31 March 1934 – 31 May 2009
When I die
Do not throw the meat and bones away
But pile them up
And let them tell
By their smell
What life was worth
On this earth
What love was worth
In the end.
నా మరణానంతరం
మాంసాన్నీ ఎముకల్నీ పారెయ్యకండి
భద్రంగా ఒక చోట కుప్ప పొయ్యండి
ఈ భూమ్మీద జీవితం విలువేమిటో
చివరకు ప్రేమకున్న విలువేమిటో
అవి అప్పుడు చెబుతాయి
- కమలా దాస్
Do not throw the meat and bones away
But pile them up
And let them tell
By their smell
What life was worth
On this earth
What love was worth
In the end.
నా మరణానంతరం
మాంసాన్నీ ఎముకల్నీ పారెయ్యకండి
భద్రంగా ఒక చోట కుప్ప పొయ్యండి
ఈ భూమ్మీద జీవితం విలువేమిటో
చివరకు ప్రేమకున్న విలువేమిటో
అవి అప్పుడు చెబుతాయి
- కమలా దాస్
*****
10 comments:
Mahesh,
good one.
Kalpana
చివరకు మిగిలేది ఎంత సున్నితంగా తెలిపారో.. చిరస్మరణీయురాలు ఆమె.
By their smell
you left the above words and led the poem in a different direction. isnt it?
great poem
@బాబాగారు: పట్టేసుకున్నారే! నిజానికి "By their smell" అనే ఆంగ్లపదంలో ఉన్న పాజిటివిటీ తెలుగులో ఏ సమాంతర పదం వాడినా రాదు అనిపించింది.అందుకని దాన్ని వదులుకొంటూ వాక్యాల వరుసలో ఒక మార్పు చేసి "దాదాపు" అదే మూల భావనని తీుకొచ్చేందుకు ప్రయత్నించాను.
@రెంటాల కల్పన: కమలా దాస్ గారి "మైస్టోరీ" నా జీవితంలోని కొన్ని మలుపులకు కారణమయ్యింది. ఒక రచయిత్రి గానే కాకుండా నా జీవితంలోని ఒక ముఖ్యమైన ‘అలోచనగా’ వీరికి నాతరఫున ఇలా...
@ఉష/భవాని: ధన్యవాదాలు.
బాగుంది మీ అనువాదం. ఆమె గురించి అంతగా తెలియని మావంటి వాళ్ళకోసం ఒక టపా రాయవచ్చు కద మహేష్ గారు.
మహేష్ గారు ఇప్పుడే కల్పన గారి బ్లాగ్ లో మీరు రాసిన స్త్రీ వాదం దాని పోకడల గురించిన కామెంట్ చదివేను చాలా బాగా రాసేరు అండి. మీరు దేని నైనా చాలా సమగ్రం గా చాలా నిశితమైన ధృష్టి తో చూస్తారు అంత బాగా మాట్లాడతారు ఒక్కొక్క సారి అంతలోనే ఎందుకు అండీ అంత లా ఘాటు గా కొంచం పిచ్చి పదజాలం తో రాస్తారు? అంతలోనే అంత కోపం ఎందుకు వస్తుంది సం యమనం పోయి? అంటే మిమ్ములను భావావేశాలు లేని బండలా వుండాలని కాదు నేను అనేది ఎందుకు ఒక్కొక్క సారి అంత సం యమనం పోగొట్టుకుంటారు అని.. కోపం తెప్పిస్తే సారి. ఈ వ్యాఖ్య ను ప్రచురించకండి... వురికే మిమ్ములను అడగాలనిపించింది అడిగేను.. మీ సునిశిత దృష్టికి మాత్రం అభినందనలు మహేష్.
@భావన: విషయంపై చర్చ మానేసి నా ఉద్దేశాలను శంకించో,నాకొక లేని అజెండాను ఆపాదించో, నా వాదనలో కేవలం రంధ్రాలు వెతుకుతూ చర్చను సాగతియ్యడం చేస్తే నాకు చిరాకు. ముఖ్యంగా విషయ చర్చ మానేసి వ్యక్తిగత వ్యాఖ్యలు చేస్తే మరింతగా కోపం వస్తుంది. అప్పుడు ఘాటుగా రాయడం చేస్తాను. కానీ అదీ చాలా వరకూ మర్యాదగానే ఉంటుంది. పిచ్చిపదజాలం సంగతి నాకు తెలీదుగానీ, ఎక్కడైనా అలాంటిది రాసుంటే చెప్పండి ఒకసారి చూసి తెలుసుకుంటాను.
అయ్యో మిమ్ములను పిచ్చి పదజాలం వాడేరు అని నొప్పించాలని అనుకోలేదు.. సారి. పిచ్చి అంటే నా వుద్దేశం లో కోపం గా అని అంతే కాని చెడ్డ/ అభ్యంతరకరమైన అని కాదు..
Kamala Das is an excellent poetess. We have a poem of hers in our intermediate English. Are there any collections of her poems available in print or on the net?
Post a Comment