Monday, June 30, 2008

వరద...



వడ్డించిన వర్షం
విస్తరి దాటితే వరద


వయసొచ్చిన అందం
వాకిలిదాటితే వరద


కలిసొచ్చిన కాలం
కళ్ళముందే కరిగితే వరద


మనసిచ్చిన చెలికాడు
మరుగుపడితే వరద



6 comments:

Bolloju Baba said...

excellent
bollojubaba

ప్రతాప్ said...

మహేష్ గారు..
క్షమించండి concept అస్సలు అర్ధం కాలేదు. మీ చివరి మూడు stanza లు కన్నీళ్ళ వరదని సూచిస్తే (అలా అని నా కనిపించింది :-) ) మొదటి stanza దేన్ని సూచిస్తుందో అర్ధం కాలేదు.
అన్యధా భావించకండి.

Kathi Mahesh Kumar said...

@బాబా గారు నెనర్లు

@ప్రతాప్, అంతా అర్థమైపోతే అది కవితెలా అవుతుంది?
ఎవరైనా అర్థం చెబుతారేమో చూస్తాను. కాదంటే నేనే చెబుతా కాస్త ఓపిక పట్టండి.

pruthviraj said...

మహేష్ గారు, మీ మనసులోని భావం కవితై పోంగితే కూడా వరదే...చాలా బావుంది.ఇంకా వుంటే బావుంటుండె..
(^_^)

www.pruthviart.blogspot.com

Kranthi M said...

edina srutimincha kudadhani entha saralam ga chepparandi.sruthi minchina denilonina munigipovadam tappadu nijamgane kada.nice one

ఏకాంతపు దిలీప్ said...

ఒడ్డెక్కిన వ్యాసం
ఉప్పొంగితే కవితా వరద