Wednesday, June 9, 2010

తెలుగు ప్రేక్షకుల స్థాయి ఎదగాలి

‘మీ గత రెండు సినిమాలూ ఎందుకు ఆడలేదూ?’ అని జగడం, ఆర్య-2 చిత్రాల దర్శకుడు సుకుమార్ ని అడిగితే,
"బాగా ఆడతాయనే ఆ సినిమాలు తీశా. వాటిని చూసి ఆదరించే స్థాయికి ప్రేక్షకులు ఎదగలేదు. వారి ప్రమాణాలు మారాలి" అన్నారట.
నిజమే...ప్రేక్షకుల స్థాయి ఎదగాలి.
మరి సినిమాల ప్రమాణాలూ, దర్శకుల స్థాయి మాటో !?!

****

3 comments:

ఆ.సౌమ్య said...

ఆర్య-2 ని ఆదరిస్తేనే ప్రేక్షకులు ఎదిగారు అనుకుంటే వారు ఎదగకుండా ఉందడమే మంచిది. అలాంటి "ఎదిగే స్థాయి" కి ప్రేక్షకులు ఎప్పుడూ చేరుకోకూడదని ఆ ప్రేక్షకులలో ఒకర్తిగా మనసారా కోరుకుంటున్నాను.

Krishna Karthik said...

ఆ విషయం ముందే తెలిసుంటే ఈ భాద వుండేది కాదు కదా!..అయితేలే ఇప్పటికయినా తెలుసుకున్నారు

Kathi Mahesh Kumar said...

@వెన్నెలరాజ్యం: జెండాలూ అజెండాలూ ఏమీ లేవండీ. ఎందుకో ఆ వ్యాఖ్య ఆలోచించదగిందినా అనిపించింది. అంతే.