‘స్వేఛ్ఛగా తిరిగే నీకు మళ్ళీ స్వతంత్ర్యం ఎందుకు?’అని అడిగిన ప్రతిసారీనా కనపడని సంకెళ్ళు శబ్ధం చేసి పెద్దగా నవ్వుతాయి"స్వతంత్ర్యం అంటే స్వేఛ్ఛగా తిరగటం కాదు భయం లేకుండా ఉండటం" అంటాయిఈ ఫోటో ఆప్ఘనిస్తాన్ బాలికది. ఫోటో చూడగానే ఏదో దిగులుగా అనిపించింది. ఆ దిగులికి అక్షరరూపం ఇది.*****
Monday, July 20, 2009
నవ్వే సంకెళ్ళు
Subscribe to:
Post Comments (Atom)
10 comments:
Sainekudi oka yatranni moose oka yantram
Chevulu tappa kallu leni Yantram
you are the best!
గుండెను పిండేసారు. చాలా బాగుంది.
Touching! Both, the picture, the poem!
Heart touching sir..!
ekkadoooo guchukundhi...
I have replied you. There were two comments too. But i was waiting for your thoughts...just now i approved the comments...
navvE sankeLLu ...rendu lainlalo cala baga cepparu...
caalaa baaga ceppagaligaaru.
మీ నిర్వచనాన్ని అనుసరించి ఎవరమూ సంపూర్ణ స్వాతంత్రులం కాదు. భయంలేని ఘడియే లేదు. బ్రతుకంతా చింతే. ఏవేవో కానరాని సంకెళ్ళకి బందీలమే. ఈ చిన్నారి కళ్ళు దాయలేనిది మనం దాచో వున్నది లేనట్లుగా లేనిది వున్నట్లుగా నటిస్తాం అంతే.
chaalaa baagaa raasaru.
Post a Comment