గించుకొని హనుమాన్ కవచాలు,అద్భుత రుద్రాక్షలు,రాళ్ళు,జాతకాల గురించిన వ్యాపార ప్రకటనలు మానుకోవాలి.ఊడలమర్రి లాంటివి బెటర్.చేతబడి,క్షుద్రవిద్యలున్నాయనే సీరియళ్ళు ఆపి విజ్నానాన్ని పెంపొందించే కార్యక్రమాలు ప్రసారం చెయ్యాలి.పాఠశాలల్లో హేతువాద దృక్పధాన్ని చిన్నప్పటినుండే పిల్లలకు నేర్పాలి.

కత్తి మహేష్ కుమార్ said...

@రింగా: Thank you for your suggestion. అయితే అన్ని పొలిటికల్ బ్లాగులు, మతపరమైన బ్లాగులూ, సామాజిక విషయాలు చర్చించే బ్లాగులకీ ఈ "అడల్ట్" అనే ట్యాగ్ తగిలించాల్సిందే.

ringa said...

To make it simple, who ever posts a pictorial representation of wild thoughts should do it, coz A picture is more powerful than a few words/sentences/paras.

-Rose

sakalapoojalu said...

రహమతుల్ల జీ..బాగుంది మీ హేతువాదం. సమస్యంతా మీ లాంటి హేతువాదుల వల్లే. తెలిసి తెలియని వారు చేయించే పూజలు, యాగాల వల్ల జరిగే నష్టం అంతా ఇంతా కాదు. అది నిజం, వండిన అన్నంలో ఎక్కడో ఓ రాయి వుందని పూర్తి అన్నాన్ని పారవేయలేముగా... అలానే ఎవరో ఒకరి వల్ల తప్పు జరిగిందని పూర్తి సమాజాన్నే వేలియలేముగా ..... అసలు నీవు అనే నువ్వు ఎవరు? ఎక్కడి నుచి వచ్చావు? ఎందుకు వచ్చావు? ఏమి చేస్తున్నావు? మరణం తరువాత ఎటు వెళుతున్నావు? ఈ వియములో కనుక స్పష్టత అనేది ముందు తెలిస్తే ఈ సమస్య ఉత్ఫన్నం కాదు. ..... రహెం. అంటే కరుణ. కరుణ చూపేవాడు, రక్షంచే వాడు అని అర్ధం. .....మరి మీరు ఈ సమాజాన్ని ఎంతవరకు రక్షిస్తారో... చూడాలి .... రాయప్రోలు .

sakalapoojalu said...

మహేష్ గారు బాగ్గుంది మీ ప్రయత్నం. అసలు మీ బ్లాగ్ పేరు ........ " పర్ణశాల " ...... . అసలు పర్ణశాల అంటే అర్ధం ఏమిటి. మీ ద్వారా తెలుసుకోవాలని అనుకుంటున్నాను. రాయప్రోలు

astrojoyd said...

urs todays blog content is just like a factanist movie[telugu-movie]--jayadev/chennai-17

కత్తి మహేష్ కుమార్ said...

@రాయప్రోలు: యండమూరి రాసిన పర్ణశాల ఒకప్పుడు నాకు విపరీతంగా నచ్చిన నవల. అక్కడ్నుంచీ పేరు తీసుకుని నా బ్లాగుకు పెట్టుకున్నాను. పర్ణశాల అంటే కుటీరం అనుకుంటాను.

Nrahamthulla said...

సకలపూజలు గారూ

అందరికీ ఒక్కడే దేవుడు
కొందరికి రహీము కొందరికి రాముడు
ఏ పేరున పిలిచినా దేవుడు ఒక్కడే దేవుడొక్కడే [[అందరికీ]]

పూలలో ఉన్నాయి వేలరకాలు
పక్షులలో ఉన్నాయి లక్షవిధాలు
రేకులు ఉంటేనే పువ్వంటాము
రెక్కలు ఉంటేనే పక్షంటాము
మతాలు ఏవైనా కులాలు వేరైనా
మంచిమనసు ఉంటేనే మనిషంటాము
మనుషులమై మనమంతా కలిసుంటాము [[అందరికీ]]

పై వేషం చూసి నీవు భ్రమపడరాదు
మేడిపండు మెరుగంతా మేలిమికాదు
ఎక్కడో దేవునికై ఎందుకు వెదికేవు?
పక్కనున్న మానవుని ఎందుకు మరిచేవు?
మానవసేవే మాధవ సేవ
బాధపడే సోదరులను ఆదుకునేను
మనుషులమై మనమంతా కలిసుంటాము [[అందరికీ]]

కష్టపడే నీతిపరుని కడుపు నిండదు
దోచుకునే దొరగారికి తృప్తి ఉండదు
స్వార్ధపరుల ఆట మనం కట్టిస్తాము
శ్రమజీవుల కష్తఫలం ఇప్పిస్తాము
అహింస బోధిస్తాం ప్రశాంతి సాధిస్తాం
లోకంలో ఆకలే లేకుండా చేస్తాము
మనుషులమై మనమంతా కలిసుంటాము [[అందరికీ]]
ఈ పాట 1970 లో వచ్చిన ' ఒకే కుటుంబం ' చిత్రంలోనిది. దాశరథి రాసిన ఈ పాటకు స్వరకల్పన ఎస్. పి. కోదండపాణి. పాడింది ఘంటసాల.

rayraj said...

ఒక్క పూజకానీ, యాగం కానీ కనిపించలేదు ఇందులో! వీటినేమనలో మరి నాకు తెలీదు.

మనిషి ఇంత స్వహింసని ఆనందించగలడని నేను సాధారణంగా ఐతే నమ్మలేం! వీళ్ళని మానసిక రోగులు అని కూడా అనలేంట. ఎందుకంటే, మెదడులో లెఫ్ట్ లోబ్ పనిచేసే వాళ్ళే మనుష్యులు అని మనం ఎలా నిర్ధారించగలం! :)

తిక్క తింగరోడు said...

కత్తి మహేశ్ గారు, హె... హె...! బాగుంది మీ కత్తి పదును బాగుంది. మంచి విషయాల్ని స్పృషిస్తారు. కాని, బ్లాగ్లోకంలో మీకు శతృవులెక్కువై పోయారనిపిస్తుంది. మీరేం బాధ పడకండి. చాలా మంది తొక్క విషయాలపై బ్లాగులు వ్రాస్తుంటే, మీరు మాత్రం సమాజిక విషయాలని స్పృషిస్తారు. బాగుంది, అయితే మీ కథనంలో తిరుగుబాటు ధోరణి ఎక్కువ వుందని పిస్తుంది. అందుకే శత్రువులైనారు మీకు. అయినా ఎవ్వడు ఎవ్వడిని పీకేదేమిలేదు. ప్రోసీడ్.. మీ ఈ టపా బాగుంది.

అయితే ఈ తొక్క బ్లాగొకటి చదవండి..
http://teluguyogi.blogspot.com/2010/06/blog-post_13.html

రాకేశ్వర రావు said...

"మహేశ్ గారు మీరు గాడిద" అంటే మీకు ఒకలా అనిపిస్తుంది।
"మహేశ్ గారు మీరు నరశార్దూలం" అంటే మీకు ఇంకోలా అనిపిస్తుంది।
సింబాలిజమ్ అనేది ప్రకృతి సహజం, ఏదోక వాదానికి కట్టుబడినంతకాలం ఏదో రూపాన అది మనలోనుంటుంది। హేతువాదులలోనొకలా, ఇంకొకవాదులలోనొకలా వుంటుంది అదే పియ్య/ప్లాష్టిక్కు/బంగారం! :D

sakalapoojalu said...

య్యో కత్తి మహేష్ గారు ఎంత పొరబాటు చేశారండీ.. మొన్న nrahamatullah కామెంట్ ఏదండి? ఆ కామెంట్ వల్లనే కదా ఇన్ని ఇబ్బందులు కలిగాయి? ఆయాన వ్రాసిన కామెంట్ .... స్కూల్ విద్యార్ధులకు చిన్నప్పటి నుండే హేతువాద భావాలు నేర్పాలట! సామెత: తాను చెడింది కాక ఊరంతా రంతా చెరిపిందట.... అలా ఉంది రహమతుల్లః గారి వాదన........ ఎటుపోయింది ఆ కామెంట్? పారిపోయాడ? లేక దాచిపెట్టార? లేక మీ కత్తి తో కట్ చేసారా? బ్లాగ్ మిత్రులకు సమాధానం చెప్పాలి.

yab said...

A pic is worth a thousand words antaru. Your message is very effective.
Appreciate ur effort in the picture collection, it truly show cases that all religions need some kind of reform are the other.