Friday, July 31, 2009

ఇక్కడే - ఇప్పుడే


విశ్వం అనంతమైతే

అదెక్కడున్నా
ఎప్పటికీ ఉన్నట్లే
ఐతే...
నువ్వెక్కడున్నా
ఎప్పటికీ ఉన్నట్లే

విశ్వంలా ఎప్పటికీ ఉండే నువ్వు
ఇక్కడ - ఇప్పుడు ఉన్నట్లే
అందుకే...
నువ్వెవరైనా
నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పడానికి
ఇంతకన్నా మంచి సమయం మరొకటి లేదు.

here and now

if the universe is infinite
wherever it is
and 'forever' does exist
wherever it does
then wherever you are
you are forever
and
whenever you are
you are here, and now
and
whoever you are
I cannot find
a better way
to say
I love you

(శేఖర్ కపూర్ కవితకు స్వేఛ్ఛానువాదం)

****

7 comments:

విశ్వ ప్రేమికుడు said...

బాగుంది.

Anonymous said...

మీ అనువాదం బాగుంది.. ..

ఆలస్యం చేయకండి.. చెప్పేసేయండి మరి.. ;)

భావన said...

మంచి అనువాదం.. మీరు పెట్టిన పిక్చర్ బాగుంది... అంతటా నువ్వే ఏదైనా నువ్వే అన్నట్లు విశ్వాంతరంగమైన ప్రేమ... బాగుంది మహేష్..

గీతాచార్య said...

Nice post bhai. Good translation.

Srujana Ramanujan said...

"విశ్వం అనంతమైతే
అదెక్కడున్నా
ఎప్పటికీ ఉన్నట్లే
ఐతే...
నువ్వెక్కడున్నా
ఎప్పటికీ ఉన్నట్లే"

Quite interesting.

Anonymous said...

అనువాదం అసలు కంటే బాగుంది.
ఈ NO WHERE / NOW HERE అన్నది స్వామి వివేకానంద దైవం గురించి పాశ్చాత్యులకు వివరిస్తున్నప్పుడు చెప్పినట్టు విన్నాను.
GOD IS NO WHERE
అని విదేశీయుడంటే H ని పక్కకు కదిపి
GOD IS NOW HERE
అని వివేకానంద అన్నారట.

మరువం ఉష said...

"నువ్వున్నావనే నీవెవరని అడుగక ఏ అదనుని వెదుకక ఆ ఒక్క మాట చెప్పాలని మాత్రం ఎక్కడున్నావాని ఎప్పుడూ వుండే విశ్వమంతా అన్వేషిస్తున్నాను.. " మొదటిసారి పంక్తులు చూడగానే మాతృకని కూడా చూడక మునుపే వెలువడిన స్పందన ఇది.