Thursday, June 18, 2009

కాంట్రడిక్షన్


కారుకూతలు కూసి
కాలాన్ని కాపాడుతారు
మనిషిని చిన్నచూపు చూసి
మానవత్వానికి పట్టంగడతారు

క్రిందనున్న నలుపు
కెలుకుడు బలుపు
మూర్ఖపు ఝడుపు
మేధో(తో) విరుపు
వీళ్ళను వటవృక్షాల్ని చేస్తే
ఆముదాల చెట్టు అలికిడికి
అధాట్టున దాక్కుంటారు

గ్రూపుల్ని తుదముట్టడానికి
తొడగొట్టి
సైన్యమని జట్టుకట్టి
పోరాటనికి... దైన్యంగా...
ముసుగులేసుకుని
ముసురుకుంటారు
ఎదురైనా పడతారా అంటే
ఎదురేలేని వీరికి
ఎక్కడిదో అంతటి అదురూ బెదురూ!

చీకట్లోనే స్వైరవిహారం
ముసుగుల్లోనే సాహస విన్యాసం
గూఢమైన కుతిరాతల్లోనే
రతి ఆస్వాదం

కాంట్రడిక్షన్ ను కాంట్రడిక్ట్ చెయ్యాలంటే
ఆమాత్రం కసరత్తు తప్పదు
ఏ అపోహ కోసం పోరాడుతున్నారో
ఆ అపోహ తామవ్వక తప్పదు


*****

12 comments:

మరువం ఉష said...

ఈ మాటల తూటాలేమిటో, ఈ చెట్లతో స్వైరవిహారాలేమిటో, ఏమిటీ వైపరీత్యం? యుద్దవాతావరణం? సంధికి నేనేమైనా రాయబారం నడపగలనా?

విశ్వక్శేనుడు said...

దీని అర్ధం ఏమి తిరుమలేశా .............

అహ్మద్ said...

"కాంట్రడిక్షన్ ను కాంట్రడిక్ట్ చెయ్యాలంటే
ఆమాత్రం కసరత్తు తప్పదు"

nijamay

Dhanaraj Manmadha said...

Well said. చాలా మెతగా మొట్టారు.

కెక్యూబ్ వర్మ said...

మీరు ఎవరిని తిడుతున్నారో అర్ధం కాలే. ఇస్లాంలొ నిజానికి ఏ మతమైనా హింసను మార్గంగా బోధించే ధైర్యం హిందూమతం లా చేయలేకపోయింది. ఇలా ఎందుకంటున్నానంటె శ్రీకృష్ణుడు యుధ్ధం చేయమని ప్రోత్సహించినట్లుగా చెప్పిన గీతనే హిందూ మతానికి ప్రామాణిక గ్రంధమయి,న్యాయస్థానాలు కూడా దానిమీదే ప్రమాణం చేయమంటున్నాయి. ఇలాంటిది మరే దేశంలోనూ లేదు. ప్రవక్తలు ఎవరూ కూడా హింసను బోధించలేదు. వారి అనుయాయులే వారి వారి మతాలకు సాధికారత కోసం బలవంతంగా రుద్దే ప్రయత్నాలలో హింసాయుత దారుణాలకు పాల్పడుతున్నారు. అందుకే మతం మత్తు మందు అని కార్ల్ మార్క్ అన్నది అక్షర సత్యం.

Anonymous said...

What you want to say (convey)?

Anonymous said...

Super...baagundi

Anonymous said...

జనాలకు ఇంత వినోదాన్ని అందిస్తున్న మీ ఇద్దరినీ(మహేశ్ & యోగి) అభినందించలేకుండా ఉండలేకపోతున్నాను. ముఖ్యంగా యోగికి మరింత అభినందనలు. చదువేస్తే ఉన్నమతి పోతుంది అన్నదానికి యోగీ, మహేశ్‌లు ప్రత్యక్ష సాక్ష్యాలు. ఒకరినొకరు దూషించుకోవటం, రెచ్చగొట్టుకోవటం, హేళన చేసుకోవటంతోనే వీళ్ళ తెలివితేటలను బయటపెట్టుకుంటున్నారు. అందులో అరక్షణం కూడా ఎదుటివారి మాటలను అర్ధం చేసుకోటానికి వెచ్చించే ఓపిక ఇద్దరికీ లేదు. కనీసం మహేశ్ యోగితోనే ఆపేస్తాడు. కానీ యోగి మాత్రం మహేశ్‌ని అభినందించేవాళ్ళని కూడా వదిలిపెట్టాడు. గొప్పగా చదివి ఊడబొడిచాను కదా, ఎవరినైనా ఏమైనా అనవచ్చు అనే అహంకారమే కనిపిస్తుంది. విపరీతమైన సెన్సేషనల్ స్టేట్మెంట్లు ఇచ్చే మహేశ్ ఏమీ తక్కువ కాదు. అసలు యోగి రాక వల్ల భాస్కరరామరాజు నుండి ఈ మద్యనే వచ్చిన విశ్వక్శేనుడు వరకూ అందరూ మహేశ్‌ని తిట్టి ఆనందించేవాళ్ళే. వీళ్ళని అదుపుచేసేవాళ్ళే లేరు. అందరినీ ప్రశ్నించే యోగిని ఎవరూ ప్రశ్నించరు. ఎందుకంటే అతను నోరేసుకొని పడిపోవటంలో సిద్దహస్తుడు.

Bhãskar Rãmarãju said...

అజ్ఞాత - బోడిగా నీ పేరు చెప్పుకో ముందు. నా పేరు దేనికి.

కత్తీని విమర్శించాలంటే యోగి రావాల్సిన అవసరం లేదు.

కత్తిని ఎక్కడాన్నా నేను తిట్టినట్టు చూపండి.

తిట్టటం విమర్శించటం రెండు ఒకటి కాదు నాకు తెలిసినంతవరకు.

ఐనా పైన స్టేట్మెంట్ ఎవర్రాసినా, సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, కానీ నా పేరు రావడం యాక్ థూ

Bhãskar Rãmarãju said...

పలనోడు ఉత్తి ఎదవ అంటే తిట్టు
పలనోడి రాత బాగోలేదు, లేక ఆడి రాత నాకు నచ్చలేదు లేక యాటయాటయాట అనేవి విమర్శలు.

Anonymous said...

@Varma:

"ఇలా ఎందుకంటున్నానంటె శ్రీకృష్ణుడు యుధ్ధం చేయమని ప్రోత్సహించినట్లుగా చెప్పిన గీతనే హిందూ మతానికి ప్రామాణిక గ్రంధమయి,న్యాయస్థానాలు కూడా దానిమీదే ప్రమాణం చేయమంటున్నాయి. ఇలాంటిది మరే దేశంలోనూ లేదు".

మీరు ఇచ్చిన ఒక్క statement తొ మీకు విషయ పరిజ్ఞానం లెదు అని తెలిపొయింది.

Lord Krishna want to destroy the evil and sustain the good. To sustain good you have to defeat evil. Period.

మరి మీ మతంలొ అలా లెకపొవటం నిజంగా deficiency నె. (in the West) అందుకొనెమొ వాళ్ళూ కాట్ల కుక్కల్లా కొట్టుకొంటున్నారు. Are you aware the situation elsewhere?

Byraagi said...

యోగి పిచ్చికుక్క లాంటోడు. ఆని పని దార్న బొయ్యే లారీల్నిజూసి మొరగడవే. మల్లీ పెద్ద మేధావని ఫీలింగోటి. అదేందంటే ఇంగ్లిపీసులో కూస్తడు ఏదో ఈనొక్కనికే ఇంగ్లీసొచ్చినట్టు పోజులుగాకపోతె. ఆడ్నాడే పొగుడుకుంటా ఊతూతీ ఐడీలతో కామెంట్లేసుకుంటడు. ఆని సుట్టూ ఈ మజ్జెనే కొన్ని చెంచాలు జేరినై. మహేష్ ఉస్కో అంటం కుక్కలన్నీ మొరగడం. బలే కామెడీ.