నిన్నే "అష్టా- చెమ్మా" సినిమా చూసాను. ఈ మధ్యకాలంలో నేను చూసిన తెలుగు సినిమాలలో ఇదే బెస్ట్ అనిపించింది. నేను ఈ సినిమా చూసాక రాసిన సమీక్షని నవతరంగంలో చదివి మీ అభిప్రాయాల్ని తెలుపండి. సినిమా తప్పకుండా చూడండే !
మీమహేష్
Sunday, September 7, 2008
అష్టా - చమ్మా : Its all about a name
Subscribe to:
Post Comments (Atom)
4 comments:
ఈ మధ్యకాలంలో నేను చూసిన తెలుగు సినిమాలలో.. hOmam kooDa bavuMdaMDI
ఈ సినిమా లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది శ్రీనివాస్ అవసరాల గురించి. కొత్త నటుడు అనే ఫీలింగ్ ఏ ఫ్రేం లోనూ కనిపించనివ్వలేదు. సినిమా చూసిన ప్రతిఒక్కరికి అతనో మంచి నటుడు అనే భావం కలుగుతుంది. పాతతరం హాస్యనటుల హావభావాలు ప్రదర్శించాడు. అసలు అతని నటనకి దాసుడై దర్శకుడూ ఆ పాత్ర నిడివి పెంచాడేమొ అని అనిపించింది. మొత్తం సినిమా నిడివి లో ఎక్కువగా మనకు కనిపించే పాత్ర ఇది. తనికెళ్ళభరణి ఎలాగు ఇంద్రగంటి ఆస్థాన నటుడు అని ఇప్పటికే తేలిపోయింది. క్లైమాక్స్ లో ఝాన్సి పవన్ ఫోటో పట్టుకోవటం అంత అవసరంలేదనిపించింది. కాకుంటే కొన్ని వర్గాల మెప్పుకోసం చేసిన ప్రయత్నమని నా భావన. స్వాతి క్లోజప్ షాట్స్ కి పనికి రాదనిపించేలా మేకప్ ఉంది.సంగీతం అంత ఆకట్టుకొనేలా లేదు. మొత్తానికి సినిమా ని పెద్ద ఖర్చులేకుండా తీసారనిపించింది. ఒక్కసారైనా తప్పక చూడవలసిన హాస్య,కుటుంబ చిత్రం.
మహేశ్‌గారూ,
ఎంత మీ పేరు మీద సెంటిమెంట్ తో మూవీ అయితే మాత్రం మీరు పూర్తి రివ్యూ రాయకుండా బావుందని మెచ్చేసుకోడమేనా:-)
మూవీ నిజంగానే చాలా బావుంది. అందరు మిస్ అవకుండా తప్పక చూడవల్సిన చిత్రం. ధియేటర్లో, మొన్న మూవీతోబాటు, అవసరాల శ్రీనిని కూడ చూసే భాగ్యం కలిగింది.
I agree Murali. Music can be better.
--Cine Valley
Post a Comment