Friday, August 22, 2008

మా ముకుందుడు కృష్ణుడైన వేళ...

ఫ్లూటు పోజెలాపెట్టాలో తెలీక ఏకంకా నోట్లో దోపేసాడు.


గోవర్ధనగిరినెత్తరా నాన్నా! అంటే, పక్కింటి గోడెక్కుతానని చూపిస్తే ఎలా?
ఇదే కరెక్టుపోజట.."ఏలా?" అంటే, క్యాలెండర్ చూడమన్నాడు.
త్వరగా ఫోటో తీసేస్తే, వాళ్ళ స్కూల్లోని రాధమ్మ దగ్గరికెళ్ళిపోతాడట!
మావాడి స్కూల్లో రెండ్రోజుల ముందే జన్మాష్టమి జరుపుతూ, మావాడ్ని కృష్ణుడి వేషానికి రెడీ చెయ్యమన్నారు. అందుకే ఇలా...మా ముకుందుడు కృష్ణుడైన వేళ క్లిక్కిన ఫోటోలివి.

21 comments:

Purnima said...

baala krishnuniki boledanta venna pedutunnaraa?? ledaa??

Photos chaalaa baagunnai.

జ్యోతి said...

ముకుందుడు నిజంగా ముద్దుగా ఉన్నాడు?? ఆయుష్మాన్‍భవ

Anonymous said...

మీ ముకుందుడు ముద్దు ముద్దు గా వున్నాలు
దిష్టి తీయండి
మల్చిపోకండెం

నిషిగంధ said...

"ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు " పాట గుర్తొస్తుంది :) భలే ముద్దుగా ఉన్నాడు!

బొల్లోజు బాబా said...

ఫొటోలు చాలా బాగున్నాయి
మా అబ్బాయి కూడా చూసాడు. (4 ఏళ్లు వాడికి) కొన్ని ప్రశ్నలు

ప్ర; ఆ ఫొటోలో అబ్బాయి అలా ఉన్నాడేమిటి?
జ: కృష్ణుడు వేషం వేసుకొన్నాడమ్మా?
ప్ర: కృష్ణుడు అంటే ఎవరు?
జ: దేవుడమ్మా.
ప్ర. నెత్తిమీద ఏమిటది?
జ: కిరీటం అంటారమ్మా దానిని?
ప్ర: అంటే ఏమిటి?
జ: నెత్తిమీద పెట్టుకొనే టోపీ లాంటిది.
ప్ర. దాన్నెవరు కొన్నారు? (ట్రాప్ లో పెడుతున్నాడని గ్రహించలేకపోయాను)
జ: వాళ్ల డాడీ కొన్నారమ్మా.
ప్రశ్నా కాదు, జవాబు కాదు డిమాండ్: అయితే నాకూ అలాంటిది కొను. కొను కొను

స్వామీ
మొత్తానికి అలా ముంచారు నన్ను.

బొల్లోజు బాబా

మీనాక్షి said...

muddostunnadu mee chinni krushnudu..

pics chaalaaaa baunnayi..
mee baabu kudaa..

Venu said...

Very cute!
:)

Photos..vaatito patu mee comments chaala baagunnaayi!

harish said...

father bhee kabhi krishna tha kya??
however, had colonial cousins seen him they would have straight away sung ಕೃಷ್ಣಾ ನೀ ಬೇಗನೆ ಬಾರೋ...

శ్రీ said...

ముద్దుగా ఉన్నాడు మీ కృష్ణుడు

సుజాత said...

సార్థక నామధేయుడయ్యాడన్నమాట! మీ లాజిక్కే వచ్చినట్టుంది, కాలెండరు చూస్కోమంటున్నాడు.ఏవిటప్పుడే స్కూల్లో రాధమ్మలున్నారా...అమ్మో..ఇది కూడానా! కొంపదీసి మా పాప స్కూలు కాదు కదా!

బాబాగారు,
పిల్లలు పోలీసులకంటే ప్రమాదకరంగా తప్పుదోవ పట్టిస్తారు! మీకూ అయిందా అనుభవం!

సుజాత said...

మీ టెంప్లేట్ చాలా భావస్ఫోరకంగా, అర్థవంతంగా ఉంది.(నేనూహించింది కరెక్ట్ అయితే)

కత్తి మహేష్ కుమార్ said...

@సుజాత: మీరు నా టెంప్లెట్ భావం సరిగ్గానే గ్రహించుంటారులెండి.

I am a fish separate from 'crowd', but still trapped in my own bowl.

అందుకే ఈ టెంప్లెట్.

durgeswara said...

mee buddodu baagunnaadu,naadeevenalu amdajeyamdi

durgeswara said...

meebuddodu baagunnaadu vaadiki naa deevenalu amdajeyamdi

MURALI said...

చాలా రోజులకి వాదప్రతివాదనలు లేకుండా హాయిగా ఉన్న టపా మీ బ్లాగులో. మీ ముకుందుడు బాగున్నాడు. ఇప్పటి నుండే జాగర్త తీసుకోకపోతే ఏ గోపెమ్మో ఎగరేసుకుపోతుంది.

ramya said...

వెలిగి పోతున్నాడు ముద్దొచ్చే ముకుందుడు:) నా ఆశిస్సులూ అందించండి .
పక్కన రాధమ్మ నీ ఉంచి తీయాల్సింది.

ramya said...

వెలిగి పోతున్నాడు ముద్దొచ్చే ముకుందుడు:) నా ఆశిస్సులూ అందించండి .
పక్కన రాధమ్మ నీ ఉంచి తీయాల్సింది.

కొత్త పాళీ said...

హే కృష్ణా ముకుందా మురారీ ఈ ఈ ఈ...
వాళ్లమ్మని ఒక కర్ర పట్టుకుని కూర్చోమనండి, గుమీకూడే గోపెమ్మల్నీ రాధమ్మల్నీ తరిమేందుకు. :)

sahi said...

mukumdaa mukumdaa...krishnaa mukumdaa mukumdaa[dasavataram lo song vachestundi naaku.ma vaadiki repu vestunnaanu ii vesham.
emta cakkagaa navvutunnaadoa.....dishti tiyyandi

radhika

నాగన్న said...

:)

saisahithi said...

మీ ముకుందుడు చాలా బాగున్నాడు.
రాధ వరకూ ఒ.కె. సత్యభామల కంట పడకుండా
చూసుకోండి. బాబా గారిలా మరెంత మంది బుక్కయి పోయారో..పాపం.