వైరుధ్యం లేకుండా వైవిధ్యం ఎక్కడుంది?
అసలు జీవితమే ఒక వైరుధ్యమైతే
విలువల వైరుధ్యం ఎక్కడుంది?
ఈ విశ్వం ఒక పెద్ద కాంట్రడిక్షన్
ఒక వైరుధ్యాన్ని సమాధానపరిస్తే
మరో వైరుధ్యాన్ని కొనితెచ్చుకోవటమే ఈ విశ్వరూపం
మరి ఆ వైరుధ్యమే లేకపోతే...
అందుకే...
వైరుధ్యం నా వ్యక్తిత్వం
వైరుధ్యం నా అస్తిత్వం
వైరుధ్యం నా జీవితం
వైరుధ్యం నా విశ్వం
ఐ యామ్ ఎ మ్యాన్ ఆఫ్ కాంట్రడిక్షన్స్
(శేఖర్ కపూర్ బ్లాగు టపా స్ఫూర్తితో)
11 comments:
Claps. That's all.
very coooooool and very true
Not just you - it applies to all of us!
Good one
Excellent :-)
There is a poem in Potana Bhagavatam on under what conditions you can lie. As per that poem, you can lie any time and can attribute that lie to one of those conditions :-)
Similarly, under the above banner, one can contradict himself anytime and can get away with it.
Be aware before saying anything on this comment, I may contradict myself on this stance the next moment ;)
~sUryuDu :-)
మీ దృష్టిలో వైరుధ్యం అంటే ఏమిటో సామాన్యులకు అర్ధం అయ్యే రీతిలో ఒక చిన్న ఉదాహరణతో చెప్పగలరా ?
That's the reason u r special...
i still remember a long back read quotation which goes like this.
"i am so big that i have multitudes"
when ever i find contradictions in my thoughts i recall this :-)))
కరెక్టుగా చెప్పారు !
ఆ మాటకొస్తే....
I am a fish separate from CROWD. Still trapped in my own bowl. But,Its BIGGER and BETTER.
ఇది కూడా ఒక వైరుధ్ధ్యమే !
I'm not saying it's a bad thing... as someone put it.. "If you do not contradict yourself as time progresses, there's no growth or development happening !"
నువ్వు కొంచెం ఎక్కువ వూహించుకున్తున్నవేమో? అంత లేదనిపిస్తుంది
@a2zdreams: వైరుధ్యానికి ఒక ఉదాహరణ ఈ టపాకు పెట్టిన ఫోటోలోనే ఉంది. వేమన గారి వ్యాఖ్యలో మరొక ఉదాహరణ ఉంది చూడగలరు.
@అశోక్: ఇందులో ఎక్కువ తక్కువలేమున్నాయి! ఇదొక సర్వమానవ సత్యం అంతే.
@పద్మార్పిత. Yes, that's the reason everyone is special. Human being at the end of the day is surely a bundle of contradictions.
@సూర్యుడు: ఈ విషయాన్ని అనుకూలంగా ప్రతికూలంగా రెండువిధాలా ఉపయోగించుకోవచ్చు. అదేకదా వైరుధ్యం లోని మహిమ!
@బాబా,గీతాచార్య,క్రాంతి, మలక్, ధన్యవాదాలు.
వైరుధ్యాలని, వైవిధ్యాలని సమన్వయపరచి అర్ధాన్ని తేట తెల్లం చేయటం కోసం నేను రాస్తున్న బ్లాగ్ : http://plaintruthsfromprasad.blogspot.com/
మీ వ్యాఖ్యలకు స్వాగతం.
Post a Comment