* నా బ్లాగులో టపాలు సెంచరీ (100) దాటాయి.
ఈ మధ్యకాలంలో ప్రయోగాత్మక తమిళ చిత్రాలు తీస్తున్న దర్శకులలో ఒకరు ‘వెంకట్ ప్రభు’. ఇతడు ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు గంగై అమరన్ (ఇళయరాజా సోదరుడు) కుమారుడు. మొదటి సినిమా “చెన్నై 600028″ తో తన చిన్ననాటి మిత్రుడు ఎస్.పి.చరణ్ (ఎస్.పి.బాలసుబ్రమణ్యం కుమారుడు) నిర్మాతగా వ్యవహరించగా, దర్శకత్వ బాధ్యతలు చేపట్టి ఒక విజయాన్ని సాధించాడు. స-రో-జ ఇతడి మలి చిత్రం.
ఈ చిత్రం యొక్క సమీక్ష నవతరంగం కోసం రాశాను చదవగలరు.
Wednesday, September 10, 2008
తమిళవాసనల “స-రో-జ”
Subscribe to:
Post Comments (Atom)
3 comments:
Congrats on the century!
You seem to be the Afridi in blog world to hit fastest century. ;-)
(FYI: Shahid Afridi of Pakistan took mere 37 balls to score 100 runs in an international cricket match)
congrats. yes you can do it.
bolloju baba
సుభాకా0క్షలు
నేను ఈమద్యనే మీ బ్లాగు చుసాను ఛా......లా నచ్ఛి0ది.
అ0దుకు మీరు నాకు క0గ్రాట్స్ చెప్ప0డీ
Post a Comment