పేరు: కత్తి ముకుంద్ అవినాష్
వయసు: వచ్చే నెలకి ఐదు వస్తాయి
వాడు చేసే అల్లరంతా కెమెరా లో బంధించడం కష్టమే...
కానీ, ఏదో అప్పుడప్పుడూ ఇలా కరుణించినప్పుడు క్లిక్కు మనిపించిన ఫోటోలివి.
Wednesday, June 18, 2008
మా ముకుందుడి భావా‘వేషాలు’
Posted by
Kathi Mahesh Kumar
at
10:03 AM
Labels: వ్యక్తిగతం
Subscribe to:
Post Comments (Atom)
15 comments:
బుడుగు వాళ్ళన్న లా ఉన్నాడు సుమా! కేకు ఫొటో టాప్!
ముకుందు భావావేష చిత్రాలు భలేగున్నై,చలన చిత్రము కూడా జతచేయాల్సింది.
బుడతడు ... భలేగున్నాడు .... :)....
ఐనా సరే,మా బబ్లుగాడి గురించి నేను రాయను.
muddostunnadandi mee avinaash.
భలే అల్లరి చేసేటట్టున్నాడండీ మీ పిల్లోడు!
nice pics.
రాత్రికి దిష్టి తీయించండి
అల్లరి బుజ్జిగాడు భలే ఉన్నాడు. చిన్నప్పుడు మీరు చేసిన అల్లరి కంటే ఎక్కువ చేస్తున్నాడా మీవాడు?
chiranjiiva!chiranjiiva!sukhiibhava..yasasviibhava
'కత్తి' లాగా అనటానికి అవకాశం లేదే .. కత్తే కాబట్టి ... అసలు ఇంటి పేరు లోనే ఉంది ... సార్ధక నామధేయుడు :-)
హ హ మీ అల్లరి బుడుగు భలే వున్నాడండీ... మిమ్మల్నీ, మమ్మల్ని కూడా కరుణించి ఫోజ్ లు ఇచ్చినందుకు నా తరపున నెనర్లు అని చెప్పండి. ఫొటో లు చాలా బాగా తీసారు. కేక్ ఫోటో అయితే కేక.
ఎమోషన్ లను ఫోటోలో భందించటం చాలా చాలా కష్టం. కానీ అవే, చూసేటప్పుడు ఎక్కువ ఆనందాన్నిస్తాయి. చాలా బాగున్నాయి మీ బుడతడి ఫొటోస్.
బొల్లోజు బాబా
అందరికీ నెనర్లు.
cute boy!! :-)
Thats awsome.....you took photos just like a pro..
Post a Comment