Tuesday, July 7, 2009

సాంచీ స్థూపం










భోపాల్ నుంచీ యాభై కిలోమీటర్లే అయినా, చూడ్డానికి మూడు సంవత్సరాలు పట్టింది. నేను తీసిన కొన్ని ఫోటోలు ఇవి.

*****

7 comments:

sunita said...

very good. naenu 1982 teesinavi unnaayi naadaggara.prastutam india loe unnaanu. usa velhlhaaaka share chaesukunTaanu.

సుబ్రహ్మణ్య ఛైతన్య said...

nice photos sir. Iam also intersested to visit these locations

సుబ్రహ్మణ్య ఛైతన్య said...

r u from kaalahasti. mee chittorcitraalulo emee raayatledu

Kathi Mahesh Kumar said...

@సుబ్రహ్మణ్య ఛైతన్య: మాది వాయల్పాడండీ. చిత్తూరు సిత్రాలు మొదలెట్టానుగానీ, ఎందుకో ముందుకు సాగలేదు. మళ్ళీ ప్రారంభించాలి.

చంద్ర మోహన్ said...

చాలా బాగున్నాయి ఫోటోలు. సాంచీ గురించి కొంత ఇన్ ఫర్మేషన్ ఇస్తే బాగుండేది.

చిత్తూరు సిత్రాలా! ఎక్కడ మొదలు పెట్టారు? చెబితే నేను కూడా ఒక చెయ్యి వేద్దును కదా!

గీతాచార్య said...

I'm back. ;-)
*** *** ***

"భోపాల్ నుంచీ యాభై కిలోమీటర్లే అయినా, చూడ్డానికి మూడు సంవత్సరాలు పట్టింది."
*** *** ***

పసిపిల్ల బోసి నవ్వుల్ని, ఇంట్లో పూచే పూలనీ, ఇవన్నీ మనం ఎక్కువ పట్టించుకోం కానీ ఆకాశ హర్మ్యాలూ, బాండూంగ్ సమావేశాలూ ఇవి మాత్రం మనకే...

వేరే ఉద్దేశ్యం కాదు. నేనూ ఇలా దగ్గరి అందాలని కొన్ని మిస్సయ్యాను. హహహ. అదీ సంగతి.

Visited recently? Nice pics.

Srujana Ramanujan said...

Nice pictures. Could have written about that visit too.