"ఆఖరి చెట్టును అడ్డంగా నరికేవరకూ
ఆఖరి నదిలో నీరు విషమయ్యేవరకూ
ఆఖరి చేపను వేటాడేవరకూ
డబ్బులు తినడానికి పనికిరావని తెలిసిరాదు."
"Only after the last tree has been cut down.
Only after the last river has been poisoned.
Only after the last fish has been caught.
Only then will you find that
money cannot be eaten".
Prophecy of the Cree Native American Tribe
****
9 comments:
చాలా బాగుంది! దీన్ని మా ఆఫీసు నోటీసుబోర్డులో పెడతాను.
Excellent bro. Gr8 collection, and wonderful translation.
అనువాదం కాదు. అనుసృజన.
excellent.
thank you for the link :-)))))))))))
నా బ్లాగులో ఆవేదనని ఇలా రాసుకున్నాను.
"విలువమారే కాగితాన్ని చూపిస్తూ
మాకేం తక్కువంటూ
ఎదురు ప్రశ్నలు వేస్తున్నాం
ఎంతో విజ్ఞానం సంపాదించి
అంతటి విశ్వాన్ని చేధించి
పచ్చటి దారిలో ముళ్ళ తివాచీలేస్తున్నాం
రేపటి తరానికి ఎడారుల్ని కానుకిస్తున్నాం"
Super !!! The value of money in life is to some extent only..
chaala chaala baagundi...nice writeup.....
చాలా బాగుంది మహేష్ గారు.
మీరు రాసే చాలా టపాలు ఆలోచింపచేసేవే. ధన్యవాదాలు
ఎందుకలా? (ఇలియానా స్టైల్ లో)
ఎంతైనా కత్తి కత్తే
Post a Comment