Saturday, June 20, 2009

ముసుగుదొంగ రూపాలు...ఒకటోసారి!


మర్యాదస్తుల అసలు రూపాలు...
IP అడ్రసులు గమనించుకోండి. గొప్పోళ్ళ గొప్పలు మళ్ళీ చూసుకోండి.
This is just the beginning.

****

8 comments:

cbrao said...

!!!

Dhanaraj Manmadha said...

hmm. Disgusting.

గీతాచార్య said...

"మర్యాదస్తుల అసలు రూపాలు...
IP అడ్రసులు గమనించుకోండి. గొప్పోళ్ళ గొప్పలు మళ్ళీ చూసుకోండి."

RighttO!

Kathi Mahesh Kumar said...

@సి.బి.రావు: అంతగా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదండీ! ఇవే గొప్పోళ్ళ వేషాలు. ఇదే సంస్కృతిని కాపాడే విధానం.

@ధనరాజ్: అవును. కానీ వాళ్ళకున్న మద్ధత్తు చూశారా! ఇప్పటికీ నాదే తప్పు వాళ్ళేం చేసినా రైటు.

జీడిపప్పు said...

"ఇదే సంస్కృతిని కాపాడే విధానం." అని మీరండం.. వామ్మో!!! మీరు "సంస్కృతిని కాపాడిన విధానం" ఎటువంటిదో కాస్త శెలవిస్తారా?
అన్నట్టు మీ పుణ్యమా అని చాలా వినోదం లభిస్తున్నది.. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని "కేసులు పెడతామంటూ" కొందరు బ్లాగర్లు పోస్టులు వేస్తున్నారు. good timepass :)

Anonymous said...

అబ్రకదబ్ర గారి బ్లాగ్ లో వ్రాసిన పై రెండు పోస్టుల్లో ఒక దాన్ని అబ్రకదబ్ర గారు డిలీట్ చేశారు.

ప్రదీపు said...

కొన్ని కొన్ని సార్లు చాలా మందికి కలిపి ఒకే IP address వస్తుంది. ఉదాహరణకు నేను ఇప్పుడూ మా ఆఫీసులో ఉన్న అందరికీ ఒకే IP address వస్తుంది (బయటనుండి చూస్తున్న వాళ్లకు). మీరు ఏదన్నా ఆఫీసులో పని చేస్తున్నట్లయితే http://showip.net/ అనే సైటుకు వెళ్లి మీ IP address ను చూసుకోండి. అలాగే మీ ఆఫీసులో వేరే కంప్యూటరులో కూడా మల్లీ అదే సైటుకు వెల్లి చూడండి. రెండిటికీ ఒకే IP address చూపిస్తుంది. ఇంటి దగ్గర తీసుకున్న కనక్షన్లకు కూడా ఇదే వర్తిస్తుంది.

కేవలం IP addressలతో ఎవర్ణయినా పట్టుకోవడం చాలా కష్టం. ఆ IP addressనుండి మొదలు పెట్టి చేయాల్సింది ఇంకా చాలా ఉంటుంది. ఆ IP address సాధారణంగా ISP వాడిది కానీ పని చేసే కంపెనీది కానీ ఉంటుంది. వీళ్లిద్దరూ సాధారణంగా ఇల్లాంటి సమాచారాణ్ని ప్రభుత్వాలకు తప్పితే ఇంకెవరికీ ఇవ్వరు.

IP addressలను చూపించి మూరు doubtని సృష్టించగలరు, కానీ దేన్నీ రుజువుచేయలేరు. మీరు ప్రస్తుతం చేస్తున్న ఈ ప్రయత్నం అంతా ఒక వృధా ప్రయత్నం అని అనుకుంటున్నాను.

Kathi Mahesh Kumar said...

@మాకినేని ప్రదీపు: సందేహమా! దర్జాగే నేనే రాశాను ఏంచేసుకుంటావో చేసుకో అని చెబుతుంటే మీకు ఇంకా సందేహంగా ఉందా!