Thursday, July 16, 2009

కలలు


పేదోడి కలలూ

పెద్దోడికలలూ ఎప్పుడైనా కలుస్తాయా?
కలుస్తాయేమో,
ఒకసారి చూడండి!

పేదోడిది ఒకే ఒక కల
కోరుకున్నది తినాలని
పెద్దోడిలా ఉండాలని

మరి పెద్దోడో!
తిన్నది అరిగించుకోవాలని
పేదోడిలా తయారవ్వాలని

కలలు కలిసాయి
కానీ బ్రతుకులు...

"The dreams of the rich, and the dreams of the poor - they never overlap, do they?
See, the poor dream all their lives of getting enough to eat and looking like the rich. And what do the rich dream of? Losing weight and looking like the poor."
-The White Tiger,Arvind Adiga
****

7 comments:

గీతాచార్య said...

Excellent. U r rocking now a days. Especially when it comes to poems.

సుబ్రహ్మణ్య ఛైతన్య said...

మహేష్‌గారు ఈపుస్తకాన్ని చదువుదామన్న కుదరలేదు. కొద్దిగా దాని గురించి విపులంగా రాస్తారా

Kathi Mahesh Kumar said...

@సుబ్రహ్మణ్య ఛైతన్య:బ్లాగుల్లో వెబ్ పత్రికల్లో ఒక స్థాయి సమీక్షలూ చర్చలూ ఇప్పటికే జరిగిపోయాయి. ఆ లంకెలు ఇక్కడ ఇస్తున్నాను చూడండి. ఇవికాక ఇంకా ఏమైనా వివరాలు కావాలంటే తరువాత చెబుతాను.
http://pustakam.wordpress.com/2008/11/04/white-tiger-review/
http://pustakam.net/?p=584
http://parnashaala.blogspot.com/2009/03/blog-post_06.html

సృజన said...

తెలుగులో ఇంకా బాగున్నట్టుంది..

Srujana Ramanujan said...

Very well written. Like it or not, but the book is not ignorable.

నేస్తం said...

చాలా బాగుంది :)

రమణ said...

బాగుంది